Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English in School - 9

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 9

నేను నీరు తాగవచ్చా?

May I drink water?

 

అవును, నువ్వు నీరు తాగవచ్చు

Yes, you may drink water

 

తాగు

Drink

 

నేను ఇది తీసుకోవచ్చా?

May I take this?

 

అవును, నువ్వు అది తీసుకోవచ్చు

Yes, you may take that

 

ఇక్కడ వాటర్ బాటిల్ ఉందా?

Is water bottle here?

 

లేదు, ఇక్కడ వాటర్ బాటిల్ లేదు

No, water bottle is not here

 

అక్కడ వాటర్ బాటిల్ ఉందేమో చూడు

See, water bottle is there

 

అవును, ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది

Yes, water bottle is here

 

వాటర్ బాటిల్ ఇక్కడ తే

Bring water bottle

 

వాటర్ బాటిల్ లో వాటర్ లేవు

No water in water bottle

 

వాటర్ బాటిల్ ని వాటర్ తో తీసుకొనిరా

Bring water bottle with water

 

అలాగే

Ok

 

నువ్వు ఎక్కడ కూర్చుంటావు?

Where will you sit?

 

నేను అక్కడ కూర్చుంటాను.

I will sit there

 

అక్కడ ప్లేస్ ఉందా?

Is place there?

 

లేదు, అక్కడ ప్లేస్ లేదు

No, there is no place

 

ఇక్కడ వచ్చి కూర్చో

Come here and sit

 

నీకు అర్దమయ్యిందా?

Did you understand?

 

లేదు, నాకు అర్దంకాలేదు

No, I did not understand

 

నేను ఎప్పుడూ ఇది చేస్తాను

I always do this

 

నిశ్శబ్దముగా ఉండండి

Be silent

 

నీ ప్రాబ్లం ఏమిటి?

What is your problem?

 

నాకు తలనొప్పి వచ్చింది

I got headache

 

నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా?

(నువ్వు టాబ్లెట్ తీసుకున్నావా?)

Did you take tablet?

 

అవును, నేను టాబ్లెట్ వేసుకున్నాను

(అవును, నేను టాబ్లెట్ తీసుకున్నాను)

Yes, I took tablet

 

నీకు టాబ్లెట్ ఎక్కడ దొరికింది?

Where did you get tablet?

 

టాబ్లెట్ అక్కడ షెల్ఫ్ లో ఉంది

There is tablet in shelf

 

డస్టర్ ఇక్కడ ఉందని ఎవరు చెప్పారు?

Who did tell duster is here?

 

డస్టర్ ఇక్కడ ఉందని ఆ అమ్మాయి చెప్పింది

That girl told duster is here

 

స్టిక్ ఇక్కడ ఉండెను. టీచర్ స్టిక్ తీసుకెళ్లింది

Stick was here. Teacher took stick

 

వెళ్ళి స్టిక్ తీసుకొని రా

Go and bring stick

 

ఇక్కడ చూడు

See here

(Look here)

 

బోర్డు వద్ద చూడు

Look at board

 

అక్కడ ఉంచు

Keep there

 

నువ్వు కాపీ రైటింగ్ రాశావా?

Did you write copy writing?

 

అవును, నేను కాపీ రైటింగ్ రాశాను

Yes, I wrote copy writing?

 

నీ చేతి రాత బాలేదు

Your hand writing is not good

 

నీ చేతి రాతని ఇంప్రూవ్ చేయి

Improve your hand writing

 

అర్దమయ్యిందా?

Did you understand?

 

అవును, అర్దమయ్యింది

Yes, I understood

 

ఇది ఎవరి పుస్తకం?

Whose book is this?

 

ఇది నా పుస్తకం

This is my book