నేను చేయగలను రాయడం పరీక్ష
S HV V1 O
నేను పరీక్ష రాయడం చేయగలను
నేను పరీక్ష రాయగలను
----------------------------
I could write exam
నేను చేయగలిగాను రాయడం పరీక్ష
S HV V1 O
నేను పరీక్ష రాయడం చేయగలిగాను
నేను పరీక్ష రాయగలిగాను
---------------------------
I can not write exam
నేను చేయలేను రాయడం పరీక్ష
S HV not V1 O
నేను పరీక్ష రాయడం చేయలేను
నేను పరీక్ష రాయలేను
----------------------------
I could not write exam
నేను చేయలేకపోయాను రాయడం పరీక్ష
S HV not V1 O
నేను పరీక్ష రాయడం చేయలేకపోయాను
నేను పరీక్ష రాయలేకపోయాను
---------------------------