May not (మె నాట్) = చేయకవచ్చు
May be (మె బి) = ఉండవచ్చు
May not be (మె నాట్ బి) = ఉండకపోవచ్చు
Might(మైట్) = ఉండవచ్చు
Might not (మైట్ నాట్) = ఉండకపోవచ్చు
Might be (మైట్ బి) = ఉండి ఉండవచ్చు
Might not be (మైట్ నాట్ బి) = ఉండి ఉండకపోవచ్చు
Might have (మైట్ హ్యావ్) = కలిగిఉండవచ్చు
Might not have (మైట్ నాట్ హ్యావ్) = కలిగిఉండకపోవచ్చు
----------
I may write exam
నేను చేయవచ్చు రాయడం పరీక్ష
S HV V1 O
నేను పరీక్ష రాయడం చేయవచ్చు
నేను పరీక్ష రాయవచ్చు
--------
I may be writing exam
నేను ఉండవచ్చు రాస్తు పరీక్ష
S HV V4 O
నేను పరీక్ష రాస్తు ఉండవచ్చు
నేను పరీక్ష రాస్తుండవచ్చు
--------
I might written exam
నేను ఉండవచ్చు రాసి పరీక్ష
S HV V3 O
నేను పరీక్ష రాసి ఉండవచ్చు
-------
I might be writing exam
నేను ఉండవచ్చు ఉండడం రాస్తు పరీక్ష
S HV V4 O
నేను పరీక్ష రాస్తు ఉండడం ఉండవచ్చు
నేను పరీక్ష రాస్తు ఉండి ఉండవచ్చు
--------
I might have written exam
నేను ఉండవచ్చు ఉండడం రాసి పరీక్ష
S HV V3 O
నేను పరీక్ష రాసి ఉండడం ఉండవచ్చు
నేను పరీక్ష రాసి ఉండి ఉండవచ్చు
--------
I might write exam
నేను ఉండవచ్చు రాయడం పరీక్ష
S HV V1 O
నేను పరీక్ష రాయడం ఉండవచ్చు
---------