Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English - 14

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ - 14 

నీకు ఏమి కావాలి?

What do you want?

 

నాకు నీ ఫోన్ కావాలి.

I want your phone

 

నేను నీ ఫోన్ తీసుకోవచ్చా?

May I take your phone?

 

అవును, నువ్వు నా ఫోన్ తీసుకోవచ్చు

Yes, you may take my phone

 

నా ఫోన్ తీసుకో

Take my phone

 

నేను మా అమ్మ కి ఫోన్ కాల్ చేయాలి

I should do phone call to my mother

 

అమ్మ, నువ్వు ఎక్కడ ఉన్నావు?

Mummy, Where are you?

 

నేను దగ్గరికి వచ్చాను

I came to near

 

బస్ దిగగానే నాకు ఫోన్ కాల్ చేయి

Do phone call when you get down bus

 

అలాగే. నువ్వు బస్టాండ్ వద్ద ఉన్నావా?

Ok. Are you at bus stand?

 

అవును, నేను బస్టాండ్ వద్ద ఉన్నాను

Yes, I am at bus stand

 

అక్కడ ఉండు. నేను ఐదు నిమిషాలలో వస్తాను

Stay there. I will come in five minutes

 

అలాగే. నేను ఇక్కడ నీ కోసం ఎదురుచూస్తాను

Ok. I will wait for you here