తెలుగు
మరియు ఇంగ్లీష్ లో సంభాషణ – 1
నువ్వు
నా ఫోన్ ఎక్కడ ఉంచావు?(nuvvu
naa phone ekkada unchaavu?)
Where did
you keep my phone? (వేర్ డిడ్
యు కీప్ మై ఫోన్?)
నీ ఫోన్
అక్కడే బెడ్ మీద ఉంది (nee
phone akkade bed meedha undhi)
Your phone
is there on the bed (యువర్ ఫోన్ ఈజ్ దేర్ ఆన్ ద బెడ్)
నువ్వు
ఎందుకు అక్కడ ఉంచావు? (nuvvu
endhuku akkada unchaavu?)
Why did you
keep there? (వై డిడ్ యు కీప్ దేర్?)
నువ్వే
అక్కడ ఉంచమని చెప్పావు. నువ్వు మరచిపోయావా?
(nuvve akkada unchamani cheppaavu. Nuvvu marachipoyaavaa?)
You told to
keep there. Did you forget? (యు టోల్డ్ టు కీప్ దేర్. డిడ్ యు ఫర్గెట్?)
నేను
అలా చెప్పానా? (nenu
alaa cheppaanaa?)
Did I tell
like that? (డిడ్ ఐ టెల్ లైక్ దట్?)
అవును, నువ్వు అలాగే చెప్పావు.
(avunu, nuvvu alaage cheppaavu)
Yes, you
told like that (యెస్, యు టోల్డ్ లైక్ దట్)
నువ్వు
ఈరోజు ఆఫీసు కి వెళ్లట్లేవా?
(nuvvu eeroju office ki vellatlevaa?)
Aren’t you
going to office today? (ఆరెంట్ యు గోయింగ్ టు ఆఫీస్ టుడే?)
లేదు, నేను ఈ రోజు ఆఫీసుకి వెళ్లట్లేను
(ledhu, nenu eeroju office ki vellatlenu)
No, I am
not going to office today (నో, ఐ యాం నాట్ గోయింగ్
టు ఆఫీస్ టుడే?)
నువ్వు
ఎందుకు ఆఫీసుకి వెళ్లట్లేవు?
(nuvvu endhuku office ki vellatlevu?)
Why aren’t
you going to office? (వై ఆరెంట్ యు గోయింగ్ టు ఆఫీస్?)
నాకు
కొంచెం పని ఉంది. (Naaku
konchem pani undhi)
I have some
work (I had some work) (ఐ హ్యావ్ సం వర్క్) (ఐ హ్యాడ్ సం వర్క్)
నీకు
ఏమి పని ఉంది? (neeku
emi pani undhi?)
What work
do you have? (What work did you have?) (వాట్ వర్క్ డు యు హ్యావ్?) (వాట్ వర్క్ డిడ్ యు హ్యావ్?)
నేను
డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయాలి. నేను RTO ఆఫీస్ కి వెళతాను. (nenu
driving license kosam apply cheyaali. Nenu RTO office ki velathaanu)
I should
apply for driving license. I will go to RTO office (ఐ శుడ్ అప్లై ఫర్
డ్రైవింగ్ లైసెన్స్. ఐ విల్ గో టు ఆర్‌టిఓ ఆఫీస్)
నేను
నీతో రావాలా వద్దా? (nenu neetho raavaalaa vaddhaa?)
Should I
come with you or not? (షుడ్ ఐ కం విత్ యు ఆర్ నాట్?)
అవసరం
లేదు. నాకు అవసరం ఉంటే, నేను నీకు ఫోన్ కాల్ చేస్తాను (avasaram ledhu. Naaku avasaram unte, nenu
neeku phone call chesthaanu)
No need. If
I need, I will do phone call. (నో నీడ్. ఇఫ్ ఐ నీడ్, ఐ విల్ డు ఫోన్ కాల్)
అలాగే.
జాగ్రత్తగా వెళ్ళి రా (alaage, jaagratthagaa velli raa)
Ok. Go and
come carefully. (ఒకే. గో అండ్ కం కేర్ఫుల్లి)