Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంగ్లీష్ కి తెలుగు కి తేడా తెలుసుకుంటే ఈజీగా ఇంగ్లీష్ ని అర్డంచేసుకోవచ్చు - 2

  I       am   writing   exam 
నేను ఉన్నాను  రాస్తు      పరీక్ష 
 S       HV        V4         O 

నేను పరీక్ష  రాస్తు  ఉన్నాను 
నేను పరీక్ష రాస్తున్నాను 
------------
  I     am not  writing   exam 
నేను     లేను       రాస్తు        పరీక్ష 
 S      HV not     V4           O 

నేను పరీక్ష రాస్తు లేను 
నేను పరీక్ష రాస్తలేను (రాయట్లేను) (రాయడం లేదు)