ఎలాగంటే ఇంగ్లీష్ లో Helping Verb మరియు Verb లు వేరు వేరుగా ఉంటాయి. మనం ఆ రెండింటి అర్థాలను కలపాలి.
I will write exam
నేను చేస్తాను రాయడం పరీక్ష
S HV V1 O
నేను పరీక్ష రాయడం చేస్తాను (అంటే)
నేను పరీక్ష రాస్తాను (అని అర్థం)
S O V
------------
I will not write exam
నేను చేయను రాయడం పరీక్ష
S HV not V1 O
నేను పరీక్ష రాయడం చేయను (అంటే)
నేను పరీక్ష రాయను (అని అర్థం)
S O V