"THANK GOD" English Language Hub app (Spoken English in Telugu) (How to understand English?) (Competitive English) (English Subject)
నేను పరీక్ష రాస్తాను
నేను పరీక్ష రాయడం చేస్తాను
I exam write will
S O V1 HV
I will write exam
S HV V1 O
----------
నేను పరీక్ష రాయను
నేను పరీక్ష రాయడం చేయను
I exam write will not
S O V1 HV not
I will not write exam
S HV not V1 O