తెలుగు లో
నేను పరీక్ష రాస్తాను
I exam write (Helping Verb లేదు)
S O V1
తెలుగు లో కేవలం Subject, Object మరియు Verb లు ఉన్నాయి. మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే Helping Verb కావాలి. తెలుగు లో ఉన్న చివరి పదం లో Verb, Helping Verb దాగి ఉన్నాయి. మనం ఆ రెండింటిని వేరుచేయగలిగితే సులభముగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు.
కింద చూడండి.
నేను పరీక్ష రాస్తాను
నేను పరీక్ష రాయడం చేస్తాను
I exam write will
S O V1 HV
I will write exam
S HV V1 O