స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు రోజు – 1 (January - 2023 Method)
సమాధానాలు
ఇంగ్లీష్ భాష కి తెలుగు భాష కి తేడా ఏమిటి?
నేను
నీరు తాగుతాను
S
O V
నేను
నీరు తాగుతాను
I will drink water
S HV V1 O
ఇంగ్లీష్
లో మూడు రకాలు ఉన్నాయి
1.
స్పోకెన్
ఇంగ్లీష్
తెలుగు
నుండి ఇంగ్లీష్ కి
2.
అర్దంచేసుకునే
ఇంగ్లీష్
ఇంగ్లీష్
నుండి తెలుగు కి
3.
ఇంగ్లీష్
గ్రామర్ (ఇంగ్లీష్ సబ్జెక్ట్)
ఇంగ్లీష్
నుండి ఇంగ్లీష్ కి
నేను
నీరు తాగుతాను
I will
drink water
S HV V1 O
నేను
నీరు తాగను
I will not
drink water
S HV
not V1
O
నేను
నీరు తాగుతున్నాను
I am
drinking water
S HV V4
O
నేను
నీరు తాగట్లేను (తాగుతలేను)
I am not
drinking water
S HV
not V4 O
నేను
నీరు తాగాను
I drank
water
S V2
O
I did drink
water
S HV V1 O
నేను
నీరు తాగలేదు
I did not
drink water
S HV not
V1 O
మేము
నీరు తాగుతాము
We will
drink water
S HV
V1 O
మేము
నీరు తాగము
We will not
drink water
S HV not
V1 O
మేము
నీరు తాగుతున్నాము
We are
drinking water
S HV
V4 O
మేము
నీరు తాగట్లేము (తాగుతలేము)
We are not
drinking water
S HV not
V4 O
మేము
నీరు తాగాము
We drank
water
S V2
O
We did
drink water
S HV
V1 O
మేము
నీరు తాగలేదు
We did not
drink water
S HV not
V1 O
నువ్వు
నీరు తాగుతావు
You will
drink water
S HV
V1 O
నువ్వు
నీరు తాగవు
You will
not drink water
S HV not
V1 O
నువ్వు
నీరు తాగుతున్నావు
You are
drinking water
S HV
V4 O
నువ్వు
నీరు తాగట్లేవు (తాగుతలేవు)
You are not
drinking water
S HV not
V4 O
నువ్వు
నీరు తాగావు
You drank
water
S V2
O
You did
drink water
S HV
V1 O
నువ్వు
నీరు తాగలేదు
You did not
drink water
S HV not
V1 O
మీరు
నీరు తాగుతారు
You will
drink water
S HV
V1 O
మీరు
నీరు తాగరు
You will
not drink water
S HV not
V1 O
మీరు
నీరు తాగుతున్నారు
You are
drinking water
S HV
V4 O
మీరు
నీరు తాగట్లేరు (తాగుతలేరు)
You are not
drinking water
S HV not
V4 O
మీరు
నీరు తాగారు
You drank
water
S V2 O
You did
drink water
S HV
V1 O
మీరు
నీరు తాగలేదు
You did not
drink water
S HV not
V1 O
అతడు
నీరు తాగుతాడు
He will
drink water
S HV
V1 O
అతడు
నీరు తాగడు
He
will not drink water
S HV not
V1 O
అతడు
నీరు తాగుతున్నాడు
He is
drinking water
S HV
V4 O
అతడు
నీరు తాగట్లేడు (తాగుతలేడు)
He is not
drinking water
S HV not
V4 O
అతడు
నీరు తాగాడు
He drank
water
S V2
O
He did
drink water
S HV
V1 O
అతడు
నీరు తాగలేదు
He did not
drink water
S HV not
V1 O
ఆమె
నీరు తాగుతది
She will
drink water
S HV
V1 O
ఆమె
నీరు తాగదు
She
will not drink water
S HV not
V1 O
ఆమె
నీరు తాగుతున్నది
She is
drinking water
S HV
V4 O
ఆమె
నీరు తాగట్లేదు (తాగుతలేదు)
She is not
drinking water
S HV not
V4 O
ఆమె
నీరు తాగింది
She drank
water
S V2
O
She did
drink water
S HV
V1 O
ఆమె
నీరు తాగలేదు
She did not
drink water
S HV not
V1 O
ఇది
నీరు తాగుతది
It will
drink water
S HV
V1 O
ఇది
నీరు తాగదు
It
will not drink water
S HV not
V1 O
ఇది
నీరు తాగుతున్నది
It is
drinking water
S HV
V4 O
ఇది
నీరు తాగట్లేదు (తాగుతలేదు)
It is not
drinking water
S HV not
V4 O
ఇది
నీరు తాగింది
It drank
water
S V2
O
It did
drink water
S HV
V1 O
ఇది
నీరు తాగలేదు
It did not
drink water
S HV not
V1 O
వారు
నీరు తాగుతారు
They will
drink water
S HV
V1 O
వారు
నీరు తాగరు
They
will not drink water
S HV not
V1 O
వారు
నీరు తాగుతున్నారు
They are
drinking water
S HV
V4 O
వారు
నీరు తాగట్లేరు (తాగుతలేరు)
They are
not drinking water
S HV not
V4 O
వారు
నీరు తాగారు
They drank
water
S V2
O
They did
drink water
S HV
V1 O
వారు
నీరు తాగలేదు
They did
not drink water
S HV not
V1 O
కిరణ్
నీరు తాగుతాడు
Kiran will
drink water
S HV
V1 O
కిరణ్
నీరు తాగడు
Kiran
will not drink water
S HV not
V1 O
కిరణ్
నీరు తాగుతున్నాడు
Kiran is
drinking water
S HV
V4 O
కిరణ్
నీరు తాగట్లేడు (తాగుతలేడు)
Kiran is
not drinking water
S HV not
V4 O
కిరణ్
నీరు తాగాడు
Kiran drank
water
S V2
O
Kiran did
drink water
S HV
V1 O
కిరణ్
నీరు తాగలేదు
Kiran did
not drink water
S HV not
V1 O
రమ్య
నీరు తాగుతది
Ramya will
drink water
S HV
V1 O
రమ్య
నీరు తాగదు
Ramya
will not drink water
S HV not
V1 O
రమ్య
నీరు తాగుతున్నది
Ramya
is drinking water
S HV
V4 O
రమ్య
నీరు తాగట్లేదు (తాగుతలేదు)
Ramya is
not drinking water
S HV not
V4 O
రమ్య
నీరు తాగింది
Ramya drank
water
S V2
O
Ramya did
drink water
S HV
V1 O
రమ్య
నీరు తాగలేదు
Ramya did
not drink water
S HV not
V1 O
కిరణ్, రమ్య లు నీరు తాగుతారు
Kiran and
Ramya will drink water
S HV V1 O
కిరణ్,
రమ్య లు నీరు తాగరు
Kiran
and Ramya will not drink water
S HV not
V1 O
కిరణ్, రమ్య లు నీరు
తాగుతున్నారు
Kiran and
Ramya are drinking water
S HV V4
O
కిరణ్, రమ్య లు నీరు
తాగట్లేరు (తాగుతలేరు)
Kiran and
Ramya are not drinking water
S HV not V4
O
కిరణ్, రమ్య లు నీరు తాగారు
Kiran and
Ramya drank water
S V2 O
Kiran and
Ramya did drink water
S HV V1
O
కిరణ్, రమ్య లు నీరు తాగలేదు
Kiran and
Ramya did not drink water
S HV not V1 O
ఇంగ్లీష్
భాష కి తెలుగు భాష కి తేడా ఏమిటి?
నేను
పరీక్ష రాస్తాను
S
O V
నేను
పరీక్ష రాస్తాను
I will write exam
S HV V1 O
నేను
పరీక్ష రాస్తాను
I will
write exam
S HV V1 O
నేను
పరీక్ష రాయను
I will not
write exam
S HV
not V1
O
నేను
పరీక్ష రాస్తున్నాను
I am
writing exam
S HV V4
O
నేను పరీక్ష రాయట్లేను (రాస్తలేను)
I am not
writing exam
S HV
not V4 O
నేను
పరీక్ష రాసాను
I wrote
exam
S V2
O
I did write
exam
S HV V1 O
నేను
పరీక్ష రాయలేదు
I did not
write exam
S HV not
V1 O
మేము
పరీక్ష రాస్తాము
We will
write exam
S HV
V1 O
మేము
పరీక్ష రాయము
We will not
write exam
S HV not
V1 O
మేము
పరీక్ష రాస్తున్నాము
We are
writing exam
S HV
V4 O
మేము
పరీక్ష రాయట్లేము (రాస్తలేము)
We are not
writing exam
S HV not
V4 O
మేము
పరీక్ష రాసాము
We wrote
exam
S V2
O
We did
write exam
S HV
V1 O
మేము
పరీక్ష రాయలేదు
We did not
write exam
S HV not
V1 O
నువ్వు
పరీక్ష రాస్తావు
You will
write exam
S HV
V1 O
నువ్వు
పరీక్ష రాయవు
You will
not write exam
S HV not
V1 O
నువ్వు
పరీక్ష రాస్తున్నావు
You are
writing exam
S HV
V4 O
నువ్వు
పరీక్ష రాయట్లేవు (రాస్తలేవు)
You are not
writing exam
S HV not
V4 O
నువ్వు
పరీక్ష రాసావు
You wrote
exam
S V2
O
You did
write exam
S HV
V1 O
నువ్వు
పరీక్ష రాయలేదు
You did not
write exam
S HV not
V1 O
మీరు
పరీక్ష రాస్తారు
You will
write exam
S HV
V1 O
మీరు
పరీక్ష రాయరు
You will
not write exam
S HV not
V1 O
మీరు
పరీక్ష రాస్తున్నారు
You are
writing exam
S HV
V4 O
మీరు
పరీక్ష రాయట్లేరు (రాస్తలేరు)
You are not
writing exam
S HV not
V4 O
మీరు
పరీక్ష రాసారు
You wrote
exam
S V2
O
You did
write exam
S HV
V1 O
మీరు
పరీక్ష రాయలేదు
You did not
write exam
S HV not
V1 O
అతడు
పరీక్ష రాస్తాడు
He will
write exam
S HV
V1 O
అతడు
పరీక్ష రాయడు
He
will not write exam
S HV not
V1 O
అతడు
పరీక్ష రాస్తున్నాడు
He is
writing exam
S HV
V4 O
అతడు
పరీక్ష రాయట్లేడు (రాస్తలేడు)
He is not
writing exam
S HV not V4
O
అతడు
పరీక్ష రాసాడు
He wrote
exam
S V2
O
He did
write exam
S HV
V1 O
అతడు
పరీక్ష రాయలేదు
He did not
write exam
S HV not
V1 O
ఆమె
పరీక్ష రాస్తది
She will
write exam
S HV
V1 O
ఆమె
పరీక్ష రాయదు
She
will not write exam
S HV not
V1 O
ఆమె
పరీక్ష రాస్తున్నది
She is
writing exam
S HV
V4 O
ఆమె
పరీక్ష రాయట్లేదు (రాస్తలేదు)
She is not
writing exam
S HV not
V4 O
ఆమె
పరీక్ష రాసింది
She wrote
exam
S V2
O
She did
write exam
S HV
V1 O
ఆమె
పరీక్ష రాయలేదు
She did not
write exam
S HV not
V1 O
ఇది
పరీక్ష రాస్తది
It will
write exam
S HV
V1 O
ఇది
పరీక్ష రాయదు
It
will not write exam
S HV not
V1 O
ఇది
పరీక్ష రాస్తున్నది
It is
writing exam
S HV
V4 O
ఇది
పరీక్ష రాయట్లేదు (రాస్తలేదు)
It is not
writing exam
S HV not
V4 O
ఇది
పరీక్ష రాసింది
It wrote
exam
S V2
O
It
did write exam
S HV
V1 O
ఇది
పరీక్ష రాయలేదు
It did not
write exam
S HV not
V1 O
వారు
పరీక్ష రాస్తారు
They will
write exam
S HV
V1 O
వారు
పరీక్ష రాయరు
They
will not write exam
S HV not
V1 O
వారు
పరీక్ష రాస్తున్నారు
They are
writing exam
S HV
V4 O
వారు
పరీక్ష రాయట్లేరు (రాస్తలేరు)
They are
not writing exam
S HV not
V4 O
వారు
పరీక్ష రాసారు
They wrote
exam
S V2
O
They did
write exam
S HV
V1 O
వారు
పరీక్ష రాయలేదు
They did
not write exam
S HV not
V1 O
కిరణ్
పరీక్ష రాస్తాడు
Kiran will
write exam
S HV
V1 O
కిరణ్
పరీక్ష రాయడు
Kiran
will not write exam
S HV not
V1 O
కిరణ్
పరీక్ష రాస్తున్నాడు
Kiran is
writing exam
S HV
V4 O
కిరణ్
పరీక్ష రాయట్లేడు (రాస్తలేడు)
Kiran is
not writing exam
S HV not
V4 O
కిరణ్
పరీక్ష రాసాడు
Kiran wrote
exam
S V2
O
Kiran did
write exam
S HV
V1 O
కిరణ్
పరీక్ష రాయలేదు
Kiran did
not write exam
S HV not
V1 O
రమ్య
పరీక్ష రాస్తది
Ramya will
write exam
S HV
V1 O
రమ్య
పరీక్ష రాయదు
Ramya
will not write exam
S HV not
V1 O
రమ్య
పరీక్ష రాస్తున్నది
Ramya
is writing exam
S HV
V4 O
రమ్య పరీక్ష రాయట్లేదు (రాస్తలేదు)
Ramya is
not writing exam
S HV not
V4 O
రమ్య
పరీక్ష రాసింది
Ramya wrote
exam
S V2
O
Ramya did
write exam
S HV V1 O
రమ్య
పరీక్ష రాయలేదు
Ramya did
not write exam
S HV not
V1 O
కిరణ్, రమ్య లు పరీక్ష రాస్తారు
Kiran and
Ramya will write exam
S HV V1 O
కిరణ్,
రమ్య లు పరీక్ష రాయరు
Kiran
and Ramya will not write exam
S
HV not
V1 O
కిరణ్, రమ్య లు పరీక్ష
రాస్తున్నారు
Kiran and
Ramya are writing exam
S HV V4
O
కిరణ్, రమ్య లు పరీక్ష
రాయట్లేరు (రాస్తలేరు)
Kiran and
Ramya are not writing exam
S HV not V4
O
కిరణ్, రమ్య లు పరీక్ష
రాసారు
Kiran and
Ramya wrote exam
S V2 O
Kiran and
Ramya did write exam
S HV V1
O
కిరణ్, రమ్య లు పరీక్ష
రాయలేదు
Kiran and
Ramya did not write exam
S HV not V1 O