Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

How to understand English in Telugu – 8

తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 8

Meaning is important to any language (మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎనీ లాంగ్వేజ్) 

ఏ భాష కైనా భావమే ముఖ్యం.  (a bhaasha kainaa bhaavame mukhyam)


I am back (ఐ యాం బ్యాక్)

నేను వెనుక ఉన్నాను (nenu venuka unnaanu)


I came back (ఐ కేం బ్యాక్)

నేను తిరిగి వచ్చాను (nenu thirigi vacchaanu)

 

No mask. No entry (నో మాస్క్. నో ఎంట్రీ)

మాస్క్ లేదు. ప్రవేశం లేదు (mask ledhu. pravesham ledhu)

 

No entry without mask (నో ఎంట్రీ వితౌట్ మాస్క్)

మాస్క్ లేకుండా ప్రవేశం లేదు (mask lekundaa pravesham ledhu)

 

Four persons killed in an accident (ఫోర్ పర్సన్స్ కిల్డ్ ఇన్ ఆన్ యాక్సిడెంట్)

నలుగురు వ్యక్తులు ఒక ప్రమాదములో చంపారు (naluguru vyakthulu oka pramaadhamulo champaaru)

 

Four persons died in an accident ((ఫోర్ పర్సన్స్ డైడ్ ఇన్ ఆన్ యాక్సిడెంట్)

నలుగురు వ్యక్తులు ఒక ప్రమాదములో చనిపోయారు (naluguru vyakthulu oka pramaadhamulo chanipoyaaru)

 

The bell rang (ద బెల్ ర్యాంగ్)

బెల్ మోగించింది (bell moginchindhi)

 

I rang the bell (ఐ ర్యాంగ్ ద బెల్)

నేను బెల్ ని మోగించాను (nenu bell ni moginchaanu)

 

The bell was rung (ద బెల్ వాజ్ రంగ్) 

బెల్ మోగించబడింది (బెల్ మోగించారు) (bell moginchabadindhi) (bell moginchaaru)

 

The bell has been rung (ద బెల్ హ్యాస్ బీన్ రంగ్) 

బెల్ మోగించబడింది (బెల్ మోగించారు) (bell moginchabadindhi) (bell moginchaaru)

 

Raju wants to use your water bottle (రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్)

రాజు నీ వాటర్ బాటిల్ ని ఉపయోగించాలని కోరుకుంటాడు (కావాలనుకుంటాడు) (Raju nee water bottle ni upayoginchaalani korukuntaadu) (kaavaalanukuntaadu)

 

Raju is wanting to use your water bottle (రాజు ఈజ్ వాంటింగ్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్) 

రాజు నీ వాటర్ బాటిల్ ని ఉపయోగించాలని కోరుకుంటున్నాడు (కావాలనుకుంటున్నాడు) (Raju nee water bottle ni upayoginchaalani korukuntunnaadu) (kaavaalanukuntunnaadu)

 

Raju wanted to use your water bottle (రాజు వాంటెడ్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్)

రాజు నీ వాటర్ బాటిల్ ని ఉపయోగించాలని కోరుకున్నాడు (కావాలనుకున్నాడు) (Raju nee water bottle ni upayoginchaalani korukunnaadu) (kaavaalanukunnaadu)

 

I wish there was an air conditioned coach (ఐ విష్ దేర్ వాజ్ ఆన్ ఎయిర్ కండిషండ్ కోచ్) 

నేను ఆశిస్తాను అక్కడ ఒక ఎయిర్ కండిషoడ్ కోచ్ ఉండెనని (nenu aashisthaanu akkada oka air conditioned coach undenani)