Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Could have, Would have, Should have in Telugu

Could = చేయగలిగాను

Could not = చేయలేకపోయాను  

Would = చేశాను

Would not = చేయలేదు  

Should = చేయాలి

Should not = చేయవద్దు   

 

I could have eaten rice

నేను అన్నం తిని ఉండగలిగాను

 

I could not have eaten rice

నేను అన్నం తిని ఉండలేకపోయాను

 

I would have eaten rice

నేను అన్నం తిని ఉన్నాను

 

I would not have eaten rice

నేను అన్నం తిని లేను (ఉండలేదు)  

 

I should have eaten rice

నేను అన్నం తిని ఉండాలి

 

I should not have eaten rice

నేను అన్నం తిని ఉండవద్దు (ఉండకూడదు)