Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Verb forms in English - Verb forms in English and Telugu

Ask Verb Forms in English and Telugu

 

Ask Verb Forms (Ask = అడగడం)

 

Verb 1 - ask / asks (ఆస్క్ / ఆస్క్స్) (అడుగుతాను, అడుగుతాము, అడుగుతావు, అడుగుతారు / అడిగాడు, అడిగింది)

Verb 2 – asked (ఆస్క్డ్ ) (అడిగాను, అడిగాము, అడిగావు, అడిగారు / అడిగాడు, అడిగింది)

Verb 3 – asked (ఆస్క్డ్ ) (అడిగి)

Verb 4 – asking (ఆస్కింగ్) (అడుగుతు)

 

Active Voice – asked (ఆస్క్డ్ ) = అడిగి

Passive Voice – asked (ఆస్క్డ్ )= అడగబడి

 

 

 

Agree Verb Forms in English and Telugu

 

Agree Verb Forms (Agree = అంగీకరించడం)

 

Verb 1 = Agree / Agrees (అగ్రీ / అగ్రీస్) (అంగీకరిస్తాను, అంగీకరిస్తాము, అంగీకరిస్తావు, అంగీకరిస్తారు / అంగీకరిస్తాడు, అంగీకరిస్తది)

Verb 2 = Agreed (అగ్రీడ్) (అంగీకరించాను, అంగీకరించాము, అంగీకరించావు, అంగీకరించారు, అంగీకరించాడు, అంగీకరించింది)

Verb 3 = Agreed (అగ్రీడ్) (అంగీకరించి)

Verb 4 = Agreeing (అగ్రీయింగ్) (అంగీకరిస్తు)

 

 

Active Voice – Agreed (అగ్రీడ్)= అంగీకరించి

Passive Voice – Agreed (అగ్రీడ్)= అంగీకరించబడి

 

 

 

Call Verb Forms in English and Telugu

 

Call Verb Forms (Call = పిలవడం)

 

Verb 1 – Call / Calls (కాల్ / కాల్స్ ) (పిలుస్తాను, పిలుస్తాము, పిలుస్తావు, పిలుస్తారు / పిలుస్తాడు, పిలుస్తది)

Verb 2 – Called (కాల్డ్) (పిలిచాను, పిలిచాము, పిలిచావు, పిలిచారు / పిలిచాడు, పిలిచింది)

Verb 3 – Called (కాల్డ్) (పిలిచి)

Verb 4 – Calling (కాలింగ్) (పిలుస్తు)

 

Active Voice – Called (కాల్డ్) = పిలిచి

Passive Voice – Called (కాల్డ్) = పిలవబడి

 

 

Check Verb Forms in English and Telugu

 

Check Verb Forms (Check = పరీక్షించడం)

 

Verb 1 -  Check / Checks (చెక్ / చెక్స్) (పరీక్షిస్తాను, పరీక్షిస్తాము, పరీక్షిస్తావు, పరీక్షిస్తారు / పరీక్షిస్తాడు, పరీక్షిస్తది)

Verb 2 – Checked (చెక్డ్)  (పరీక్షించాను, పరీక్షించాము, పరీక్షించావు, పరీక్షించారు, పరీక్షించాడు, పరీక్షించింది)

Verb 3 -  Checked (చెక్డ్) (పరీక్షించి)

Verb 4 -  Checking (చెకింగ్) (పరీక్షిస్తు)

 

 

Active Voice -  Checked (చెక్డ్) = పరీక్షించి

Passive Voice – Checked (చెక్డ్)= పరీక్షించబడి

 

 

 

Drink Verb Forms in English and Telugu

 

Drink Verb Forms (Drink = తాగడం)

 

Verb 1 – drink / drinks (డ్రింక్ / డ్రింక్స్) (తాగుతాను, తాగుతాము, తాగుతావు, తాగుతారు / తాగుతాడు, తాగుతది)

Verb 2 – drank (డ్ర్యాంక్)(తాగాను, తాగాము, తాగావు, తాగారు, తాగాడు, తాగింది)

Verb 3 – drunk (డ్రంక్) (తాగి)

Verb 4 – drinking (డ్రింకింగ్)(తాగుతు)

 

Active Voice – drunk(డ్రంక్) = తాగి

Passive Voice – drunk (డ్రంక్)= తాగబడి

 

 

 

 

Eat Verb Forms in English and Telugu

 

Eat Verb Forms (Eat = తినడం)

 

Verb 1 -  eat / eats (ఈట్ / ఈట్స్)(తింటాను, తింటాము, తింటావు, తింటారు / తింటాడు, తింటది)

Verb 2 – ate (ఏట్)  (తిన్నాను, తిన్నాము, తిన్నావు, తిన్నారు, తిన్నాడు, తిన్నది)

Verb 3 – eaten (ఈటెన్) (తిని)

Verb 4 – eating (ఈటింగ్)(తింటు)

 

Active Voice – eaten (ఈటెన్)= తిని

Passive Voice – eaten (ఈటెన్)= తినబడి

 

 

 

 

Follow Verb Forms in English and Telugu

 

Follow Verb Forms  (Follow = అనుసరించడం)

 

Verb 1 -  Follow / Follows (ఫాలో / ఫాలోస్) (అనుసరిస్తాను, అనుసరిస్తాము, అనుసరిస్తావు, అనుసరిస్తారు / అనుసరిస్తాడు, అనుసరిస్తది)

Verb 2 -  Followed (ఫాలోవ్డ్) (అనుసరించాను, అనుసరించాము, అనుసరించావు, అనుసరించారు, అనుసరించాడు, అనుసరిస్తది)

Verb 3 – Followed (ఫాలోవ్డ్) (అనుసరించి)

Verb 4 -  Following (ఫాలోయింగ్)(అనుసరిస్తు)

 

 

Active Voice – Followed (ఫాలోవ్డ్)= అనుసరించి

Passive Voice – Followed (ఫాలోవ్డ్)= అనుసరించబడి

 

 

 

 

Give Verb Forms in English and Telugu

 

Give Verb Forms (Give = ఇవ్వడం)

 

Verb 1 – Give / Gives (గివ్ / గివ్స్) (ఇస్తాను, ఇస్తాము, ఇస్తావు, ఇస్తారు / ఇస్తాడు, ఇస్తది) 

Verb 2 – Gave (గేవ్)(ఇచ్చాను, ఇచ్చాము, ఇచ్చావు, ఇచ్చారు, ఇచ్చాడు, ఇచ్చింది)

Verb 3 – Given (గివెన్) (ఇచ్చి)

Verb 4 – Giving (గివింగ్) (ఇస్తు)

 

Active Voice – Given (గివెన్) = ఇచ్చి

Passive Voice – Given (గివెన్) = ఇవ్వబడి

 

 

 

 

 

Jump Verb Forms in English and Telugu

 

Jump Verb Forms (Jump = ఎగరడం)

 

Verb 1 – Jump / Jumps (జంప్ / జంప్స్) (ఎగురుతాను, ఎగురుతాము, ఎగురుతావు, ఎగురుతారు / ఎగురుతాడు, ఎగురుతది)

Verb 2 – Jumped (జంప్డ్) (ఎగిరాను, ఎగిరాము, ఎగిరావు, ఎగిరారు / ఎగిరాడు, ఎగిరింది)

Verb 3 – Jumped (జంప్డ్) (ఎగిరి)

Verb 4 – Jumping (జంపింగ్) (ఎగురుతు)

 

 

Active Voice – Jumped (జంప్డ్)= ఎగిరి

Passive Voice – Jumped (జంప్డ్) = ఎగరబడి

 

 

 

 

Play Verb Forms in English and Telugu

 

Play Verb Forms (Play = ఆడడం)

 

Verb 1 – Play / Plays (ప్లే / ప్లేస్)  (ఆడతాను, ఆడతాము, ఆడతావు, ఆడతారు / ఆడతాడు, ఆడతది)  

Verb 2 – Played (ప్లేయ్డ్)(ఆడాను, ఆడాము, ఆడావు, ఆడారు / ఆడాడు, ఆడింది)   

Verb 3 – Played  (ప్లేయ్డ్) (ఆడి)

Verb 4 – Playing (ప్లేయింగ్) (ఆడుతు)

 

Active Voice – Played (ప్లేయ్డ్) = ఆడి

Passive Voice – Played (ప్లేయ్డ్)= ఆడబడి

 

 

 

Read Verb Forms in English and Telugu

 

Read Verb Forms (Read = చదవడం)

 

Verb 1 - read / reads (రీడ్ / రీడ్స్) (చదువుతాను, చదువుతాము, చదువుతావు, చదువుతారు / చదువుతాడు, చదువుతది)

Verb 2 – read (రెడ్) (చదివాను, చదివాము, చదివావు, చదివారు / చదివాడు, చదివింది)

Verb 3 – read (రెడ్) (చదివి)

Verb 4 – reading (రీడింగ్) (చదువుతు)

 

Active Voice – read(రెడ్) = చదివి 

Passive Voice – read (రెడ్)= చదువుతు

 

 

 

 

Say Verb Forms in English and Telugu

 

Say Verb Forms

 

Verb 1 – Say / Says (సే / సేస్) (అంటాను, అంటాము, అంటావు, అంటారు / అంటాడు, అంటడి)

Verb 2 – Said (సెడ్)(అన్నాను, అన్నాము, అన్నావు, అన్నారు, అన్నాడు, అన్నది)

Verb 3 – Said (సెడ్) (అని)

Verb 4 – Saying (సేయింగ్)(అంటు)

 

Active Voice – Said (సెడ్)= అని

Passive Voice – Said (సెడ్)= అనబడి

 

 

 

 

Search Verb Forms in English and Telugu

 

Search Verb Forms (Search = వెతకడం)

 

Verb 1 – Search / Searches (సెర్చ్ / సెర్చెస్)(వెతుకుతాను, వెతుకుతాము, వెతుకుతావు, వెతుకుతారు / వెతుకుతాడు, వెతుకుతది) 

Verb 2 – Searched (సెర్చ్డ్) (వెతికాను, వెతికాము, వెతికావు, వెతికారు, వెతికాడు, వెతికింది)

Verb 3 – Searched (సెర్చ్డ్) (వెతికి)

Verb 4 - Searching (సెర్చింగ్) (వెతుకుతు)

 

 

Active Voice – Searched (సెర్చ్డ్)= వెతికి

Passive Voice – Searched (సెర్చ్డ్)= వెతకబడి

 

 

 

 

See Verb Forms in English and Telugu

 

See Verb Forms (See = చూడడం)

 

Verb 1 – See / Sees (సి / సీస్)  (చూస్తాను, చూస్తాము, చూస్తావు, చూస్తారు / చూస్తాడు, చూస్తది)

Verb 2 – Saw (సా) (చూసాను, చూసాము, చూసావు, చూసారు / చూసాడు, చూసింది)

Verb 3 – Seen (సీన్) (చూసి)

Verb 4 – Seeing (సీయింగ్) (చూస్తు)

 

Active Voice – Seen (సీన్)= చూసి

Passive Voice – Seen (సీన్)= చూడబడి

 

 

 

Show Verb Forms in English and Telugu

 

Show Verb Forms (Show = చూపించడం)

 

Verb 1 – Show / Shows (షో / షోస్)(చూపిస్తాను, చూపిస్తాము, చూపిస్తావు, చూపిస్తారు / చూపిస్తాడు, చూపిస్తది) 

Verb 2 – Showed (షోవ్డ్)(చూపించాను, చూపించాము, చూపించావు, చూపించారు / చూపించాడు, చూపించింది)  

Verb 3 – Showed (షోవ్డ్) (చూపించి)

Verb 4 – Showing (షోయింగ్)(చూపించబడి)

 

 

Active Voice – Showed (షోవ్డ్)= చూపించి

Passive Voice – Showed (షోవ్డ్)= చూపించబడి  

 

 

 

Take Verb Forms in English and Telugu

 

Take Verb Forms (Take = తీసుకోవడం)

 

Verb 1 – Take / Takes (టేక్ / టేక్స్) (తీసుకుంటాను, తీసుకుంటాము, తీసుకుంటావు, తీసుకుంటారు / తీసుకుంటాడు, తీసుకుంటది)

Verb 2 – Took (టూక్)(తీసుకున్నాను, తీసుకున్నాము, తీసుకున్నావు, తీసుకున్నారు, తీసుకున్నాడు, తీసుకున్నది)

Verb 3 – Taken (టేకెన్) (తీసుకుని)

Verb 4 – Taking (టేకింగ్)(తీసుకుంటు)

 

 

Active Voice – Taken (టేకెన్) = తీసుకొని

Passive Voice – Taken (టేకెన్) = తీసుకోబడి 

 

 

Throw Verb Forms in English and Telugu

 

Throw Verb Forms (Throw = విసరడం)

 

Verb 1 - Throw / Throws (త్రో/ త్రోస్) (విసురుతాను, విసురుతాము, విసురుతావు, విసురుతారు / విసురుతాడు, విసురుతది)

Verb 2 - Threw (త్ర్యు)(విసిరాను, విసిరాము, విసిరావు, విసిరారు, విసిరాడు, విసిరింది)

Verb 3 – Thrown (త్రోన్)(విసిరి)

Verb 4 – Throwing (త్రోయింగ్)(విసిరుతు)

 

Active Voice – Thrown(త్రోన్) = విసిరి

Passive Voice – Thrown (త్రోన్)= విసరబడి

 

 

 

 

Write Verb Forms in English and Telugu

 

Write Verb Forms (Write = రాయడం)

 

Verb 1 – write / writes (రైట్ / రైట్స్)(రాస్తాను, రాస్తాము, రాస్తావు, రాస్తారు / రాస్తాడు, రాస్తది)

Verb 2 – wrote (రోట్) (రాసాను, రాసాము, రాసావు, రాసారు / రాసాడు, రాసింది)

Verb 3 - written (రిటెన్)(రాసి)

Verb 4 – writing (రైటింగ్) (రాస్తు)

 

 

Active Voice – written (రిటెన్)= రాసి

Passive Voice – written (రిటెన్)= రాయబడి