తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధచేసుకోవడం ఎలా – 7
Drinking
water (డ్రింకింగ్ వాటర్)
తాగే నీరు (thaage neeru)
Drunk
water (డ్రంక్ వాటర్)
తాగిన నీరు (thaagina neeru)
Speaking
English (స్పీకింగ్ ఇంగ్లీష్)
మాట్లాడే ఇంగ్లీష్ (maatlaade English)
Spoken
English (స్పోకెన్ ఇంగ్లీష్ )
మాట్లాడిన ఇంగ్లీష్ (maatlaadina English)
Broken heart (బ్రోకెన్ హార్ట్)
పగిలిన గుండె (pagilina gunde)