Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English - 13

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ – 13

Why    you    not   eating?  (Wrong Meaning)

ఎందుకు నువ్వు కాదు  తింటూ

  

నువ్వు ఎందుకు తింటూ కాదు?

----------

  Why      are     you   not   eating? (Wrong Meaning)

ఎందుకు ఉన్నావు నువ్వు కాదు తింటూ

 

నువ్వు ఎందుకు తింటూ కాదు ఉన్నావు?

----------

  Why   are not      you   eating? (Correct Meaning)

ఎందుకు    లేవు     నువ్వు తింటూ

 

నువ్వు ఎందుకు తింటూ లేవు? 

(నువ్వు ఎందుకు తింటలేవు?(తినట్లేవు?)  

 

are = ఉన్నావు

are not = లేవు

Opposite

are  x  are not