తెలుగు లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 6
Who was at the gate? (హు వాజ్ ఎట్ ద గేట్?)
గేటు
వద్ద ఎవరు ఉండెను? (getu vaddha evaru undenu?)
Who were at the gate? (హు
వర్ ఎట్ ద గేట్?)
గేటు
వద్ద ఎవరు ఉండిరి? (Getu
vaddha evaru undiri?)
Who is at the gate? (హు
ఈజ్ ఎట్ ద గేట్?)
గేటు
వద్ద ఎవరు ఉన్నాడు?
(getu vaddha evaru unnaadu?)
గేటు
వద్ద ఎవరు ఉన్నది? (ఉంది?) (Getu vaddha evaru unnadhi?) (Undhi?)
Who are at the gate? (హు
ఆర్ ఎట్ ద గేట్?)
గేటు
వద్ద ఎవరు ఉన్నారు?
(Getu vaddha evaru unnaaru?)
Is this your bag? (ఈజ్
దిస్ యువర్ బ్యాగ్?)
ఇది
నీ బ్యాగా? (Idhi nee
byaagaa?)
No, that is not my bag (నొ, దట్ ఈజ్ నాట్ మై బ్యాగ్)
లేదు, అది నా బ్యాగ్ కాదు (ledhu,
adhi naa byaag kaadhu)
What did you understand? (వాట్
డిడ్ యు అండర్ స్టాండ్?)
నీకు
ఏమి అర్దమయ్యింది?
(neeku emi ardhamayyindhi?)
(నువ్వు ఏమి అర్ధంచేసుకున్నావు?) (nuvvu emi ardhamchesukunnaavu?)
I understood total lesson (ఐ
అండర్ స్టుడ్ టోటల్ లెసన్)
నేను
మొత్తం లెసన్ ని అర్ధంచేసుకున్నాను (nenu mottham lesan ni ardhamchesukunnaanu)
If you have any doubts, ask me (ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్, ఆస్క్ మి)
నీకు
ఏమైనా సందేహాలు ఉంటే, నన్ను అడుగు (neeku emainaa sandhehaalu unte, nannu adugu)
What is the place you see in the picture? (వాట్ ఈజ్ ద ప్లేస్ యు సి ఇన్ ద
పిక్చర్?)
చిత్రము
లో ఏమి ప్రదేశాన్ని నువ్వు చూస్తావు?
(chithramulo emi pradheshaanni nuvvu choosthaavu?)
What things do you see in the picture? (వాట్ థింగ్స్ డు యు సి ఇన్ ద పిక్చర్?)
చిత్రములో
ఏమి వస్తువులను నువ్వు చూస్తావు?
(chithramulo emi vasthuvulanu nuvvu choosthaavu?)
Who are the people you see in the picture? (హు ఆర్ ద పీపుల్ యు సి ఇన్ ద పిక్చర్?)
చిత్రములో
ఎవరు ప్రజలు నువ్వు చూస్తావు?
(chithramulo evaru prajalu nuvvu choosthaavu?)
What are they doing? (వాట్
ఆర్ దె డూయింగ్?)
వారు
ఏమి చేస్తున్నారు? (vaaru
emi chesthunnaaru?)
Who would speak first? (హు
వుడ్ స్పీక్ ఫస్ట్?)
ఎవరు
మొదట మాట్లాడతారు? (Future) (evaru modhata maatlaadathaaru?)
ఎవరు
మొదట మాట్లాడారు? (Past) evaru modhata maatlaadaaru?)
What would the first character say? వాట్ వుడ్ ద ఫస్ట్ క్యారెక్టర్
సె?)
మొదటి
క్యారెక్టర్ ఏమి అంటది? (Future) (modhati kyaarectar emi antadhi?)
మొదటి
క్యారెక్టర్ ఏమి అన్నది? (Past) (modhati kyaarectar emi annadhi?)
How to understand English in Telugu – 6 (హౌ టు అండర్ స్టాండ్ ఇంగ్లీష్
ఇన్ తెలుగు)
తెలుగు
లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 6 (Telugu
lo English ni ardhamchesukovadam elaa)