తెలుగు
మరియు ఇంగ్లీష్ లో సంభాషణ – 2
నేను
నిన్ను పిలిచాను. వాళ్ళు ఎందుకు వచ్చారు?
(nenu ninnu pillichaanu. Vaallu endhuku vacchaaru?)
I called
you. Why did they come? (ఐ కాల్డ్ యు. వై డిడ్ దె కం?)
I have
called you. Why have they come? (ఐ హ్యావ్ కాల్డ్ యు. వై హ్యావ్ దె
కం?)
నేను
వాళ్ళని పిలవలేదు. (nenu
vaallani pilavaledhu)
I did not
call them. (ఐ డిడ్ నాట్ కాల్ దెo)
I have not
called them (ఐ హ్యావ్ నాట్ కాల్డ్ దెం)
వాళ్ళని
వెళ్ళమని చెప్పు (vaallani
vellamani cheppu)
Tell them
to go (టెల్ దెం టు గొ)
(Tell to
them to go) (టెల్ టు దెం టు గొ)
వాళ్ళని
ఉండనివ్వండి. వాళ్ళు ఇక్కడ ఉంటే, నీకు ఏమి ప్రాబ్లం? (vaallani undanivvandi. Vaallu ikkada unte,
neeku emi problem?)
Let them
stay. If they stay here, What is the problem to you? (లెట్ దెం స్టే.
ఇఫ్ దె స్టే హియర్, వాట్ ఈజ్ ద ప్రాబ్లమ్ టు యు?)
నాకు
ఏమీ ప్రాబ్లం లేదు. వాళ్ళని ఇక్కడ ఉండమను. (naaku
emee problem ledhu. Vaallani ikkada undamanu)
I did not
have any problem. Say to them, stay here (ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్.
సె టు దెం, స్టే హియర్)
నువ్వు
ఎందుకు నన్ను పిలిచావు?
(nuvvu endhuku nannu pilichaavu?)
Why did you
call me? (వై డిడ్ యు కాల్ మి?)
Why have
you called me? (వై హ్యావ్ యు కాల్డ్ మి?)
నీకు
ఒక కవర్ వచ్చింది (neeku oka cover vacchindhi)
You got one
cover (యు గాట్ ఒన్ కవర్)
ఏమిటి
ఆ కవర్? (emiti aa
cover?)
What is
that cover? (వాట్ ఈజ్ దట్ కవర్?)
నాకు
తెలియదు. నువ్వు, ఓపెన్ చేసి చూడు (naaku
theliyadhu. Nuvvu, open chesi choodu)
I do not
know. You, open and see (ఐ డు నాట్ నొ. యు, ఓపెన్
అండ్ సీ)
I did not
know. You, open and see (ఐ డిడ్ నాట్ నొ. యు,
ఓపెన్ అండ్ సీ)
ఆ
కవర్ నాకు ఇవ్వు (aa
cover naaku ivvu)
Give me
that cover (గివ్ మి దట్ కవర్)
ఈ
కవర్ తీసుకో. ఓపెన్ చేసి చూడు. (ee cover theesuko. Open chesi
choodu)
Take this
cover. Open and see (టెక్ దిస్ కవర్. ఓపెన్ అండ్ సీ)
నేను
ఇప్పుడే కవర్ ఓపెన్ చేసి చూస్తాను (nenu
ippude cover open chesi choosthaanu)
I open and
see that cover now (ఐ ఓపెన్ అండ్ సీ దట్ కవర్ నవ్)
చూసి
ఆ కవర్ లో ఏముందో చెప్పు (choosi
aa cover lo emundho cheppu)
See and
tell what is in that cover (సి అండ్ టెల్ వాట్ ఈజ్ ఇన్ దట్ కవర్)
నేను
పరీక్ష కు అప్లై చేశాను. ఆ పరీక్ష కు సంబందించిన హాల్ టికెట్ వచ్చింది. (nenu pareeksha ku apply cheshaanu. Aa
pareeksha ku sambandhinchina hall ticket vacchindhi)
I applied
to exam. I got hall ticket belongs to that exam. (ఐ అప్లైడ్ టు ఎగ్జామ్.
ఐ గాట్ హాల్ టికెట్ బిలాంగ్స్ టు దట్ ఎగ్జామ్.)
నేను
జాబ్ వచ్చిందేమో అని అనుకున్నాను (nenu job vacchindhemo ani
anukunnaanu)
I thought,
you got job (ఐ తాట్, యు గాట్ జాబ్)