నేను తెలుసుకుంటాను (nenu thelusukuntaanu)
I will know, I know (ఐ విల్ నొ, ఐ నొ)
నేను తెలుసుకోను (nenu thelusukonu)
I will not know, I do not know (ఐ విల్ నాట్ నొ, ఐ డు నాట్ నొ)
నేను తెలుసుకుంటున్నాను (nenu thelusukuntunnaanu)
I am knowing (ఐ యాం నోయింగ్)
నేను తెలుసుకోవట్లేను (nenu thelusukovatlenu)
I am not knowing (ఐ యాం నాట్ నోయింగ్)
నేను తెలుసుకున్నాను (nenu thelusukunnanu)
I knew, I have known (ఐ న్యు, ఐ హ్యావ్ నోన్)
నేను తెలుసుకోలేదు (nenu thelusukoledhu)
I did not know, I have not known (ఐ డిడ్ నాట్ నొ, ఐ హ్యావ్ నాట్ నోన్)