నేను గుర్తుంచుకుంటాను
I will remember, I remember
నేను గుర్తుంచుకోను
I will not remember, I do not remember
నేను గుర్తుంచుకుంటున్నాను
I am remembering
నేను గుర్తుంచుకుంటలేను
I am not remembering
నేను గుర్తుంచుకున్నాను
I remembered, I have remembered
నేను గుర్తుంచుకోలేదు
I did not remember, I have not remembered