స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు రోజు 2
సహాయక క్రియల ప్రశ్నలు (Helping
Verb Questions)
నేను నీరు తాగుతాను
I will drink water
S HV V1. O
నేను నీరు తాగుతానా?
Will I drink water?
HV S V1 O
నేను నీరు తాగను
I will not drink water
S HV not V1 O
నేను నీరు తాగనా?
Will not I drink water?
HV not S V1 O
I am drinking water
S HV V4 O
నేను నీరు తాగుతున్నానా?
Am I drinking water?
HV S V4 O
నేను నీరు తాగట్లేను
I am not drinking water
S HV not V4 O
నేను నీరు తాగట్లేనా?
Am not I drinking water?
HV not S V4
O
నేను నీరు తాగాను
I did drink water (I drank water)
I HV V1 O
నేను నీరు తాగానా?
Did I drink water?
HV S V1 O
నేను నీరు తాగలేదు
I did not drink water
S HV not V1 O
www.youtube.com/@spokenenglishintelugu
నేను నీరు తాగలేదా?
Did not I drink water?
HV not S
V1 O
మేము నీరు తాగుతామా?
Will we drink water?
HV S V1 O
మేము నీరు తాగమా?
Will not we drink water?
HV not S V1 O
మేము నీరు తాగుతున్నామా?
Are we drinking water?
HV S V4 O
మేము నీరు తాగట్లేమా?
Are not we drinking water?
HV not S V4
O
మేము నీరు తాగామా?
Did we drink water?
HV S V1 O
మేము నీరు తాగలేదా?
Did not we drink water?
HV not S
V1 O
నువ్వు నీరు తాగుతావా?
Will you drink water?
HV S V1 O
నువ్వు నీరు తాగవా?
Will not you drink water?
HV not S V1 O
నువ్వు నీరు తాగుతున్నావా?
Are you drinking water?
HV S V4 O
నువ్వు నీరు తాగట్లేవా?
Are not you drinking water?
HV not S V4
O
నువ్వు నీరు తాగావా?
Did you drink water?
HV S V1 O
నువ్వు నీరు తాగలేదా?
Did not you drink water?
HV not S
V1 O
మీరు నీరు తాగుతారా?
Will you drink water?
HV S V1 O
మీరు నీరు తాగరా?
Will not you drink water?
HV not S V1 O
మీరు నీరు తాగుతున్నారా?
Are you drinking water?
HV S V4 O
మీరు నీరు తాగట్లేరా?
Are not you drinking water?
HV not S V4
O
మీరు నీరు తాగారా?
Did you drink water?
HV S V1 O
మీరు నీరు తాగలేదా?
Did not you drink water?
HV not S
V1 O
అతడు నీరు తాగుతాడా?
Will he drink water?
HV S V1 O
అతడు నీరు తాగడా?
Will not he drink water?
HV not S V1 O
అతడు నీరు తాగుతున్నాడా?
Is he drinking water?
HV S V4 O
అతడు నీరు తాగట్లేడా?
Is not he drinking water?
HV not S V4
O
అతడు నీరు తాగాడా?
Did he drink water?
HV S V1 O
అతడు నీరు తాగలేదా?
Did not he drink water?
HV not S
V1 O
ఆమె నీరు తాగుతదా?
Will she drink water?
HV S V1 O
ఆమె నీరు తాగదా?
Will not she drink water?
HV not S V1 O
ఆమె నీరు తాగుతున్నదా?
Is she drinking water?
HV S V4 O
ఆమె నీరు తాగుతలేదా?
Is not she drinking water?
HV not S V4
O
ఆమె నీరు తాగిందా?
Did she drink water?
HV S V1 O
ఆమె నీరు తాగలేదా?
Did not she drink water?
HV not S
V1 O
ఇది నీరు తాగుతదా?
Will it drink water?
HV S
V1 O
ఇది నీరు తాగదా?
Will not it drink
water?
HV not S V1 O
ఇది నీరు తాగుతున్నదా?
Is it drinking water?
HV S V4 O
ఇది నీరు తాగుతలేదా?
Is not it drinking water?
HV not S V4
O
ఇది నీరు తాగిందా?
Did it drink water?
HV S V1 O
ఇది నీరు తాగలేదా?
Did not it drink water?
HV not S
V1 O
వారు నీరు తాగుతారా?
Will they drink water?
HV S V1 O
వారు నీరు తాగరా?
Will not they drink water?
HV not S V1 O
వారు నీరు తాగుతున్నారా?
Are they drinking water?
HV S V4 O
వారు నీరు తాగట్లేరా?
Are not they drinking water?
HV not S V4
O
వారు నీరు తాగారా?
Did they drink water?
HV S V1 O
వారు నీరు తాగలేదా?
Did not they drink water?
HV not S
V1 O
కిరణ్ నీరు తాగుతాడా?
Will Kiran drink water?
HV S V1 O
కిరణ్ నీరు తాగడా?
Will not Kiran drink
water?
HV not S V1 O
కిరణ్ నీరు తాగుతున్నాడా?
Is Kiran drinking water?
HV S V4 O
కిరణ్ నీరు తాగట్లేడా?
Is not Kiran drinking water?
HV not S V4
O
కిరణ్ నీరు తాగాడా?
Did Kiran drink water?
HV S V1 O
కిరణ్ నీరు తాగలేదా?
Did not Kiran drink water?
HV not S
V1 O
రమ్య నీరు తాగుతదా?
Will Ramya drink water?
HV S
V1 O
రమ్య నీరు తాగదా?
Will not Ramya
drink water?
HV not S V1 O
రమ్య నీరు తాగుతున్నదా?
Is Ramya drinking water?
HV S V4 O
రమ్య నీరు తాగుతలేదా?
Is not Ramya drinking water?
HV not S V4
O
రమ్య నీరు తాగిందా?
Did Ramya drink water?
HV S V1 O
రమ్య నీరు తాగలేదా?
Did not Ramya drink water?
HV not S
V1 O
కిరణ్ మరియు రమ్య లు నీరు తాగుతారా?
Will Kiran and Ramya drink water?
HV S V1 O
కిరణ్ మరియు రమ్య లు
నీరు తాగరా?
Will not Kiran and Ramya drink water?
HV not S V1 O
కిరణ్ మరియు రమ్య లు నీరు తాగుతున్నారా?
Are Kiran and Ramya drinking water?
HV
S V4 O
కిరణ్ మరియు రమ్య లు నీరు తాగట్లేరా?
Are not Kiran and Ramya drinking water?
HV not
S V4 O
కిరణ్ మరియు రమ్య లు నీరు తాగారా?
Did Kiran and Ramya drink water?
HV
S V1 O
కిరణ్ మరియు రమ్య లు నీరు తాగలేదా?
Did not Kiran and Ramya drink water?
HV not
S V1 O