ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 15
నేను
వాళ్ళని రాయనివ్వాలా? (nenu
vaalani raayanivvaalaa?)
Should I
let them write? (శుడ్ ఐ లెట్ దెం రైట్?)
అవును, నువ్వు వాళ్ళని రాయనివ్వాలి
(avunu, nuvvu vaallani raayanivvaali)
Yes, you
should let them write. (యెస్, యు శుడ్ లెట్ దెం
రైట్)
నువ్వు
నన్ను మాట్లాడనిస్తావా?
(nuvvu nannu maatlaadanisthaavaa?)
Will you
let me speak? (విల్ యు లెట్ మి స్పీక్?)
నువ్వు
పరీక్ష రాస్తావా? (nuvvu
pareeksha raasthaavaa?)
Will you
write exam? (విల్ యు రైట్ ఎగ్జామ్?)
లేదు, నేను పరీక్ష రాయను (ledhu,
nenu pareeksha raayanu)
No, I will
not write exam. (నొ, ఐ విల్
నాట్ రైట్ ఎగ్జామ్)
నేను
లోపలికి రావచ్చా? (nenu
lopaliki raavacchaa?)
May I come
in?(మె ఐ కమ్ ఇన్?)
అవును, నువ్వు లోపలికి రావచ్చు.
(avunu, nuvvu lopaliki raavacchu)
Yes, you
may come in. (యెస్, యు మె కమ్ ఇన్)
నువ్వు
వెళితే, వాళ్ళు
వెళతారు (nuvvu velithe, vaallu velathaaru)
If you will
go, they will go. (ఇఫ్ యు విల్ గొ, దె విల్ గొ)
నేను
వాళ్ళని రాయనిస్తాను (nenu vaallani raayanisthaanu)
I will let
them write (ఐ విల్ లెట్ దెం రైట్)
ఆమె
పరీక్ష రాయవద్దా? (aame
pareeksha raayavaddhaa?)
Should not
she write exam? (షుడ్ నాట్ షి రైట్ ఎగ్జామ్?)
లేదు, ఆమె పరీక్ష రాయవద్దు (లేదు, aame pareeksha raayavaddhu)
No, she
should not write exam. (నొ, షి శుడ్ నాట్ రైట్
ఎగ్జామ్)
నువ్వు
ఎలా చెప్పగలిగావు? (nuvvu
elaa cheppagaligaavu?)
How could
you tell? (హౌ కుడ్ యు టెల్?)
రాయడం
ప్రారంభించండి (raayadam
praarambhinchandi)
Start
writing. (స్టార్ట్ రైటింగ్)
వెళుతూ
ఉండండి (veluthoo
undandi)
Be going. (బి గోయింగ్)
అక్కడ
ఉంచు (akkada unchu)
Keep there. (కీప్ దేర్)
వారు
వెళ్ళి ఉండవచ్చు (vaaru
vellli undavacchu)
They might
gone. ( దె మైట్ గాన్)
నేను
స్టూడెంట్ ని కాదు (nenu
student ni kaadhu)
I am not a
student. (ఐ యాం నాట్ ఎ స్టూడెంట్)
ఇవి
పుస్తకాలా? (ivi
pusthakaalaa?)
Are these
books? (ఆర్ దీస్ బుక్స్?)
వాళ్ళు
డాక్టర్లు (vaallu
doctorlu)
They are
Doctors. (దె ఆర్ డాక్టర్స్)
ఇది
గొడుగు (idhi godugu)
This is an
umbrella. (దిస్ ఈజ్ యాన్ అమ్బ్రెల్ల)
అతడు
రాస్తూనే ఉన్నాడు (athadu
raasthoone unnaadu)
He has been
writing. (హి హ్యాజ్ బీన్ రైటింగ్)
ఆమె
పరీక్ష రాయగలదు (aame
pareeksha raayagaladhu)
She can
write exam. (షి కెన్ రైట్ ఎగ్జామ్)