తెలుగు
లో ఇంగ్లీష్ ని అర్ధంచేసుకోవడం ఎలా – 9
Shall we
go?(షల్ వి గొ?)
మనం
వెళదామా? (manam veladhaamaa?)
(మనం
వెళతామా?) (manam
velathaamaa?)
Yes, we
shall go (యెస్, వి షల్ గొ)
అవును, మనం వెళదాం. (Avunu,
manam veladhaam)
అవును, మనం వెళతాము (avunu,
manam velathaamu)
Have you
been ill? (హ్యావ్ యు బీన్ ఇల్?)
నువ్వు
అనారోగ్యముగా ఉన్నావా? (nuvvu
anaarogyamugaa unnaavaa?)
No, I have
not been ill (నొ, ఐ హ్యావ్ నాట్ బీన్ ఇల్)
లేదు, నేను అనారోగ్యముగా లేను
(ledhu, nenu anaarogyamugaa lenu)
I should be
there (ఐ శుడ్ బి దేర్)
నేను అక్కడ ఉండాలి. (nenu akkada undaali)
Why should you be there? (వై
శుడ్ యు బి దేర్?)
నువ్వు
ఎందుకు అక్కడ ఉండాలి? (nuvvu
endhuku akkada undaali?)
ఎవరో
ఒకరు అక్కడ కి వస్తారు. (evaro
okaru akkadi ki vasthaaru)
Did you know who is coming? (డిడ్
యు నొ హు ఈజ్ కమింగ్?)
నీకు
తెలుసా ఎవరు వస్తున్నారో?
(neeku thelusaa evaru vasthunnaaro?)
No, I did not know. (నొ, ఐ డిడ్ నాట్ నొ)
లేదు, నాకు తెలియదు (ledhu, naaku theliyadhu)
నువ్వు
ఎంత సమయం అక్కడ ఎదురుచూస్తావు?
(nuvvu entha samayam akkada edhuruchoosthaavu?)
నేను ఒక గంట అక్కడ ఎదురుచూస్తాను. (nenu oka ganta akkada edhuruchoosthaanu)
What happened (వాట్
హాపెండ్)
ఏమి జరిగిందో (emi jarigindho)
What did happen? (వాట్
డిడ్ హ్యాపెన్?)
ఏమి జరిగింది? (emi jarigindhi?)
Have they done work? (హ్యావ్
దె డన్ వర్క్?)
వారు పని చేశారా? (vaaru pani cheshaaraa?)
Yes, they have done work (యెస్, దె హ్యావ్ డన్ వర్క్)
అవును, వారు పని చేశారు. (avunu, vaaru pani cheshaaru)
Did not he play well? (డిడ్
నాట్ హి ప్లే వెల్?)
అతడు మంచిగా ఆడలేదా? (athadu manchigaa aadaledhaa?)
అవును, అతడు మంచిగా ఆడాడు. (avunu, athadu manchigaa aadaadu)