Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Spoken English - 16

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ - 16 

నువ్వు వచ్చావా? (nuvvu vacchaavaa?)

Did you come? (డిడ్ యు కం?)

Have you come? (హ్యావ్ యు కం?)

 

లేదు, నేను రాలేదు (ledhu, nenu raaledhu)

No, I did not come (నొ, ఐ డిడ్ నాట్ కం)

No, I have not come (నొ, ఐ హ్యావ్ నాట్ కం)

 

నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? (nuvvu ekkadiki veluthunnaavu?)

Where are you going? (వేర్ ఆర్ యు గోయింగ్?)

 

నేను ఇంటికి వెళుతున్నాను (nenu intiki veluthunnaanu)

I am going to home (ఐ యాం గోయింగ్ టు హోమ్)

 

నా బుక్ ఎక్కడ ఉంది? (naa book ekkada undhi?)

Where is my book? (వేర్ ఈజ్ మై బుక్?)

 

నీ బుక్ బ్యాగ్ లో ఉంది (nee book bag lo undhi)

Your book is in bag  (యువర్ బుక్ ఈజ్ ఇన్ బ్యాగ్)

     S           HV    O

 

ఎవరు నా బుక్ ని బ్యాగ్ లో పెట్టారు? (evaru naa book ni bag lo pettaaru?)

Who did put my book in bag? (హు డిడ్ పుట్ మై బుక్ ఇన్ బ్యాగ్?)

   QW HV  V1     O           O

 

నాకు తెలియదు. రవి పెట్టి ఉండవచ్చు. రవి ని అడుగు. (naaku theliyadhu. Ravi petti undavacchu. Ravi ni adugu)

I don't know. Ravi might put. Ask Ravi. (ఐ డోంట్ నొ. రవి మైట్ పుట్. ఆస్క్ రవి.)

 

రవి పెడుతూ ఉండవచ్చు. (Ravi peduthoo undavacchu)

Ravi may be putting  (రవి మె బి పుట్టింగ్)

 

రవి ఇక్కడ లేడు. రవి ఎక్కడికి వెళ్ళాడు? (Ravi ikkada ledu. Ravi ekkadiki vellaadu?)

Ravi is not here. Where did Ravi go? (రవి ఈజ్ నాట్ హియర్. వేర్ డిడ్ రవి గొ?)

Ravi is not here. Where has Ravi gone? (రవి ఈజ్ నాట్ హియర్. వేర్ హ్యాజ్ రవి గాన్?)

 

రవి షాప్ కి వెళ్ళాడు. (Ravi shop ki vellaadu)

Ravi did go to shop. (రవి డిడ్ గొ టు షాప్)

Ravi went to shop (రవి వెంట్ టు షాప్)

Ravi has gone to shop (రవి హ్యాజ్ గాన్ టు షాప్)

 

నువ్వు ఎక్కడ ఉన్నావని అతడు అడిగాడు. (nuvvu ekkada unnaavani athadu adigaadu)

అతడు అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? (athadu adigaadu, nuvvu ekkada unnaavu?)

He did ask, where are you? (హి డిడ్ ఆస్క్, వేర్ ఆర్ యు?)

He asked, where are you? (హి ఆస్క్ డ్, వేర్ ఆర్ యు?)  

He has asked, where are you? (హి హ్యాజ్ ఆస్క్ డ్, వేర్ ఆర్ యు?)   

 

రవి ఎక్కడ ఉన్నాడని అతడు నన్ను అడిగాడు. (Ravi ekkada unnaadani athadu nannu adigaadu)

అతడు నన్ను అడిగాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు? (athadu nannu adigaadu, nuvvu ekkada unnaavu?)

He did ask me, Where is Ravi? (హి డిడ్ ఆస్క్ మి. వేర్ ఈజ్ రవి?)

He asked me, where is Ravi? (హి ఆస్క్ డ్ మి. వేర్ ఈజ్ రవి?)

He has asked me, where is Ravi? (హి హ్యాజ్ ఆస్క్ డ్ మి. వేర్ ఈజ్ రవి?)

 

నువ్వు ఏమి చెప్పావు? (nuvvu emi cheppaavu?)

What did you tell? (వాట్ డిడ్ యు టెల్?)

 

నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పాను. (nuvvu ikkade unnaavani cheppaanu)

నేను చెప్పాను, నువ్వు ఇక్కడే ఉన్నావు. (nenu cheppaanu, nuvvu ikkade unnaavu)

I did tell (I told), you are here. (ఐ డిడ్ టెల్ (ఐ టోల్డ్), యు ఆర్ హియర్)

I have told, you are here. (ఐ హ్యావ్ టోల్డ్, యు ఆర్ హియర్)

 

నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎక్కడికీ వెళ్లలేదు.(nenu ikkade unnaanu. Nenu ekkadiki vellaledhu)

I am here. I did not go anywhere. (ఐ యాం హియర్. ఐ డిడ్ నాట్ గొ ఎనీవర్)

I am here. I have not gone anywhere. (ఐ యాం హియర్. ఐ హ్యావ్ నాట్ గాన్ ఎనీవర్)

 

వాళ్ళు నిన్ను రమ్మని అన్నారు. (vaallu ninnu rammani annaaru)

వాళ్ళు అన్నారు, నువ్వు, రా అని. (vaallu annaaru, nuvvu, raa ani)

They did say (They said) you, come దె డిడ్ సె (దె సెడ్) యు, కం    

 

వెళ్ళి వాళ్ళని కలువు (velli vaallani kaluvu)

వెళ్ళు మరియు వాళ్ళని కలువు. (vellu mariyu vaallani kaluvu)

Go and meet them. (గొ అండ్ మీట్ దెం)

 

 

అలాగే, నేను వెళ్ళి కలుస్తాను. (alaage, nenu velli kalusthaanu)

నేను వెళతాను మరియు కలుస్తాను (nenu velathaanu mariyu kalusthaanu)

Ok, I will go and meet. (ఒకే, ఐ విల్ గొ అండ్ మీట్)

 

 

వాళ్ళని కలిసి ఇక్కడికి రా. (vaallani kalisi ikkadki raa)

వాళ్ళని కలువు మరియు ఇక్కడికి రా (vaallani kaluvu mariyu ikkadiki raa)

Meet them and come here  (మీట్ దెం అండ్ కం హియర్)

 

 

నేను నీకోసం ఎదురుచూస్తాను. (nenu nee kosam edhuruchoosthaanu)

I will wait for you. (ఐ విల్ వెయిట్ ఫర్ యు)

 

ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. (ikkade undu. Nenu ippude vasthaanu)

Stay here. I will come now. (స్టే హియర్. ఐ విల్ కం నవ్)

 

త్వరగా రా. (thvaragaa raa)

Come fast (కం ఫాస్ట్)

 

 

గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. (group 4 notification release ayyindhi)

Group 4 notification was released  (గ్రూప్ 4 నోటిఫికేషన్ వాజ్ రిలీజ్డ్)  

Group 4 notification has been released

 

 

గవర్నమెంట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. (Government group 4 notification release chesindhi)

Government did release group 4 notification

 

 

గ్రూప్ 4 నోటిఫికేషన్ గవర్నమెంట్ చేత రిలీజ్ చేయబడింది. (Group 4 notification government chetha release cheyabadindhi)

Group 4 notification was released by government.

Group 4 notification has been released by government.

 

నువ్వు అప్ప్లై చేశావా? (nuvvu apply cheshaavaa?)

Did you apply?

Have you applied?

 

లేదు, నేను అప్ప్లై చేయలేదు. (ledhu, nenu apply cheyaledhu)

No, I did not apply

No, I have not applied

 

నువ్వు ఎప్పుడు అప్ప్లై చేస్తావు? (nuvvu eppudu apply chesthaavu?)

When will you apply?

When do you apply?

 

నేను రేపు అప్ప్లై చేస్తాను. (nenu repu apply chesthaanu)

I will apply tomorrow

 

నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు. నేను కూడా వస్తాను. (nuvvu velletappudu nannu koodaa piluvu. Nenu koodaa vasthaanu)

నువ్వు వెళ్ళేటప్పుడు (nuvvu velletappudu)

నువ్వు ఎప్పుడు వెళతావో అప్పుడు నన్ను కూడా పిలువు (nuvvu eppudu velathaavo appudu nannu koodaa piluvu)

When you will go then call me also

 

నువ్వు ఎప్పుడు వెళతావు? (nuvvu eppudu velathaavu?)

When will you go?

QW      HV  S    V1

 

నువ్వు ఎప్పుడు వెళతావో (nuvvu eppudu velathaavo)

When you will go

 QW      S    HV  V1

 

సరే, నేను నిన్ను పిలుస్తాను. (sare, nenu ninnu pilusthaanu)

 

తేవడం  (thevadam)

Bring

 

తీసుకోవడం (theesukovadam)

Take

 

అది తీసుకొని రా (adhi theesukoni raa)

అది తీసుకో మరియు రా (adhi theesuko mariyu raa)

Take that and come

 

అది తే (adhi the)

Bring that

 

అది ఎవరి బుక్? (adhi evari book?)

Whose book is that?

QW         O      HV  S

 

అది నా బుక్ కాదు. (adhi naa book kaadhu)

That  my book is not

  S          O          HV not

 

That is not my book

  S     HV not    O