Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English - 18

అతడు ఎవరు?

Who is he?

 

అతడు నా ఫ్రెండ్.

He is my friend.

 

అతడు ఎందుకు ఇక్కడకి వచ్చాడు?

Why did he come here?

Why has he come here?

 

అతడు నన్ను కలవడానికి వచ్చాడు.

He came to meet me.

He has come to meet me.

 

అతడు ఎందుకు నిన్ను కలవాలి?

Why should he meet you?

 

మాకు రేపు పరీక్ష ఉంది.

We have exam tomorrow.

 

నీకు పరీక్ష ఉంటే, అతడు ఏమి చేస్తాడు?

If you will have exam, what will he do?

If you have exam, what does he do?

 

అతడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.

He came to help me.

He has come to help me.

 

అతడు నీకు ఏమి సహాయం చేస్తాడు?

What help will he do to you?

What help does he do to you?

 

అతడు ఎలా చదవాలో చెప్తాడు.

He will tell how to read

He tells how to read

 

నీకు ఎలా చదవాలో తెలియదా?

Don’t you know how to read?

Didn’t you know how to read?

 

నాకు తెలుసు. కానీ అతడు కొన్ని టెక్నిక్ లు చెప్తాడు.

I know. But He will tell some techniques.

I knew, but he tells some techniques.

 

అతడు అన్నం తిన్నాడో లేదో అడుగు.

అతడిని అడుగు, అతడు తిన్నాడో లేదో

Ask him, he ate or not

Ask him, he has eaten or not

 

అతడు అన్నం తిని వచ్చాడు.

He ate rice and came

He has eaten rice and come

 

మంచిగా చదువుకొని రా. నేను ఇంటి వద్ద ఉంటాను.

Read well and come. I will be at home.

 

అలాగే.

Ok.