నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు
You may speak English
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు
You may not speak English
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు
You can speak English
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవు
You can not speak English
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి
You should speak English
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవద్దు
You should not speak English
నీకు ఇంగ్లీష్ మాట్లాడవచ్చా?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా?
Can you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవచ్చా?
May you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చా?
May not you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవా?
Can you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేవా?
Can not you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలా?
Should you speak English?
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవద్దా?
Should not you speak English?
నువ్వు ఎలా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు?
How may you speak English?
నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు?
Why may not you speak English?
నువ్వు ఎలా ఇంగ్లీష్ మాట్లాడగలవు?
How can you speak English?
నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేవు?
Why can not speak English?
నువ్వు ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలి?
How should you speak English?
నువ్వు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడవద్దు?
Why should not you speak English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడతది.
Ramya will speak English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడదు.
Ramya will not speak English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడుతుంది.
Ramya is speaking English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడట్లేదు.
Ramya is not speaking English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడింది.
Ramya did speak English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడలేదు.
Ramya did not speak English.
రమ్య ఇంగ్లీష్ మాట్లాడతదా?
Will Ramya speak English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడదా?
Will not Ramya speak English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడుతుందా?
Is Ramya speaking English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడట్లేదా?
Is not Ramya speaking English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడిందా?
Did Ramya speak English?
రమ్య ఇంగ్లీష్ మాట్లాడలేదా?
Did not Ramya speak English?
రమ్య ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతది?
When will Ramya speak English?
రమ్య ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడదు?
Why will not Ramya speak English?
రమ్య ఎలా ఇంగ్లీష్ మాట్లాడుతుంది?
How is Ramya speaking English?
రమ్య ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడట్లేదు?
Why is not Ramya speaking English?
రమ్య ఎక్కడ ఇంగ్లీష్ మాట్లాడింది?
Where did Ramya speak English?
రమ్య ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేదు?
Why did not Ramya speak English?
నువ్వు అన్నం తినవచ్చు
You may eat rice.
నువ్వు అన్నం తినకపోవచ్చు
You may not eat rice.
నువ్వు అన్నం తినగలవు
You can eat rice.
నువ్వు అన్నం తినలేవు
You can not eat rice.
నువ్వు అన్నం తినాలి
You should eat rice
నువ్వు అన్నం తినవద్దు
You should not eat rice.
నువ్వు కెనడా లో చదవాలనుకుంటావా?
Do you want to study in Canada?
HV S V1 O O
నువ్వు కెనడా లో చదవాలనుకుంటున్నావా?
Are you wanting to study in Canada?
She is eating rice
ఆమె అన్నం తింటుంది
ఆమె అన్నం తినవచ్చు
She may eat rice
ఆమె అన్నం తినకపోవచ్చు
She may not eat rice
ఆమె అన్నం తినగలదు
She can eat rice
ఆమె అన్నం తినలేదు
She can not eat rice
ఆమె అన్నం తినాలి
She should eat rice
ఆమె అన్నం తినవద్దు
She should not eat rice
నేను నీరు తాగవచ్చు
I may drink water
నేను నీరు తాగకపోవచ్చు
I may not drink water
నేను నీరు తాగగలను
I can drink water
నేను నీరు తాగలేను
I can not drink water
నేను నీరు తాగాలి
I should drink water
నేను నీరు తాగవద్దు
I should not drink water
నేను పుస్తకం చదవవచ్చు
I may read book
నేను పుస్తకం చదవకపోవచ్చు
I may not read book
చదవగలను = చదవడం చేయగలను
నేను పుస్తకం చదవగలను
I can read book
నేను పుస్తకం చదవలేను
I can not read book
నేను పుస్తకం చదవాలి
I should read book
నేను పుస్తకం చదవద్దు
I should not read book
నిద్రలేవడం = wake up
ఆమె నిద్రలేచిందా? (మేల్కొందా?)
Did she wake up?
అవును, ఆమె నిద్రలేచింది (మేల్కొంది)
Yes, she did wake up
ఆమె నిద్రలేవకుంటే, ఆమెని నిద్రలేపు
If she did not wake up, wake up her
నీకు అర్థమయ్యిందా?
నువ్వు అర్డంచేసుకున్నావా?
Did you understand?
నాకు అర్ధమయ్యింది.
నేను అర్ధంచేసుకున్నాను
Yes, I did understand
I can understand
నేను అర్డంచేసుకోగలను
ఎవరో వచ్చారు. వెళ్ళి చూడు.
Some body came. Go and see.
ఎవరు వచ్చారు?
Who did come?
QW HV V1
ఎవరు వచ్చారో నాకు తెలియదు
I did not know who came
నువ్వే, వెళ్ళి చూడు
You, go and see
మీరు ఎవరు?
Who are you?
నేను రాజు.
I am Raju.
నేను రమ్యని
I am Ramya
This is Ramya
ఆమె రమ్య
She is Ramya
నా పేరు రాజు. నేను కిరణ్ ఫ్రెండ్ ని. కిరణ్ ఇంట్లో ఉన్నాడా?
కిరణ్ ఇంట్లో లేడు. కిరణ్ బయటకి వెళ్ళాడు.
కిరణ్ ఎప్పుడు ఇంటికి వస్తాడు?
కిరణ్ ఒక గంటలో రావచ్చు. నేను కిరణ్ కి ఏమైనా చెప్పాలా?
రాజు వచ్చి వెళ్ళాడు అని చెప్పండి.
అలాగే. వెళ్ళి రా.
ఇక్కడ చూడు.
ఇక్కడ ఏమి ఉంది?
మనం ఈ ఫోటోని ఎక్కడో చూసాము.
మనం ఈ ఫోటోని ఎక్కడ చూసాము?
మనం రవి వాళ్ళింట్లో ఈ ఫోటోని చూసాము.
ఈ ఫోటో మన టెన్త్ క్లాస్ ఫోటో. నీకు గుర్తుందా?
అవును, నాకు గుర్తుంది.
మనం నలుగురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం.
మనం బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం.
మనం గవర్నమెంట్ స్కూల్ కి వెళుతూ ఉండేవాళ్ళం.