Home work
Color Verb
Forms (రంగు వేయడం)
rangu veyadam
కలర్ వర్బ్ ఫార్మ్స్
Verb 1 – color
/ colors
వర్బ్ 1 - కలర్ / కలర్స్
Verb 2 –
colored
వర్బ్ 2 - కలర్డ్
Verb 3 – colored
వర్బ్ 3 - కలర్డ్
Verb 4 – coloring
వర్బ్ 4 - కలరింగ్
నువ్వు ఎప్పుడు ఇంటికి రంగు వేస్తావు?
When will you color to home?
QW HV
S V1 O
వెన్ విల్
యు కలర్ టు
హోం?
నేను రెండు రోజుల తర్వాత ఇంటికి రంగు వేస్తాను.
I will color to home after two days.
S HV
V1 O O
ఐ విల్ కలర్ టు హోం
ఆఫ్టర్ టు డేస్.
నువ్వు ఇప్పుడు గోడకు రంగు వేయవా?
Won’t you color to wall now?
HV not
S V1 O
O
వొంట్ యు కలర్
టు వాల్ నవ్?
అవును, నేను ఇప్పుడు గోడకు రంగు వేయను.
Yes, I won’t color to wall now.
S HV not V1
O O
యెస్, ఐ వొంట్ కలర్
టు వాల్ నవ్.
నువ్వు ఎందుకు ఇప్పుడు గోడకు రంగు వేయవు?
Why won’t you color to wall now?
QW HV
not S
V1 O O
వై వొంట్
యు కలర్ టు
వాల్ నవ్?
మాకు కొంచెం పని ఉంది. మేము వేరే వాళ్ళింట్లో రంగు వేస్తాము.
(మేము కొంచెం పని కలిగిఉన్నాము. మేము వేరే వాళ్ళింట్లో రంగు వేస్తాము).
We have some work. We will color in others home.
వి హ్యావ్
సం వర్క్ . వి
విల్ కలర్ ఇన్
అదర్స్ హోం.
Present Continuous
Tense
Sentence Structure of Present
Continuous Tense Positive Answer
S + HV + V4 + O
Sentence Structure of Present
Continuous Tense Negative Answer
S + HV + not + V4
+ O
Helping Verbs of Present
Continuous Tense
am / is /are
Verb of Present
Continuous Tense
Verb 4 (V4)
I – am
He, she, it, Ravi,
Rani – is
We, you, you, they,
Ravi and Rani – are
నేను ఒక బ్యాగ్ కొంటున్నాను
I a
bag buying am
S O
V4 HV
I am buying a bag.
S HV
V4 O
ఐ యాం బయింగ్ ఎ బ్యాగ్.
నేను ఒక బ్యాగ్ కొంటలేను (కొనట్లేను)
I a bag
buying am not
S O
V4 HV not
I am not buying a
bag
S HV not V4
O
ఐ యాం నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
నువ్వు ఒక బ్యాగ్ కొంటున్నావు.
you a bag
buying are
S
O V4 HV
You are buying a
bag
S
HV V4 O
యు ఆర్ బయింగ్ ఎ బ్యాగ్.
నువ్వు ఒక బ్యాగ్ కొంటలేవు (కొనట్లేవు)
you a bag
buying are not
S
O V4 HV not
You are not buying
a bag
S
HV not V4
O
యు ఆర్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
ఆమె ఒక బ్యాగ్ కొంటున్నది
she a bag
buying is
S
O V4 HV
She is buying a
bag
S
HV V4 O
షి ఈజ్ బయింగ్ ఎ బ్యాగ్.
ఆమె ఒక బ్యాగ్ కొంటలేదు (కొనట్లేదు)
she a bag
buying is not
S
O V4 HV not
She is not buying
a bag
S HV
not V4 O
షి
ఈజ్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
మేము ఒక బ్యాగ్ కొంటున్నాము
we a bag
buying are
S
O V4 HV
We are buying a
bag
S
HV V4 O
వి
ఆర్ బయింగ్ ఎ బ్యాగ్.
మేము ఒక బ్యాగ్ కొంటలేము (కొనట్లేము)
we a bag
buying are not
S
O V4 HV not
We are not buying
a bag
S
HV not V4
O
వి
ఆర్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
మీరు ఒక బ్యాగ్ కొంటున్నారు
You a bag
buying are
S
O V4 HV
You are buying a
bag
S
HV V4 O
యు
ఆర్ బయింగ్ ఎ బ్యాగ్.
మీరు ఒక బ్యాగ్ కొంటలేరు (కొనట్లేరు)
You a bag
buying are not
S
O V4 HV not
You are not buying
a bag
S
HV not V4
O
యు
ఆర్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
అతడు ఒక బ్యాగ్ కొంటున్నాడు.
He a bag
buying is
S
O V4 HV
He is buying a bag
S
HV V4 O
హి ఈజ్
బయింగ్ ఎ బ్యాగ్.
అతడు ఒక బ్యాగ్ కొంటలేడు (కొనట్లేడు)
He a bag
buying is not
S
O V4 HV not
He is not buying a
bag
S HV
not V4 O
హి ఈజ్
నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
ఇది ఒక బ్యాగ్ కొంటున్నది
It a
bag buying is
S
O V4 HV
It
is buying a bag.
S
HV V4 O
ఇట్ ఈజ్
బయింగ్ ఎ బ్యాగ్.
ఇది ఒక బ్యాగ్ కొంటలేదు (కొనట్లేదు).
It a bag
buying is not
S O
V4 HV not
It
is not buying a bag
S
HV not V4
O
ఇట్ ఈజ్
నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
వారు ఒక బ్యాగ్ కొంటున్నారు.
They a bag
buying are
S
O V4 HV
They are buying a
bag
S
HV V4 O
దే ఆర్ బయింగ్ ఎ బ్యాగ్.
వారు ఒక బ్యాగ్ కొంటలేరు (కొనట్లేరు).
They a bag
buying are
S
O V4 HV
They are not
buying a bag
S
HV not V4
O
దే ఆర్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
రాజు ఒక బ్యాగ్ కొంటున్నాడు.
Raju a bag
buying is
S
O V4 HV
Raju is buying a bag
S
HV V4 O
రాజు ఈజ్
బయింగ్ ఎ బ్యాగ్.
రాజు ఒక బ్యాగ్ కొంటలేడు (కొనట్లేడు).
Raju a bag
buying is not
S
O V4 HV
not
Raju is not buying a bag
S HV
not V4 O
రాజు ఈజ్
నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
రాణి ఒక బ్యాగ్ కొంటున్నది.
Rani a bag
buying is
S
O V4 HV
Rani is
buying a bag.
S
HV V4 O
రాణి ఈజ్
బయింగ్ ఎ బ్యాగ్.
రాణి ఒక బ్యాగ్ కొంటలేదు (కొనట్లేదు).
Rani a bag
buying is not
S
O V4 HV not
Rani is not
buying a bag.
S
HV not V4
O
రాణి ఈజ్
నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొంటున్నారు.
Raju and Rani a bag
buying are
S O V4
HV
Raju and Rani are
buying a bag.
S HV V4
O
రాజు అండ్ రాణి ఆర్ బయింగ్ ఎ బ్యాగ్.
రాజు మరియు రాణి ఒక బ్యాగ్ కొంటలేరు
(కొనట్లేరు).
Raju and Rani a bag
buying are not
S O V4
HV not
Raju and Rani are
not buying a bag.
S HV
not V4 O
రాజు అండ్ రాణి ఆర్ నాట్ బయింగ్ ఎ బ్యాగ్.
నేను నీరు పోస్తున్నాను
I
water pouring am
S O V4 HV
I am pouring water.
S HV V4
O
ఐ యాం పోరింగ్ వాటర్.
నేను నీరు పోస్తలేను (పోయట్లేను)
I water
pouring am not
S O
V4 HV not
I am not pouring
water
S HV not V4
O
ఐ యాం నాట్ పోరింగ్ వాటర్.
నువ్వు నీరు పోస్తున్నావు.
you water
pouring are
S
O V4 HV
You are pouring
water
S
HV V4 O
యు ఆర్ పోరింగ్ వాటర్.
నువ్వు నీరు పోస్తలేవు (పోయట్లేవు)
you water
pouring are not
S
O V4 HV not
You are not
pouring water
S
HV not V4
O
యు ఆర్ నాట్ పోరింగ్ వాటర్.
ఆమె నీరు పోస్తున్నది
she water
pouring is
S
O V4 HV
She is pouring
water
S
HV V4 O
షి ఈజ్ పోరింగ్ వాటర్.
ఆమె నీరు పోస్తలేదు (పోయట్లేదు)
she water
pouring is not
S
O V4 HV not
She is not pouring
water
S HV
not V4 O
షి
ఈజ్ నాట్ పోరింగ్ వాటర్.
మేము నీరు పోస్తున్నాము
we water
pouring are
S
O V4 HV
We are pouring
water
S
HV V4 O
వి
ఆర్ పోరింగ్ వాటర్.
మేము నీరు పోస్తలేము (పోయట్లేము)
we water
pouring are not
S
O V4 HV not
We are not pouring
water
S
HV not V4
O
వి
ఆర్ నాట్ పోరింగ్ వాటర్.
మీరు నీరు పోస్తున్నారు
You water
pouring are
S
O V4 HV
You are pouring
water
S
HV V4 O
యు
ఆర్ పోరింగ్ వాటర్.
మీరు నీరు పోస్తలేరు (పోయట్లేరు)
You water
pouring are not
S
O V4 HV not
You are not
pouring water
S
HV not V4
O
యు
ఆర్ నాట్ పోరింగ్ వాటర్.
అతడు నీరు పోస్తున్నాడు.
He water
pouring is
S
O V4 HV
He is pouring water
S
HV V4 O
హి ఈజ్
పోరింగ్ వాటర్.
అతడు నీరు పోస్తలేడు (పోయట్లేడు)
He water
pouring is not
S
O V4 HV not
He is not pouring
water
S HV
not V4 O
హి ఈజ్
నాట్ పోరింగ్ వాటర్.
ఇది నీరు పోస్తున్నది
It
water pouring is
S
O V4 HV
It
is pouring water.
S
HV V4 O
ఇట్ ఈజ్
పోరింగ్ వాటర్.
ఇది నీరు పోస్తలేదు (పోయట్లేదు).
It water
pouring is not
S
O V4 HV not
It
is not pouring water
S
HV not V4
O
ఇట్ ఈజ్
నాట్ పోరింగ్ వాటర్.
వారు నీరు పోస్తున్నారు.
They water
pouring are
S
O V4 HV
They are pouring
water
S
HV V4 O
దే ఆర్
పోరింగ్ వాటర్.
వారు నీరు పోస్తలేరు (పోయట్లేరు).
They water
pouring are
S
O V4 HV
They are not
pouring water
S
HV not V4
O
దే
ఆర్ నాట్ పోరింగ్ వాటర్.
రాజు నీరు పోస్తున్నాడు.
Raju water
pouring is
S
O V4 HV
Raju is pouring water
S
HV V4 O
రాజు ఈజ్
పోరింగ్ వాటర్.
రాజు నీరు పోస్తలేడు (పోయట్లేడు).
Raju water
pouring is not
S
O V4 HV not
Raju is not pouring water
S HV
not V4 O
రాజు ఈజ్
నాట్ పోరింగ్ వాటర్.
రాణి నీరు పోస్తున్నది.
Rani water
pouring is
S
O V4 HV
Rani is
pouring water.
S
HV V4 O
రాణి ఈజ్
పోరింగ్ వాటర్.
రాణి నీరు పోస్తలేదు (పోయట్లేదు).
Rani water
pouring is not
S
O V4 HV not
Rani is not
pouring water.
S
HV not V4
O
రాణి ఈజ్
నాట్ పోరింగ్ వాటర్.
రాజు మరియు రాణి నీరు పోస్తున్నారు.
Raju and Rani water
pouring are
S O V4 HV
Raju and Rani are
pouring water.
S HV V4
O
రాజు అండ్ రాణి ఆర్ పోరింగ్ వాటర్.
రాజు మరియు రాణి నీరు పోస్తలేరు
(పోయట్లేరు).
Raju and Rani water
pouring are not
S O V4 HV not
Raju and Rani are
not pouring water.
S HV
not V4 O
రాజు అండ్ రాణి ఆర్ నాట్ పోరింగ్ వాటర్.
Home work
Deposit Verb Forms (వేయడం, జమ చేయడం)
డిపాజిట్ వర్బ్ ఫార్మ్స్
Verb 1 – deposit /
deposits
వర్బ్ 1 - డిపాజిట్ / డిపాజిట్స్
Verb 2 –
deposited
వర్బ్ 2 - డిపాజిటెడ్
Verb 3 – deposited
వర్బ్ 3 - డిపాజిటెడ్
Verb 4 – depositing
వర్బ్ 4 - డిపాజిటింగ్
ఆమె బ్యాంక్
లో డబ్బు వేస్తదా? (డిపాజిట్ చేస్తదా?)
లేదు, ఆమె
బ్యాంక్ లో డబ్బు వేయదు. (డిపాజిట్ చేయదు).
ఆమె
ఎప్పుడు బ్యాంక్ లో డబ్బు వేస్తది? (డిపాజిట్ చేస్తది?)
ఆమె
సోమవారం బ్యాంక్ లో డబ్బులు వేస్తది (డిపాజిట్ చేస్తది).
వారు హోం
వర్క్ చేస్తున్నారు.
వారు హోం
వర్క్ చేస్తలేరు (చేయట్లేరు).
నువ్వు
బయట ఆడుతున్నావు.
నువ్వు
బయట ఆడుతలేవు (ఆడట్లేవు).
మేము
వచ్చే నెల కూలర్ కొంటాము.
మేము
వచ్చే నెల కూలర్ కొనము.