మీరు బావున్నారా?
Are you good?
How are you?
అవును, మేము బావున్నాము.
Yes, we are good.
Yes, we are fine.
మీరు ఎప్పుడు వచ్చారు?
When did you come?
మేము రెండు గంటల క్రితం వచ్చాము.
We came two hours ago.
మీ అమ్మా, నాన్న బావున్నారా?
Are your mother and father good?
How are your mother and father?
How are your parents?
అవును, మా అమ్మా, నాన్న బావున్నారు.
Yes, my mother and father are good.
Yes, my parents are good.
వారు ఈ ఫంక్షన్ కి వస్తలేరా?
Are they not coming to this function?
లేదు, వారు ఈ ఫంక్షన్ కి వస్తున్నారు.
No, they are coming to this function.
వారు దారిలో ఉన్నారు.
They are on the way.
They are in the way.
హలో, మీరు ఎక్కడ ఉన్నారు?
Hello, where are you?
మేము మీ కోసమే ఎదురుచూస్తున్నాము.
We are waiting for you.
మేము ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాము.
We are stuck in the traffic.
త్వరగా రండి. ఫంక్షన్ టైం అవుతుంది.
Come fast. It is time to the function.
ఫంక్షన్ ప్రారంభమవుతుంది (స్టార్ట్ అవుతుంది).
The function is being started.
ఫంక్షన్ కి పదినిమిషాల టైం ఉంది.
There is ten minutes time to the function.
అక్కడ ఎవరిదైనా కార్ ఉందా?
Is there anybody’s car?
Is there anyone’s car?
ఇక్కడ ఎవ్వరి కారు లేదు.
Here is nobody’ car.
Here is no one’s car.
మీరు ఏ వెహికల్ లో వస్తున్నారు?
Which vehicle are you coming in?
మేము బస్ లో వస్తున్నాము.
We are coming by bus.
We are coming in bus.