English to Telugu Conversation Day 2
ఆర్ యు రెడి?
Are
you ready?
HV
S O
నువ్వు రెడీ
అయ్యావా?(ఉన్నావా?)
Nuvvu
ready ayyaavaa?(unnaavaa?)
యెస్, ఐ యాం
రెడి.
Yes,
I am ready.
S HV
O
అవును, నేను రెడీ అయ్యాను(ఉన్నాను).
Avunu,
nenu ready ayyaanu (unnaanu).
నొ, ఐ యాం
నాట్ రెడి.
No,
I am not ready.
S HV not
O
లేదు, నేను రెడీ కాలేదు (లేను).
Ledhu,
nenu ready kaaledhu (lenu).
ఐ మేడ్ ఇడ్లి
అండ్ సాంబార్.
I
made Idli and Sambar.
S
V2 O
నేను ఇడ్లీ, సాంబార్ చేశాను (తయారుచేశాను).
Nenu
idli, sambar cheshaanu (thayaarucheshaanu).
ఇఫ్ యు కం
ఫాస్ట్, ఐ విల్ సర్వ్ యు.
If
you come fast, I will serve you.
If S
V1 O, S HV
V1 O
నువ్వు త్వరగా
వస్తే, నేను నీకు వడ్డిస్తాను.
Nuvvu
thvaragaa vasthe, nenu neeku vaddisthaanu.
ఐ హావ్ కం. (ఐ
కేం)
I
have come.(I came.)
S
HV V3
. S V2
నేను
వచ్చాను.
Nenu
vacchaanu.
డు యు ఈట్
ఇడ్లి?
Do
you eat idli?
HV S
V1 O
నువ్వు ఇడ్లీ తింటావా?
Nuvvu
idli thintaavaa?
యెస్, ఐ ఈట్.
Yes,
I eat.
S
V1
అవును, నేను తింటాను.
Avunu,
nenu thintaanu.
ఐ సర్వ్డ్
ఫోర్ ఇడ్లీస్. ఇఫ్ యు వాంట్ మోర్ ఇడ్లీస్,
సర్వ్ యువర్సెల్ఫ్.
I
served four idlis. If you want more idlis, serve yourself.
S V2
O . If S
V1 O ,
V1
O
నేను నాలుగు
ఇడ్లీలు వడ్డించాను. నీకు ఎక్కువ ఇడ్లీలు కావాలంటే,
నీకు నీవే వడ్డించుకో.
Nenu
naalugu idleelu vaddinchaanu. Neeku ekkuva idleelu kaavaalante, neeku neeve
vaddinchuko.
ఐ గొ అండ్
ఫ్రెష్ అప్.
I
go and fresh up.
S
V1 and V1 O
నేను వెళ్ళి
ఫ్రెష్ అప్ అవుతాను.
Nenu
velli fresh up avuthaanu.
ఓకె, గొ అండ్
ఫ్రెష్ అప్.
Ok,
go and fresh up.
V1 and
V1 O
సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు.
Sare,
velli fresh up avvu.
ఐ ఈట్
మైసెల్ఫ్ అండ్ సర్వ్ మైసెల్ఫ్.
I
eat myself and serve myself.
S
V1 O and
V1 O
నేను నాకు
నేనే తింటాను మరియు వడ్డించుకుంటాను.
Nenu
naaku neenu thintaanu mariyu vaddinchukuntaanu.
ఈట్ ఆల్.
డోంట్ స్కిప్(లీవ్) ఇడ్లి.
Eat
all. Don’t skip(leave) idli.
V1
O. HV not V1
O
అన్నీ తిను.
ఇడ్లీ వదిలివేయకు.
Annee
thinu. Idli vadhiliveyaku.
ఓకె, ఐ ఈట్
ఆల్.
Ok,
I eat all.
S
V1 O
సరే, నేను అన్నీ తింటాను.
Sare,
nenu annee thintaanu.
వాట్ ఈజ్
యువర్ నేమ్?
What
is your name?
QW
HV S
నీ పేరు ఏమిటి?
Nee
peru emiti?
మై నేమ్ ఈజ్
అనన్య.
My
name is Ananya.
S
HV O
నా పేరు
అనన్య.
Naa
peru ananya.
విచ్ క్లాస్
ఆర్ యు స్టడియింగ్.
Which
class are you studying?
QW
O HV S
V4
నువ్వు ఏ
క్లాస్ చదువుతున్నావు?
Nuvvu
a class chadhuvuthunnaavu?
ఐ యాం
స్టడియింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్.
I
am studying in 5th class.
S
HV V4 O
నేను ఐదవ
తరగతి చదువుతున్నాను.
Nenu
aidhava tharagathi chadhuvuthunnaanu.
విచ్ స్కూల్
ఆర్ యు స్టడియింగ్ ఇన్?
Which
school are you studying in?
QW O
HV S V4
నువ్వు ఏ
స్కూల్ లో చదువుతున్నావు?
Nuvvu
a school lo chadhuvuthunnaavu?
ఐ యాం
స్టడియింగ్ ఇన్ మూర్తి కాన్సెప్ట్ స్కూల్.
I
am studying in Murthy Concept School.
S
HV V4 O
నేను మూర్తి
కాన్సెప్ట్ స్కూల్ లో చదువుతున్నాను.
Nenu
Murthy Concept School lo chadhuvuthunnaanu.
వేర్ ఈజ్ ఇట్?
Where
is it?
QW HV
S
ఇది ఎక్కడ
ఉంది?
Idhi
ekkada undhi?
ఇట్ ఈజ్ ఇన్
నల్గొండ.
It
is in Nalgonda.
S
HV O
ఇది నల్గొండ
లో ఉంది.
Idhi
Nalgonda lo undhi.
వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్?
What
is your father’s name?
QW HV O
మీ నాన్న యొక్క
పేరు ఏమిటి?
Mee
naanna yokka peru emiti?
మై ఫాదర్స్
నేమ్ ఈజ్ రవి.
My
father’s name is Ravi.
S HV O
మా నాన్న యొక్క
పేరు రవి.
Maa
naanna yokka peru Ravi.
వాట్ ఈజ్
యువర్ మదర్స్ నేమ్?
What
is your mother’s name?
QW HV S
మీ అమ్మ యొక్క
పేరు ఏమిటి?
Mee
amma yokka peru emiti?
మై మదర్స్
నేమ్ ఈజ్ పల్లవి.
My
mother’s name is Pallavi.
S HV O
మా అమ్మ యొక్క
పేరు పల్లవి.
Maa
amma yokka peru Pallavi.
విచ్ క్లాస్
ఈజ్ యువర్ బ్రదర్ స్టడియింగ్?
Which
class is your brother studying?
QW
O HV S
మీ తమ్ముడు ఏ
క్లాస్ చదువుతున్నాడు?
Mee
thammudu a class chadhuvuthunnaadu?
మై బ్రదర్ ఈజ్
స్టడియింగ్ ఇన్ సెకండ్ క్లాస్.
My
brother is studying in 2nd class.
S
HV V4 O
నా తమ్ముడు
రెండవ తరగతిలో చదువుతున్నాడు.
Naa
thammudu rendava tharagathi lo chadhuvuthunnaadu.
వేర్ ఈజ్ యువర్
హౌస్?
Where
is your house?
QW
HV S
మీ ఇల్లు
ఎక్కడ ఉంది?
Mee
illu ekkada undhi?
మై హౌజ్ ఈజ్
ఇన్ విద్యా నగర్ కాలని.
My
house is in Vidya Nagar Colony.
S
HV O
మా ఇల్లు
విద్యా నగర్ కాలనీ లో ఉంది.
Maa
illu vidhyaa nagar colony lo undhi.
హౌ డు యు గొ
టు స్కూల్?
How
do you go to school?
QW HV
S V1 O
నువ్వు ఎలా
స్కూల్ కి వెళతావు?
Nuvvu
elaa school ki velathaavu?
ఐ గొ టు
స్కూల్ బై(ఇన్) బైక్.
I
go to school by(on) bike.
S
V1 O O
నేను బైక్ మీద
స్కూల్ కి వెళతాను.
Nenu
bike meedha school ki velathaanu.
వు విల్ డ్రాప్ యు ఎట్
స్కూల్?
Who
will drop you at school?
QW
HV V1 O
O
నిన్ను ఎవరు
స్కూల్ వద్ద డ్రాప్ చేస్తారు?
Ninnu
evaru school vaddha drop chesthaaru?
మై ఫాదర్
డ్రాప్స్ మి ఎట్ స్కూల్.
My
father drops me at school.
S
V1 O O
మా నాన్న
స్కూల్ వద్ద నన్ను డ్రాప్ చేస్తారు.
Maa
naanna school vaddha nannu drop chesthaaru.
హౌ డు యు
స్టడి?
How
do you study?
QW HV
S V1
నువ్వు ఎలా
చదువుతావు?
Nuvvu
elaa chadhuvuthaavu?
ఐ స్టడి వెల్.
I
study well.
S V1 O
నేను మంచిగా
చదువుతాను.
Nenu
manchigaa chadhuvuthaanu.
డు యు హావ్ ఎ
ఫుల్ యూనిఫామ్.
Do
you have a full uniform?
HV S
V1 O
నీకు ఒక ఫుల్
యూనిఫాo ఉందా?
Neeku
oka full uniform undhaa?
(నువ్వు ఒక ఫుల్
యూనిఫాo కలిగిఉన్నావా?)
Nuvvu
oka full uniform kaligiunnaavaa?
యెస్, ఐ హావ్
ఎ ఫుల్ యూనిఫామ్.
Yes,
I have a full uniform.
S
V1 O
అవును, నాకు ఒక ఫుల్ యూనిఫాం ఉంది.
Avunu,
naaku oka full uniform undhi.
(అవును, నేను ఒక ఫుల్ యూనిఫామ్ కలిగిఉన్నాను.)
Avunu,
nenu oka full uniform kaligiunnaanu.
యువర్ టై వాజ్
అన్టైడ్. టై యువర్ టై కరెక్ట్లీ.
Your
tie was untied. Tie your tie correctly.
O
HV V3 .
నీ టై
ఊడిపోయింది. నీ టై సరిగా కట్టుకో.
Nee tie oodipoyindhi. Nee tie sarigaa kattuko.
ఐ డిడ్ నాట్
సి దట్. థాంక్ యు ఫర్ టోల్డ్(టెల్లింగ్) థాంక్స్.
I
did not see that. Thank you for told(telling) me.
S
HV not V1 O . V1
O O
నేను దానిని
చూడలేదు. నాకు చెప్పినందుకు నీకు థాంక్స్.
Nenu
dhaanini choodaledhu. Naaku cheppinandhuku thanks.
ఇట్ ఈజ్ ఓకే.
వేర్ ఆర్ యు గోయింగ్?
It
is ok. Where are you going?
S HV O.
QW HV S
V4
ఇది సరే, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?
Idhi
sare, nuvvu ekkadiki veluthunnaavu?
ఐ యాం గోయింగ్
టు క్లాస్.
I
am going to class.
S
HV V4
O
నేను క్లాస్
కి వెళుతున్నాను.
S O V
Nenu
class ki veluthunnaanu.