Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, An English Language Researcher since 2015, Founder of English Language Hub

Telugu to English Conversation Day 2

Telugu to English Conversation Day 2

Nuvvu ready ayyaavaa?(unnaavaa?)

నువ్వు రెడీ అయ్యావా?(ఉన్నావా?)

Are you ready?

 HV  S     O

ఆర్ యు రెడి?

 

 

Avunu, nenu ready ayyaanu (unnaanu).

అవును, నేను రెడీ అయ్యాను(ఉన్నాను).

Yes, I am ready.

        S HV  O

యెస్, ఐ యాం రెడి.

 

 

Ledhu, nenu ready kaaledhu (lenu).

లేదు, నేను రెడీ కాలేదు (లేను).

No, I am not ready.

      S HV not   O

నొ, ఐ యాం నాట్ రెడి.

 

 

Nenu idli, sambar cheshaanu (thayaarucheshaanu).

నేను ఇడ్లీ, సాంబార్ చేశాను (తయారుచేశాను).

I made Idli and Sambar.

S V2             O

ఐ మేడ్ ఇడ్లి అండ్ సాంబార్.

 

 

Nuvvu thvaragaa vasthe, nenu neeku vaddisthaanu.

నువ్వు త్వరగా వస్తే, నేను నీకు వడ్డిస్తాను.

If you come fast, I will serve you.

If   S      V1   O,  S HV   V1    O

ఇఫ్ యు కం ఫాస్ట్, ఐ విల్ సర్వ్ యు.

 

 

Nenu vacchaanu.

నేను వచ్చాను. 

I have come.(I came.)

S HV    V3  . S   V2

ఐ హావ్ కం. (ఐ కేం)

 

 

 

Nuvvu idli thintaavaa?

నువ్వు ఇడ్లీ తింటావా?

Do you eat idli?

HV   S   V1  O

డు యు ఈట్ ఇడ్లి?

 

 

Avunu, nenu thintaanu.

అవును, నేను తింటాను.

Yes, I eat.

       S  V1

యెస్, ఐ ఈట్.

 

 

Nenu naalugu idleelu vaddinchaanu. Neeku ekkuva idleelu kaavaalante, neeku neeve vaddinchuko.

నేను నాలుగు ఇడ్లీలు వడ్డించాను. నీకు ఎక్కువ ఇడ్లీలు కావాలంటే, నీకు నీవే వడ్డించుకో.

I served four idlis. If you want more idlis, serve yourself.

S  V2         O     . If   S       V1         O     ,    V1

   O

ఐ సర్వ్డ్ ఫోర్ ఇడ్లీస్.  ఇఫ్ యు వాంట్ మోర్ ఇడ్లీస్, సర్వ్ యువర్సెల్ఫ్.   

 

 

 

Nenu velli fresh up avuthaanu.

నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను.

I go and fresh up.

S V1 and  V1  O

ఐ గొ అండ్ ఫ్రెష్ అప్.

 

 

 

Sare, velli fresh up avvu.

సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు.

Ok, go and fresh up.

      V1 and  V1    O

ఓకె, గొ అండ్ ఫ్రెష్ అప్.

 

 

Nenu naaku neenu thintaanu mariyu vaddinchukuntaanu.

నేను నాకు నేనే తింటాను మరియు వడ్డించుకుంటాను.

I eat myself and serve myself.

S V1     O    and   V1      O

ఐ ఈట్ మైసెల్ఫ్ అండ్ సర్వ్ మైసెల్ఫ్.

 

 

 

Annee thinu. Idli vadhiliveyaku.

అన్నీ తిను. ఇడ్లీ వదిలివేయకు.

Eat all. Don’t skip(leave) idli.

 V1  O.  HV not   V1        O

ఈట్ ఆల్. డోంట్ స్కిప్(లీవ్) ఇడ్లి.

 

 

Sare, nenu annee thintaanu.

సరే, నేను అన్నీ తింటాను.

Ok, I eat all.

     S  V1  O

ఓకె, ఐ ఈట్ ఆల్.

 

 

 

Nee peru emiti?

నీ పేరు ఏమిటి?

What is your name?

 QW  HV    S

వాట్ ఈజ్ యువర్ నేమ్?

 

 

Naa peru ananya.

నా పేరు అనన్య.

My name is Ananya.

     S       HV    O

మై నేమ్ ఈజ్ అనన్య.

 

 

Nuvvu a class chadhuvuthunnaavu?

నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు?

Which class are you studying?

   QW     O    HV   S      V4

విచ్ క్లాస్ ఆర్ యు స్టడియింగ్.

 

 

 

Nenu aidhava tharagathi chadhuvuthunnaanu.

నేను ఐదవ తరగతి చదువుతున్నాను.

I am studying in 5th class.

S HV     V4        O

ఐ యాం స్టడియింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్.

 

 

 

Nuvvu a school lo chadhuvuthunnaavu?

నువ్వు ఏ స్కూల్ లో చదువుతున్నావు?

Which school are you studying in?

QW        O      HV  S      V4

విచ్ స్కూల్ ఆర్ యు స్టడియింగ్ ఇన్?

 

 

Nenu Murthy Concept School lo chadhuvuthunnaanu.

నేను మూర్తి కాన్సెప్ట్ స్కూల్ లో చదువుతున్నాను.

I am studying in Murthy Concept School.

S HV   V4                 O

ఐ యాం స్టడియింగ్ ఇన్ మూర్తి కాన్సెప్ట్ స్కూల్.

 

 

 

Idhi ekkada undhi?

ఇది ఎక్కడ ఉంది?

Where is it?

 QW   HV S

వేర్ ఈజ్ ఇట్?

 

 

Idhi Nalgonda lo undhi.

ఇది నల్గొండ లో ఉంది.

It is in Nalgonda.

S HV  O

ఇట్ ఈజ్ ఇన్ నల్గొండ.

 

 

Mee naanna yokka peru emiti?

మీ నాన్న యొక్క పేరు ఏమిటి?

What is your father’s name?

QW HV          O

వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్?

 

 

Maa naanna yokka peru Ravi.

మా నాన్న యొక్క పేరు రవి.

My father’s name is Ravi.

    S                     HV O

మై ఫాదర్స్ నేమ్ ఈజ్ రవి.

 

 

 

 

Mee amma yokka peru emiti?

మీ అమ్మ యొక్క పేరు ఏమిటి?

What is your mother’s name?

 QW HV             S

వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్?

 

 

 

 

Maa amma yokka peru Pallavi.

మా అమ్మ యొక్క పేరు పల్లవి.

My mother’s name is Pallavi.

           S                HV    O

మై మదర్స్ నేమ్ ఈజ్ పల్లవి.

 

 

 

Mee thammudu a class chadhuvuthunnaadu?

మీ తమ్ముడు ఏ క్లాస్ చదువుతున్నాడు?

Which class is your brother studying?

 QW     O   HV          S

విచ్ క్లాస్ ఈజ్ యువర్ బ్రదర్ స్టడియింగ్?

 

 

Naa thammudu rendava tharagathi lo chadhuvuthunnaadu.

నా తమ్ముడు రెండవ తరగతిలో చదువుతున్నాడు.

My brother is studying in 2nd class.

     S         HV     V4       O

మై బ్రదర్ ఈజ్ స్టడియింగ్ ఇన్ సెకండ్ క్లాస్.

 

 

Mee illu ekkada undhi?

మీ ఇల్లు ఎక్కడ ఉంది?

Where is your house?

 QW    HV      S

 

 

 

Maa illu vidhyaa nagar colony lo undhi.

మా ఇల్లు విద్యా నగర్ కాలనీ లో ఉంది.

My house is in Vidya Nagar Colony.

    S         HV        O

మై హౌజ్ ఈజ్ ఇన్ విద్యా నగర్ కాలని.

 

 

 

Nuvvu elaa school ki velathaavu?

నువ్వు ఎలా స్కూల్ కి వెళతావు?

How do you go to school?

 QW HV  S  V1    O

హౌ డు యు గొ టు స్కూల్?

 

 

Nenu bike meedha school ki velathaanu.

నేను బైక్ మీద స్కూల్ కి వెళతాను.

I go to school by(on) bike.

S V1   O                O

ఐ గొ టు స్కూల్ బై(ఇన్) బైక్.

 

 

 

Ninnu evaru school vaddha drop chesthaaru?

నిన్ను ఎవరు స్కూల్ వద్ద డ్రాప్ చేస్తారు?

Who will drop you at school?

 QW  HV  V1    O      O

వు విల్ డ్రాప్ యు ఎట్ స్కూల్?

 

 

Maa naanna school vaddha nannu drop chesthaaru.

మా నాన్న స్కూల్ వద్ద నన్ను డ్రాప్ చేస్తారు.

My father drops me at school.

    S          V1    O       O

మై ఫాదర్ డ్రాప్స్ మి ఎట్ స్కూల్.

 

 

 

Nuvvu elaa chadhuvuthaavu?

నువ్వు ఎలా చదువుతావు?

How do you study?

 QW HV  S     V1

హౌ డు యు స్టడి?

 

 

 

Nenu manchigaa chadhuvuthaanu.

నేను మంచిగా చదువుతాను.

I study well.

S  V1    O

ఐ స్టడి వెల్.

 

 

 

Neeku oka full uniform undhaa?

నీకు ఒక ఫుల్ యూనిఫాo ఉందా?

Nuvvu oka full uniform kaligiunnaavaa?

(నువ్వు ఒక ఫుల్ యూనిఫాo కలిగిఉన్నావా?)

Do you have a full uniform?

HV   S    V1      O

డు యు హావ్ ఎ ఫుల్ యూనిఫామ్.

 

 

Avunu, naaku oka full uniform undhi.

అవును, నాకు ఒక ఫుల్ యూనిఫాం ఉంది.

Avunu, nenu oka full uniform kaligiunnaanu.

(అవును, నేను ఒక ఫుల్ యూనిఫామ్ కలిగిఉన్నాను.)

Yes, I have a full uniform.

       S   V1      O

యెస్, ఐ హావ్ ఎ ఫుల్ యూనిఫామ్.

 

 

 

Nee tie oodipoyindhi. Nee tie sarigaa kattuko.

నీ టై ఊడిపోయింది. నీ టై సరిగా కట్టుకో.

Your tie was untied. Tie your tie correctly.

     O      HV     V3  .

యువర్ టై వాజ్ అన్టైడ్. టై యువర్ టై కరెక్ట్లీ.

 

 

 

Nenu dhaanini choodaledhu. Naaku cheppinandhuku thanks.

నేను దానిని చూడలేదు. నాకు చెప్పినందుకు నీకు థాంక్స్.

I did not see that. Thank you for told(telling) me.

S HV not V1  O .      V1    O         O

ఐ డిడ్ నాట్ సి దట్. థాంక్ యు ఫర్ టోల్డ్(టెల్లింగ్) థాంక్స్.

 

 

 

Idhi sare, nuvvu ekkadiki veluthunnaavu?

ఇది సరే, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?

It is ok. Where are you going?

S HV O.   QW  HV   S     V4

ఇట్ ఈజ్ ఓకే. వేర్ ఆర్ యు గోయింగ్?

 

 

 

Nenu class ki veluthunnaanu.

  S    O       V

నేను క్లాస్ కి వెళుతున్నాను.

I am going to class.

S HV   V4    O

ఐ యాం గోయింగ్ టు క్లాస్.



Telugu to English Conversation Day 1



Telugu to English Conversation Day 3



Telugu to English Conversation All