Telugu to English Conversation Day 1
Telugu to English Conversation
Nee peru emiti?
నీ పేరు ఏమిటి?
What is your name?
QW HV S
వాట్ ఈజ్ యువర్ నేమ్?
Naa peru Ravi.
నా పేరు రవి.
My name is Ravi.
S HV O
మై నేమ్ ఈజ్ రవి.
Mee naanna peru emiti?
మీ నాన్న పేరు ఏమిటి?
What is your father name?
QW HV S
వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్?
Maa naanna peru Ravi.
మా నాన్న పేరు రవి.
My father name is Ravi.
S HV(V) O
మై ఫాదర్ నేమ్ ఈజ్ రవి.
Mee amma peru emiti?
మీ అమ్మ పేరు ఏమిటి?
What is your mother name?
QW HV S
వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్?
Maa amma peru Geetha.
మా అమ్మ పేరు గీత.
My mother name is Geetha.
S HV O
మై మదర్ నేమ్ ఈజ్ గీత.
Neeku entha mandhi akkaachellellu, annaathammullu unnaaru?
నీకు ఎంత మంది అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఉన్నారు?
Nuvvu entha mandhi akkaachellellu, annnaathammullu kaligiunnaavu?
(నువ్వు ఎంత మంది అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు కలిగిఉన్నావు?)
How many brothers and sisters do you have?
QW O HV S V1
హౌ మెని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డు యు హావ్?
Naaku oka akka, oka thammudu unnaaru.
నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు.
Nenu oka akka mariyu oka thammudu kaligiunnaanu.
(నేను ఒక అక్క మరియు ఒక తమ్ముడు కలిగిఉన్నాను.)
I have one brother and one sister.
S V1 O
ఐ హావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్.
Mee naanna emi chesthaaru?(mee naanna emi pani chesthaaru?)
మీ నాన్న ఏమి చేస్తారు?(మీ నాన్న ఏమి పని చేస్తారు?)
What does your father do?
QW HV S V1
వాట్ డజ్ యువర్ ఫాదర్ డు?
What is your father?
QW HV S
వాట్ ఈజ్ యువర్ ఫాదర్?
Maa naanna oka teacher.
మా నాన్న ఒక టీచర్.
My father is a teacher.
S HV O
మా ఫాదర్ ఈజ్ ఎ టీచర్.
My father does teacher job.
S V1 O
మై ఫాదర్ డజ్ టీచర్ జాబ్.
Meeru ekkada nivasisthaaru?(untaaru?)
మీరు ఎక్కడ నివసిస్తారు?(ఉంటారు?)
Where do you live?
QW HV S V1
వేర్ డు యు లివ్?
Memu Hyderabad lo nivasisthaamu (untaamu).
మేము హైదరాబాద్ లో నివసిస్తాము (ఉంటాము).
We live in Hyderabad.
S V1 O
వి లివ్ ఇన్ హైదరాబాద్.
Meeru emi chadhivaaru?
మీరు ఏమి చదివారు?
What did you study?
QW HV S V1
వాట్ డిడ్ యు స్టడి?
Nenu PG chadhivaanu.
నేను పీజీ చదివాను.
I studied PG.
S V2 O
ఐ స్టడీడ్ పిజి.
Nee qualification(vidhyaarhatha) emiti?
నీ క్వాలిఫికేషన్(విధ్యార్హత) ఏమిటి?
What is your qualification?
QW HV S
వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్?
Naa qualification(vidhyaarhatha) PG?
నా క్వాలిఫికేషన్(విధ్యార్హత) పిజి.
My qualification is PG.
S HV(V) O
మై క్వాలిఫికేషన్ ఈజ్ పిజి.
Nuvvu nidhralechaavaa?
నువ్వు నిద్రలేచావా?
Did you wake up?
HV S V1 O
డిడ్ యు వేక్ అప్?
Avunu, nenu nidhralechaanu.
అవును, నేను నిద్రలేచాను.
Yes, I woke up.
S V2 O
యెస్, ఐ వోక్ అప్.
Ledhu, nenu nidralevaledhu.
లేదు, నేను నిద్రలేవలేదు.
No, I did not wake up.
S HV not V1 O
నొ, ఐ డిడ్ నాట్ వేక్ అప్.
Ippudu nidhrale. Akkada time ledhu.
ఇప్పుడు నిద్రలే. అక్కడ టైమ్ లేదు.
Wake up now. There is no time.
V1 O O . S HV no O
వేక్ అప్ నవ్. దేర్ ఈజ్ నొ టైమ్.
Manam office ki vellaali.
మనం ఆఫీస్ కి వెళ్ళాలి.
We should go to the office.
S HV V1 O
వి శుడ్ గొ టు ద ఆఫీస్.
Nenu nidhralesthunnaanu.
నేను నిద్రలేస్తున్నాను.
I am waking up.
S HV V4 O
ఐ యాం వేకింగ్ అప్.
Velli fresh avvu.
వెళ్ళి ఫ్రెష్ అవ్వు.
Go and fresh up.
V1 and V1 O
గొ అండ్ ఫ్రెష్ అప్.