Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, An English Language Researcher since 2015, Founder of English Language Hub

Telugu to English Conversation Day 6

Telugu to English Conversation Day 6

 

Emi jarigindhi?

ఏమి జరిగింది?

What happened?

  QW       V2

వాట్ హ్యాపెండ్?

(What did happen?)

  QW   HV     V1

వాట్ డిడ్ హ్యాపెన్?

 

 

 

Emi jarigindho

ఏమి జరిగిందో

What happened.

 QW       V2

వాట్ హ్యాపెండ్

 

 

 

Emi jarigindho nuvvu chooshaavaa?

ఏమి జరిగిందో నువ్వు చూశావా?

Did you see what happened?

 HV   S   V1  QW       V2

డిడ్ యు సి వాట్ హ్యాపెండ్?

 

 

 

 

 

Aame emi chesthundhi?

ఆమె ఏమి చేస్తుంది?

What is she doing?

  QW HV S      V4

వాట్ ఈజ్ షి డూయింగ్?

 

 

 

Aame emi chesthundho nuvvu adigaavaa?

ఆమె ఏమి చేస్తుందో నువ్వు అడిగావా?

Did you ask what she is doing?

 HV   S   V1  QW   S  HV  V4

డిడ్ యు ఆస్క్ వాట్ షి ఈజ్ డూయింగ్?

 

 

 

Phone kindha paddadhi.

ఫోన్ కింద పడ్డది.

The phone fell down.

     S           V2   O 

ద ఫోన్ ఫెల్ డౌన్.

 

 

 

Evaru phone ni kindha padeshaaru?

ఎవరు ఫోన్ ని కింద పడేశారు?s

Who fell (did fall) down the phone?

 QW  V2 (HV V1)    O        O

వు ఫెల్ (డిడ్ ఫాల్) డవ్న్ ద ఫోన్?

 

 

 

 

 

Nenu table meedha nundi phone ni theesukunnaanu.

నేను టేబుల్ మీద నుండి ఫోన్ ని తీసుకున్నాను.

I took the phone from on the table.

S  V2     O                    O

ఐ టూక్ ద ఫోన్ ఫ్రమ్ ఆన్ ద టేబుల్. 

 

 

 

Phone chethi nundi jaarindhi.

ఫోన్ చేతి నుండి జారింది.

The phone slipped from my hand.

     S              V2           O

ద ఫోన్ స్లీప్డ్ ఫ్రమ్ మై హ్యాoడ్. 

 

 

 

Status pampinchindhi.

స్టేటస్ పంపించింది.  

Status sent.

    O      V2

స్టేటస్ సెంట్. 

 

 

 

Status pampinchabadindhi.

స్టేటస్ పంపించబడింది.

Status was sent.

    O     HV   V3

స్టేటస్ వాజ్ సెంట్.

 

 

 

 

Phone virigipoyindhaa? (pagilipoyindhaa?)

ఫోన్ విరిగిపోయిందా?(పగిలిపోయిందా?)

Was the phone broken?

 HV       O             V3

వాజ్ ద ఫోన్ బ్రోకెన్?

 

 

 

Ledhu, phone virigipoledhu. (pagilipoledhu).

లేదు, ఫోన్ విరిగిపోలేదు.(పగిలిపోలేదు).

No, the phone was not broken.

         O             HV not    V3

నొ, ద ఫోన్ వాజ్ నాట్ బ్రోకెన్.

 

 

 

Phone ki dheeni meedha konni geethalu paddaayi. (vacchaayi).

ఫోన్ కి దీని మీద కొన్ని గీతలు పడ్డాయి.(వచ్చాయి). 

The phone got some scratches on it.

ద ఫోన్ గాట్ సం స్క్రాచెస్ ఆన్ ఇట్.

 

 

 

Naaku job ki vacchindhi.

నాకు జాబ్ కి వచ్చింది.

Nenu job ni pondhaanu.

(నేను జాబ్ ని పొందాను).

I got job.

S V2  O

ఐ గాట్ జాబ్.

 

 

 

Manam repair kosam mobile shop ki veladhaamaa?

మనం రిపేర్ కోసం మొబైల్ షాప్ కి వెళదామా?

Shall we go to the mobile shop for repair?

షల్ వి గొ టు ద మొబైల్ షాప్ ఫర్ రిపైర్?

 

 

 

Mobile shop ki vellavalasina avasaram ledhu.

మొబైల్ షాప్ కి వెల్లవలసిన అవసరం లేదు.

No need to go to the mobile shop.

నొ నీడ్ టు గొ టు ద మొబైల్ షాప్.

 

 

 

Akkada phone meedha konni geethalu maathrame unnaayi.

అక్కడ ఫోన్ మీద కొన్ని గీతలు మాత్రమే ఉన్నాయి.

There are only small scratches on the mobile phone.

దేర్ ఆర్ ఓన్లీ స్మాల్ స్క్రాచెస్ ఆన్ ద మొబైల్ ఫోన్.

 

 

 

Akkada phone ki edhainaa samasya undhaa?

అక్కడ ఫోన్ కి ఏదైనా సమస్య ఉందా?

Is there any problem to the phone?

ఈజ్ దేర్ ఎని ప్రాబ్లం టు ద ఫోన్?

 

 

 

Ledhu, akkada phone ki samasya ledhu.

లేదు, అక్కడ ఫోన్ కి సమస్య లేదు.

No, there is no problem to the phone.

నొ, దేర్ ఈజ్ నొ ప్రాబ్లం టు ద ఫోన్.

 

 

 

Cheyandi.

చేయండి.

Do

V1

డు

 

 

 

Dheenini cheyandi.

దీనిని చేయండి.

Do it.

V1 O

డు ఇట్.

 

 

 

Ee panini cheyandi.

పనిని చేయండి.

Do this work.

 V1     O

డు దిస్ వర్క్.

 

 

 

Sriram, light switch off cheyi.

శ్రీరామ్, లైట్ స్విచ్ ఆఫ్ చేయి.

Sriram, switch off the light.

    S    ,    V1          O

శ్రీరామ్, స్విచ్ ఆఫ్ ద లైట్.

 

 

 

Nuvvu eppudu vasthaavu?

నువ్వు ఎప్పుడు వస్తావు?

When will you come?

 QW   HV   S    V1

వెన్ విల్ యు కం?

 

 

 

Nuvvu eppudu vasthunnaavu?                

నువ్వు ఎప్పుడు వస్తున్నావు?

When are you coming?

 QW   HV   S      V4

వెన్ ఆర్ యు కమింగ్?

 

 

 

Nuvvu eppudu vacchaavu?

నువ్వు ఎప్పుడు వచ్చావు?

When did you come?

 QW   HV   S     V1

వెన్ డిడ్ యు కం?

 

 

 

Stove turn off cheyi.

స్టవ్ టర్న్ ఆఫ్ చేయి.

Turn off the stove.

 V1          O

టర్న్ ఆఫ్ ద స్టవ్.

 

 

 

 

Stove turn off cheyi.

స్టవ్ టర్న్ ఆఫ్ చేయి.

Turn on the stove.

  V1          O

టర్న్ ఆన్ ద స్టవ్.

 

 

 

TV sound chaalaa ekkuva undhi.

టివి శబ్దం చాలా ఎక్కువ ఉంది.  

TV sound is very high.

    S         HV     O

టివి సౌండ్ ఈజ్ వెరి హై.

 

 

 

Akkada peddha shabdam undhi.

అక్కడ పెద్ద శబ్దం ఉంది.

There is huge (big) sound.

   S    HV        O

దేర్ ఈజ్ హ్యూజ్ (బిగ్) సౌండ్.

 

 

 

TV shabdam chaalaa ekkuva undhi. TV shabdam thagginchandi.

టివి శబ్దం చాలా ఎక్కువ ఉంది. టివి శబ్దం తగ్గించండి.

TV volume is very high. Reduce(decrease) the TV volume.

    S           HV      O    .      V1                                O

 టివి వాల్యూమ్ ఈజ్ వెరి హై. రెడ్యూస్ (డిక్రీస్) ద టివి వాల్యూమ్.  

 

 

 

 

Amma ninnu pilichindhi.

అమ్మ నిన్ను పిలిచింది.

Mother called you.

    S        V2     O

మదర్ కాల్డ్ యు.

 

 

 

Amma nannu endhuku pilichindhi?

అమ్మ నన్ను ఎందుకు పిలిచింది?

Why did mother call me?

 QW  HV    S      V1  O

వై డిడ్ మదర్ కాల్ మి?

 

 

 

 

Naaku theliyadhu. Velli amma ni adugu.

నాకు తెలియదు. వెళ్ళి అమ్మ ని అడుగు.

I do(did) not know. Go and ask mother.

S  HV     not   V1  . V1 and  V1    O

ఐ డు(డిడ్) నాట్ నొ. గొ అండ్ ఆస్క్ మదర్.

 

 

 

Amma, nuvvu nannu pilichaavaa?

అమ్మ, నువ్వు నన్ను పిలిచావా?

Mummy, did you call me?

      S    ,  HV   S   V1  O

మమ్మి, డిడ్ యు కాల్ మి? 

 

 

 

 

Avunu, nenu ninnu pilichaadu.

అవును, నేను నిన్ను పిలిచాడు.

Yes, I called you.

        S   V2    O

యెస్, ఐ కాల్డ్ యు.

 

 

 

Nuvvu endhuku nannu pilichaavu?

నువ్వు ఎందుకు నన్ను పిలిచావు?

Why did you call me?

 QW HV   S   V1  O

వై డిడ్ యు కాల్ మి?

 

 

 

Nenu mee akka ki call cheyadaaniki mobile balance ledhu.

నేను మీ అక్క కి కాల్ చేయడానికి మొబైల్ బ్యాలెన్స్ లేదు.

I did not have mobile balance to call your sister.

S HV not  V1           O                O           O

ఐ డిడ్ నాట్ హ్యావ్ మొబైల్ బ్యాలెన్స్ టు కాల్ యువర్ సిస్టర్.

 

 

 

Naa phone number ki mobile recharge cheyi.

నా ఫోన్ నెంబర్ కి మొబైల్ రీఛార్జ్ చేయి.

Do mobile recharge to my phone number.

HV           S                  O

డు మొబైల్ రీఛార్జ్ టు మై ఫోన్ నంబర్.

 

 

 

 

 

Neeku naa number thelusaa?

నీకు నా నెంబర్ తెలుసా?

Do(did) you know my mobile number?

HV         S      V1           O

డు (డిడ్) యు నొ మై మొబైల్ నెంబర్?

 

 

 

Avunu, naaku nee mobile number thelusu.

అవును, నాకు నీ మొబైల్ నెంబర్ తెలుసు.

Yes, I know(knew) your mobile number.

        S  V1  (V2)              O

యెస్, ఐ నొ (న్యు) యువర్ మొబైల్ నంబర్.


 Telugu to English Conversation Day 5



Telugu to English Conversation Day 7



Telugu to English All Conversations