Telugu to English Conversation Day 7
Nuvvu emi korukuntaavu?
నువ్వు ఏమి కోరుకుంటావు?
Neeku emi kaavaali?
(నీకు ఏమి కావాలి?)
What do you want?
QW HV S
V1
వాట్ డు యు వాంట్?
Nuvvu nee pen naaku ivvagalavaa?
నువ్వు నీ పెన్ నాకు ఇవ్వగలవా?
Can you give me your pen?
HV S
V1 O O
కెన్ యు గివ్ మి యవర్ పెన్?
Sare, dheenini theesuko.
సరే, దీనిని తీసుకో.
Ok, take it.
V1 O
ఓకె, టేక్ ఇట్.
Nuvvu emi raasthunnaavu?
నువ్వు ఏమి రాస్తున్నావు?
What are you writing?
QW HV
S V4
వాట్ ఆర్ యు రైటింగ్?
Nenu oka letter raasthunnaanu.
నేను ఒక లెటర్ రాస్తున్నాను.
I am writing a letter.
S HV V4 O
ఐ యాం రైటింగ్ ఎ లెటర్.
Aa letter emiti?
ఆ లెటర్ ఏమిటి?
What is that letter?
QW HV S
వాట్ ఈజ్ దట్ లెటర్?
Idhi oka admission letter.
ఇది ఒక అడ్మిషన్ లెటర్.
This is an admission letter.
S HV
O
దిస్ ఈజ్ యాన్ అడ్మిషన్ లెటర్.
Nenu admission koraku oka letter raasthunnaanu.
నేను అడ్మిషన్
కొరకు ఒక లెటర్ రాస్తున్నాను.
I am writing a letter for admission.
S HV V4
O O
ఐ యాం
రైటింగ్ ఎ లెటర్ ఫర్ అడ్మిషన్.
Nuvvu evari admission koraku apply chesthunnaavu?
నువ్వు ఎవరి అడ్మిషన్ కొరకు అప్లై చేస్తున్నావు?
Whose admission are you applying for?
QW
O HV S
V4
వూజ్ అడ్మిషన్ ఆర్ యు
అప్లైయింగ్ ఫర్?
Nenu naa koothuru admission koraku apply
chesthunnaanu.
నేను నా కూతురు అడ్మిషన్
కొరకు అప్లై చేస్తున్నాను.
I am applying for my daughter’s admission.
S HV V4 O
ఐ యాం అప్లైయింగ్ ఫర్ మై
డాటర్స్ అడ్మిషన్.
Mee koothuru a class chadhuvuthunnadhi?
మీ కూతురు ఏ క్లాస్ చదువుతున్నది?
Which class is your daughter studying?
QW O HV
S V4
విచ్ క్లాస్ ఈజ్ యువర్ డాటర్
స్టడియింగ్?
Naa koothuru naalugava tharagathi lo
chadhuvuthunnadhi.
నా కూతురు నాలుగవ తరగతి లో చదువుతున్నది.
My daughter is studying in 4th class.
S HV V4 O
మై డాటర్ ఈజ్ స్టడియింగ్ ఇన్
ఫోర్త్ క్లాస్.
Telugu to English Conversation Day 6
Telugu to English Conversation Day 8
Telugu to English All Conversations