Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Give Answers

Spoken English 

నేను ఇస్తాను  

I will give


నేను ఇవ్వను 

I will not give


నేను ఇస్తున్నాను 

I am giving 


నేను ఇస్తలేను 

(నేను ఇవ్వట్లేను, 

నేను ఇవ్వడం లేదు)

I am not giving


నేను ఇచ్చాను 

I did give


నేను ఇవ్వలేదు  

I did not give




నువ్వు ఇస్తావు 

You will give


నువ్వు ఇవ్వవు 

You will not give


నువ్వు ఇస్తున్నావు 

You are giving


నువ్వు ఇస్తలేవు 

(నువ్వు ఇవ్వట్లేవు, 

నువ్వు ఇవ్వడం లేదు)

You are not giving


నువ్వు ఇచ్చావు  

You did give


నువ్వు ఇవ్వలేదు 

You did not give




ఆమె ఇస్తది 

She will give


ఆమె ఇవ్వదు 

She will not give


ఆమె ఇస్తున్నది 

She is giving 


ఆమె ఇస్తలేదు 

(ఆమె ఇవ్వట్లేదు, 

ఆమె ఇవ్వడం లేదు)

She is not giving


ఆమె  ఇచ్చింది       

She did give


ఆమె ఇవ్వలేదు 

She did not give













I give
I do not give
I am giving
I am not giving
I gave
I did not give





నేను ఇస్తాను
నేను ఇవ్వను
నేను ఇస్తున్నాను
నేను ఇస్తలేను
నేను ఇచ్చాను
నేను ఇవ్వలేదు