మీరు, ఇక్కడికి రండి.
(Meeru, ikkadiki randi)
You, come here.
(యు, కం హియర్)
ఎందుకు?
(Endhuku?)
Why?
(వై?)
నేను నీకొకటి చూపిస్తా.
(Nenu neekokati choopistaa)
I will show you one.
(ఐ విల్ షో యు వన్)
ఏమిటిది?
(Emitidhi?)
What is this?
(వాట్ ఈజ్ దిస్?)
నేను ఇప్పుడే ఒకటి చూసాను. అది చాలా బావుంది.
(Nenu ippude okati choosaanu. Adhi chaalaa baavundhi)
I saw one now, that is very nice.
(ఐ సా వన్ నవ్, దట్ ఈజ్ వెరీ నైస్)
నేను నీకు ఒక పని చెప్పాను. నువ్వు ఆ పని చేసావా?
(Nenu neeku oka pani cheppaanu. Nuvvu aa pani chesaaraa?
I told one work to you, did you do that work?
(ఐ టోల్డ్ వన్ వర్క్ టు యు, డిడ్ యు డు దట్ వర్క్)
నేను నిన్ననే ఆ పని చేసాను.
(Nenu ninnane aa pani chesaanu)
I did that work yesterday.
(ఐ డిడ్ దట్ వర్క్ ఎస్టర్ డే)
ఇక తిందాం.
(Ika thindhaam)
Let's eat
(లెట్స్ ఈట్)
కొద్దిసేపు ఆగు.
(Koddhisepu aagu)
Wait some time.
(వెయిట్ సం టైం)
నాకు బాగా ఆకలిగా ఉంది.
(Naaku baagaa aakali gaa undhi)
(నేను బాగా ఆకలిగా ఉన్నాను)
(Nenu baagaa aakali gaa unnaanu)
I am very hungry.
(ఐ యాం వెరీ హంగ్రీ)
అక్కడేముంది?
(Akkademundhi?)
What is there?
(వాట్ ఈజ్ దేర్?)
అక్కడ నీ ఫోన్ ఉంది.
(Akkada nee phone undhi.
There is your phone.
(దేర్ ఈజ్ యువర్ ఫోన్)
ఆ ఫోన్ ఇవ్వు.
(Aa phone ivvu)
Give that phone.
(గివె దట్ ఫోన్)
నువ్వే తీసుకో.
(Nuvve theesuko)
You, take.
(యు, టేక్)
నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?
(Nuvvu ekkadiki veluthunnaavu?)
Where are you going?
(వేర్ ఆర్ యు గోయింగ్?)
నేను మార్కెట్ వరకు వెళ్ళి వస్తాను.
(Nenu market ki velli vasthaanu)
I will go to market and come.
(ఐ విల్ గో టు మార్కెట్ అండ్ కం)
నువ్వు ఇప్పుడే వెళ్ళాలా?
(Nuvvu ippude vellaalaa?)
Should you go now?
(శుడ్ యు గో నవ్?)
అవును, నేను ఇప్పుడే వెళ్ళాలి.
(Avunu, nenu ippude vellaali)
Yes, I should go now.
(యెస్, ఐ శుడ్ గో నౌ)
అన్నం తిని వెళ్ళండి.
(Annam thini vellandi)
Eat rice and go.
(ఈట్ రైస్ అండ్ గో)
నాకు అర్జన్ట్ పని ఉంది.
(Naaku urgent pani undhi)
(నేను అర్జన్ట్ పని కలిగిఉన్నాను)
(Nenu urgent pani kaligiunnaanu.)
I have urgent work
(ఐ హావ్ అర్జన్ట్ వర్క్)
నేను ఏమైనా తేవాలా?
(Nenu emainaa the caalaa?)
Should I bring anything.
(శుడ్ ఐ బ్రింగ్ ఎనీథింగ్?)
నువ్వు వచ్చేటప్పుడు, కూరగాయలు తే.
When you are coming, bring vegetables
(వెన్ యు ఆర్ కమింగ్, బ్రింగ్ వెజిటల్స్స్)