Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English - 22

వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు? (Vaallu ekkada nilabaddaaru?)

Where did they stand?


వాళ్ళు అక్కడే ఉన్నారు. చూడు. (Vaallu akkade unnaaru. Choodu)

They are there. See.


నేను చూసాను. వాళ్ళు ఇక్కడ లేరు. (Nenu choosaanu. Vaallu ikkada leru)

I saw. They are not here.


వాళ్ళు అక్కడే పోస్ట్ బాక్స్ దగ్గర నిలబడ్డారు. (Vaallu akkade post box dhaggara nilabaddaaru)

They stood near post box there.


వాళ్ళు పోస్ట్ బాక్స్ దగ్గర ఉన్నారా? (Vaallu post box dhaggara unnaaraa?)

Are they near post box?


అవును, వెళ్ళి చూడు (avunu, velli choodu)

Yes, go and see.


సరే, నేను ఇప్పుడే వెళుతున్నాను. (Sare, nenu ippude veluthunnaanu)

Ok, i am going now.


వాళ్ళు కనిపించారా? (Vaallu kanipinchaaraa?)

Did they appear?


అవును, వాళ్ళు కనిపించారు. (Avunu, vaallu kanipinchaaru)

Yes, they appeared.


వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళు. (Vaallani intiki theesukellu)

Take them to home.


వాళ్ళు మా ఇంటికి వస్తారా? (Vaallu maa intiki vasthaaraa?)

Will they come to my home?


అవును, వాళ్ళు మీ ఇంటికి వస్తారు. (Avunu, vaallu mee intiki vasthaaru)

Yes, they will come to your home.


ఎంత మంది వచ్చారు? (Entha mandhi vachchaaru?)

How many persons did come?


ఐదుగురు వచ్చారు. (Aidhuguru vacchaaru)

Five persons came.


వాళ్ళకి అరేంజ్ మెంట్స్ చేయి. (Vaallaki arrangements cheyi)

Do arrangements to them.


సరే, నువ్వు ఎప్పుడు వస్తావు? (Sare, nuvvu eppudu vasthaavu?)

Ok, when will you come?


నేను రేపు వచ్చేస్తా. (Nenu repu vachchesthaa)

I will come tomorrow.


నువ్వు తప్పకుండా రావాలి. (Nuvvu thappakundaa raavaali)

You should come definitely.


నేను తప్పకుండా వస్తాను. (Nenu thappakundaa vasthaanu)

I will come definitely.


ఎవరైనా నీతో వస్తారా? (Evarainaa neetho vasthaaraa?)

Will anybody come with you?


లేదు, నాతో ఎవరూ రారు. నేను ఒక్కడినే వస్తాను. (Ledhu, naatho evaroo raaru. Nenu okkadine vasthaanu)

No, anybody will not come with me. I only will come.