Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 37

మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా?

Did you take vaccine?


లేదు, నేను వ్యాక్సిన్ తీసుకోలేదు.

No, I did not take vaccine.


ప్రభుత్వం వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తున్నది.?

Where is government giving vaccine?


ప్రభుత్వం మహాత్మగాంధీ కాలేజ్ లో ఇస్తున్నది.

Government is giving vaccine in Mahatma Gandhi college.


మహాత్మగాంధీ కాలేజ్ ఎక్కడ ఉంది?

Where is Mahatma Gandhi college?


చక్కగా వెళ్ళి కుడి వైపు తిరగండి.

Go straight and turn right side.


అది ఎంత దూరం ఉంది?

How much distance is that?


అది అరకిలోమీటర్ ఉంది.

That is half kilometer.


ప్రభుత్వం ఫ్రీగా వ్యాక్సిన్ ఇస్తున్నదా లేదా డబ్బులు తీసుకుంటున్నదా?

Is government giving vaccine freely or taking money?


ప్రభుత్వం ఫ్రీగానే  వ్యాక్సిన్ ఇస్తున్నది.

Government is giving vaccine freely.


మీరు నాతో వస్తారా?

Will you come with me?


లేదు, నాకు కొంచెం పని ఉంది. నేను మార్కెట్ కి వెళ్ళాలి.

No, I had some work. I should go to market.


ఎవరైనా నాతో వస్తారా? 

Will anybody come with me?


ఎవరూ రారు. ఆటో లో వెళ్ళండి.

Anybody will not come. Go in auto.


ఆటోని పిలవండి.

Call auto.


కాలేజ్ కి వెళ్ళాలి. ఎంత?

I should go to college. How much?


ఇరవై రూపాయలు. ఎక్కండి.

Twenty rupees. Get in.


త్వరగా వెళ్ళకు. నిదానంగా వెళ్ళు.

Don't go fastly. Go slowly.


కాలేజ్ వచ్చింది. దిగండి.

College came. Get down.


డబ్బులు తీసుకోండి.

Take money.


చిల్లర లేదా?

Didn't you have change?


చిల్లర లేదు.

I did not have change.


ఇక్కడే ఉండండి. చిల్లర తీసుకొని వస్తాను.

Stay here. I will take change and come.