Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English - 38

ఆమె పెళ్ళికి వెళుతున్నదా?

Is she going to marriage?


అవును, ఆమె పెళ్ళికి వెళుతున్నది

Yes, She is going to marriage.


నువ్వు పెళ్ళికి వెళతావా?

Will you go to marriage.


లేదు, నేను పెళ్ళికి వెళ్ళను. నేను హోంవర్క్ చేస్తాను.

No, I will not go to marriage. I will do home work.


అతడు అడిగాడా?

Did he ask?


అవును, అతడు అడిగాడు

Yes, He asked


మీరు మాట్లాడగలరా?

Can you speak?


లేదు, నేను మాట్లాడలేను.

No, I can not speak.


ప్రియ ఈ పని చేయాలా?

Should Priya do this work?


అవును, ప్రియ ఈ పని చేయాలి.

Yes, Priya should do this work.


నేను ఇది చూడొచ్చా?

May i see this?


నువ్వు ఇది చూడొద్దు.

You should not see this.


ఆమె తినాలని అనుకుంటుంది. మీరు పర్మిషన్ ఇస్తారా?

She is thinking to eat. Will you give permission?


నేను పర్మిషన్ ఇవ్వను

I will not give permission.


ఆమె తినగలదా?

Can she eat?


లేదు, ఆమె తినలేదు.

No, She did not eat


అతడు బయట నుండి వస్తున్నాడు.

She is coming from outside.


నువ్వు, బయటకు వెళ్ళు

You, go outside.


నేను ఇక్కడే ఉంటాను.

I will stay here.


నేను చెప్తున్నాను. నువ్వు బయటకు వెళ్ళాలి. 

I am telling. You should go outside.


నేను బయటకి వెళ్ళాలనుకుంటే, నువ్వు ఇది తినాలి.

If you will think to go outside, you should eat this.


నేను హోంవర్క్ చేశానా?

Did I do home work.


లేదు, నువ్వు హోంవర్క్ చేయలేదు.

No, You did not do home work.


మాట్లాడి చూడండి.

Talk and see


అడిగి కూర్చోండి.

Ask and sit


అడగండి కానీ కూర్చోకండి

Ask but don't sit


వాళ్ళు బిజీగా ఉండవచ్చు.

They may be busy


వాళ్ళు బిజీగా ఉండరు.

They will not be busy.


ఇప్పుడు వెళదాం.

Let's go now.


వాళ్ళని రానివ్వండి.

Let them come


వాళ్ళు రావద్దు.

They should not come


చూసి చెప్పండి

See and tell 


కూర్చొని తాగండి

Sit and drink.


లక్ష్మి తో మాట్లాడండి.

Talk with lakshmi.