ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 08-03-2022
బ్యాంక్ కి వెళ్ళు. ఒక చెక్ బుక్ తీసుకో. ఒక డబ్బులు విత్ డ్రా ఫామ్ తీసుకొని ఫామ్ నింపు.
Go to bank. Take one check book. Take one money withdraw form and fill form.
పదివేలు విత్ డ్రా చేయి.
Withdraw ten thousand rupees.
పెన్ను తీసుకొని వెళ్ళు.
Take pen and go.
మీరు వస్తున్నారా?
Are you coming?
నేను ఇప్పుడు రావట్లేను. మీరు, వెళ్ళండి.
I am not coming now. You, go.
మీరు వస్తే, నేను వెళతాను. మీరు రాకుంటే, నేను వెళ్ళను.
If you will come, i will go. If you will not come, i will not go.
నేను రావట్లేనని చెప్పాను కదా.
I told, i am not coming.
మీరు వచ్చి ఉంటే, అది బాగుండేది.
If you came, that was good.
నేను రావాలని అనుకున్నాను. మా నాన్న ఫోన్ కాల్ చేసి అర్జన్ట్ గా రమ్మన్నాడు. నేను వెళ్ళాను.
I thought to come. My dad did phone call and said, come urgently. I went
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE