Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English 10-03-2022

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ 10-03-2022

అడగడం 
Ask, Asking

Drink Verb Forms 
Verb 1 - drink / drinks
Verb 2 - drank
Verb 3 - drunk
Verb 4 - drinking

వాళ్ళు అడుగుతారు 
They will ask
(They ask)

మీరు, చెప్పండి.
You, tell

నేను ఎందుకు చెప్పాలి?
Why should I tell?

నువ్వు చెప్పవా?
Will not you tell?
(Do not you tell?)

నేను చెప్తాను కానీ నువ్వు వినవు.
I will tell but you will not listen
(I tell but you do not listen)

Go Verb Forms
Verb 1 - give / gives
Verb 2 - gave
Verb 3 - given
Verb 4 - giving

చెప్పడం 
Tell, telling

వినడం 
Listen, listening

నువ్వు వింటున్నావా?
Are you listening?

అవును, నేను వింటున్నాను
Yes, I am listening

Come Verb Forms 
Verb 1 - come / comes
Verb 2 - came 
Verb 3 - come
Verb 4 - coming

ఆమె అన్నం తినవచ్చు. అక్కడ అన్నం గిన్నె పెట్టు 
She may eat rice. Put rice bowl there.

పెట్టడం 
Put, putting

ఎవరు అడిగారు?
Who did ask?
(Who have asked?)

వారు అడిగారు. 
They did ask.
(They asked)
(They have asked)

వారు ఎప్పుడు అడిగారు?
When did they ask?
(When have they asked?)

వారు మొన్న అడిగారు.
They did ask yesterday
(They asked yesterday)
(They have asked yesterday)

మాట్లాడకు 
Don't talk
(Don't speak)

మాట్లాడవద్దు 
Should not talk
(Should not speak)

నువ్వు చదవట్లేవు, రాయట్లేవు 
You are not reading and writing

నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నాతో వస్తావా?
Will you stay here or come with me?
( Do you stay here or come with me?)

నేను నీతో వస్తాను.
I will come with you
(I come with you)

నీ బ్యాగ్ ప్యాక్ చెయ్.
Do pack your bag

అలాగే. మనం ఎలా వెళదాం?
Ok. How shall we go?

మనం ఆటోలో వెళదాం. 
We shall go in auto.

ఇక్కడ ఆటో లు లేవు.
Here are no autos

బస్టాండ్ దగ్గర ఉంటాయి. వెళ్ళి పిలుద్దాం.
Autos will be near bus stand. Let go and call.





ఈ పరీక్ష రాయండి.
Write this exam.


అడగడం 

Drink Verb Forms 

వాళ్ళు అడుగుతారు 

మీరు, చెప్పండి.

నేను ఎందుకు చెప్పాలి?

నువ్వు చెప్పవా?

నేను చెప్తాను కానీ నువ్వు వినవు.

Go Verb Forms

చెప్పడం 

వినడం 

నువ్వు వింటున్నావా?

అవును, నేను వింటున్నాను

Come Verb Forms 

ఆమె అన్నం తినవచ్చు. అక్కడ అన్నం గిన్నె పెట్టు 

పెట్టడం 

ఎవరు అడిగారు?

వారు అడిగారు. 

వారు ఎప్పుడు అడిగారు?

వారు మొన్న అడిగారు.

మాట్లాడకు 

నువ్వు చదవట్లేవు, రాయట్లేవు 

నువ్వు ఇక్కడ ఉంటావా లేదా నాతో వస్తావా?

నేను నీతో వస్తాను.

నీ బ్యాగ్ ప్యాక్ చెయ్.

అలాగే. మనం ఎలా వెళదాం?

మనం ఆటోలో వెళదాం. 

ఇక్కడ ఆటో లు లేవు.

బస్టాండ్ దగ్గర ఉంటాయి. వెళ్ళి పిలుద్దాం.





ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE