Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily Spoken English – 9

ప్రతిరోజు స్పోకెన్ ఇంగ్లీష్ – 9

అందరు రాలేదు

All members did not come

All members have not come

 

అందరు రావాలా?

Should all members come?

 

రమ్మను

Call

 

నేను పిలిస్తే, రాకపోవచ్చు. నువ్వు, పిలువు

If I call, they may not come. You, call

If I will call, they may not come. You, call

 

నేను పిలుస్తాను

I will call

I call

 

నేను మాట్లాడతాను

I will talk

I talk

 

నువ్వు, సైలెంట్ గా ఉండు

You, be silent

 

వాళ్ళు ఏమి మాట్లాడుతున్నారో నీకు అర్దమవుతుందా?

Are you understanding what they are talking?

 

కొంచెం అర్దమవుతుంది

I am understanding some

 

అర్దంచేసుకొని చెప్పు

Understand and tell

 

నువ్వు మాత్రమే కాదు. అందరూ రావాలి  

Not only you. All should come.

 

ఇప్పుడు ఏమిటి?

What is now?

 

పిలుస్తవా? పిలవవా?

Will you call or not?

Do you call or not?

 

పిలవను. ఏమి చేస్తావు?

I will not call. What will you do?

I do not call. What do you do?

 

చెప్పను. చేసి చూపిస్తాను.

I will not tell. I will do and show.

I do not tell. I do and show.

 

చూపించు. చూస్తా

Show. I will see

Show. I see

 

అన్నీ చూడు

See all.

 

సగం సగం చూడకు

Don’t see half and half

 

అక్కడ ఇవ్వు

Give there

 

వారిని అడిగి ఇవ్వు

Ask them and give

 

వారు ఇస్తారని అనుకుంటున్నాను

I am thinking, they will give

I am thinking, They give.

 

వారు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు

They may give or may not give.

 

మన ప్రయత్నం మనం చేయాలి

We should do our try

 

అడిగితే, ఇస్తారు

If you will ask, they will give.

If you ask, they give

 

అడగకుంటే, ఎలా ఇస్తారు?  

If you will not ask, how will they give?

If you do not ask, how do they give?

 

నేను వెళ్లవచ్చా?

May I go?

 

అవును, నువ్వు వెళ్లవచ్చు

Yes, you may go

 

నేను గంట ముందు వచ్చాను

I came before one hour

I have come before one hour

 

నేను ఎంతసేపు వెయిట్ చేయాలి?

How much time should I wait?

 

కొద్దిసేపు వెయిట్ చేయండి. సార్ వస్తారు.

Wait some time. Sir will come

Wait some time. Sir comes