Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English in School – 10

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ – 10

నేను ఏమి చెప్పానో నీకు అర్దమయ్యిందా?

Did you understand what I told?

 

మీరు ఏమి చెప్పారో నాకు అర్దమయ్యింది

I understood what you told

 

అక్కడ నీ బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ ఉందా?

Is there fair notes in your bag?

(Is there fair note in your bag?)

 

అవును, అక్కడ నా బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ ఉంది

Yes, there is fair notes in my bag

(Yes, there is fair note in my bag)

 

నీ బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ ఉందా?

Is fair notes in your bag?

(Is fair note in your bag?)

 

అవును, నా బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ ఉంది

Yes, fair notes is in my bag

(Yes, fair note is in my bag)  

 

నీ బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ లేదా?

Is not fair notes in your bag?

(Is not fair note in your bag?)

 

లేదు, నా బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ లేదు

No, fair notes is not in my bag

(No, fair note is not in my bag)

 

అక్కడ నీ బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ లేదా?

Is not there fair notes in your bag?

(Is not there fair note in your bag?)

 

లేదు, అక్కడ నా బ్యాగ్ లో ఫెయిర్ నోట్స్ లేదు

No, there is no fair note in my bag

 

నేను రాస్తుండెను అప్పుడు అతడు నన్ను డిస్టర్బ్ చేశాడు.

I was writing then he disturbed me

 

చాక్ పీస్ లు ఇక్కడ ఉండాలి. చాక్ పీస్ లు ఎక్కడ ఉన్నాయి?

Chalk pieces should be here. Where are chalk pieces?

 

టీచర్, నేను వెళ్ళి చాక్ పీస్ తేవచ్చా?

Teacher, may I go and bring chalk pieces?

 

వెళ్ళి తే

Go and bring

 

నువ్వు నా నోట్ బుక్ ఎక్కడ ఉంచావు?

Where did you keep my note book?

 

నేను నీ నోట్ బుక్ ఇక్కడ ఉంచాను

I kept here your note book

 

ఇది ఎవరి సమస్య?

Whose problem is this?

 

అది నా సమస్య కాదు

That is not my problem

 

ఇది నీ సమస్యా లేదా నా సమస్యా?

Is this my problem or your problem?

 

నాకు తెలియదు

I did not know (meaning)

I do not know (Grammar)

 

నీ ఫెయిర్ నోట్స్ పూర్తిచేసి ఇక్కడ రా

Complete your fair note and come

 

అతడు బెంచీ జరిపాడు

He moved bench

 

నువ్వు ఎందుకు బెంచీ జరిపావు?

Why did you move bench?

 

ఇది ఎవరి పెన్నో అడుగు

Ask whose pen this is

 

ఇవి నీ పుస్తకాలా?

Are these your books?

 

లేదు, అవి నా పుస్తకాలు కావు

No, those are not my books

 

అది ఎవరి పెన్?

Whose pen is that?

 

అది రమ్య పెన్ అని అనుకుంటా

I think, that is Ramya pen

 

వెళ్ళి రమ్య కి ఇవ్వు

Go and give to Ramya (meaning)

Go and give Ramya (Grammar)

 

అతడు ఆన్సర్స్ చెప్పాడా?

Did he tell answer?

 

లేదు, అతడు ఆన్సర్స్ చెప్పలేదు

No, He did not tell answer

 

అతడు ఎన్ని ఆన్సర్స్ చెప్పాడు?

How many answers did he tell?

 

అతడు రెండు ఆన్సర్స్ మాత్రమే చెప్పాడు

He told only two answers

 

అతనికి నాలుగు ఆన్సర్స్ నేర్చుకొమ్మని చెప్పు

Tell to him, learn four answers (meaning)

Tell him, learn four answers (Grammar)

 

నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగావు?

How many questions did you ask?

 

నేను మూడు ప్రశ్నలు అడిగాను

I asked three questions

 

నేను ఆన్సర్స్ రాయమని అన్నాను కానీ నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు

I said to write answers but you sat silently

 

మ్యాత్స్ సార్ ఎక్కడ ఉన్నారు?

Where is Mathematics sir?

 

మ్యాత్స్ సార్ ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు

I did not know where mathematics sir is

 

వెళ్ళి చూడు

Go and see

 

ఆన్సర్స్ రాయండి. మీ నోట్ బుక్ లో ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ రాయండి.

Write answers. Write answers to these questions in your note book.

 

గ్యాప్ ఇచ్చి రాయండి

Give gap and write

 

ప్రతీ లైన్ తర్వాత ఒక లైన్ వదిలేయండి

Leave one line after every line

 

నాకు నీ బుక్ అవసరం

I need your book

 

నీ పెన్ ఇవ్వగలవా?

Can you give your pen?

 

అవును, నేను నా పెన్ ఇవ్వగలను

Yes, I can give my pen

 

నీ బుక్ బయట ఉందా?

Is your book outside?

 

అవును, నా బుక్ బయట ఉంది

Yes, my book is outside