Telugu to English Conversation Day 4
Nidhralechina tharvaatha brush cheyi.
నిద్రలేచిన
తర్వాత బ్రష్ చేయి.
Do brush after waking up (woke up).
V1
O O
డు బ్రష్ ఆఫ్టర్ వెకింగ్ అప్ (వొక్
అప్).
Nenu neeku cheppindhi neeku ardhamayyindhaa?
నేను నీకు చెప్పింది నీకు
అర్ధమయ్యిందా?
(Nenu neeku emi
cheppaano nuvvu ardhamchesukunnaavaa?)
(నేను నీకు ఏమి చెప్పానో నువ్వు
అర్ధంచేసుకున్నావా?)
Did you understand what I told you?
HV
S V1 QW S V2 O
డిడ్ యు అండర్స్టాండ్ వాట్ ఐ టోల్డ్
యు?
marachipoku
మరచిపోకు.
Don’t forget.
HV not
V1
డోంట్ ఫర్గెట్.
Nuvvu brush cheyadam marachipothe, chedu
vaasana nee nundi vasthadhi.
నువ్వు బ్రష్ చేయడం మరచిపోతే,
చెడు వాసన నీ నోటి నుండి వస్తది.
If you forget doing (to do) brush, bad
smell comes out from your mouth.
If
S V1 O , S
V1 O O
ఇఫ్ యు ఫర్గెట్ డూయింగ్ (టు డు)
బ్రష్, బ్యాడ్ స్మెల్ కంస్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్.
Oka roju ki rendu saarlu brush cheyadam oka
manchi alavaatu.
ఒక రోజు కి రెండు సార్లు బ్రష్
చేయడం ఒక మంచి అలవాటు.
Doing brush two times a day is a good
habit.
S HV O
డూయింగ్ బ్రష్ టు టైమ్స్ ఎ డె ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్.
Konthamandhi oka
roju ki rendu saarlu brush cheyaru.
కొంతమంది ఒక రోజు కి రెండు
సార్లు బ్రష్ చేయరు.
Some persons don’t do brush two times a
day.
S HV not V1 O O
సం పర్సన్స్ డోంట్ డు బ్రష్ టు
టైమ్స్ ఎ డె.
Nenu eeroju kandhipappu vandaanu.
నేను ఈరోజు
కందిపప్పు వండాను.
I cooked green peas today.
S
V2 O O
ఐ కుక్డ్ గ్రీన్ పీస్ టుడె.
Neeku kandhipappu thinadam isthtamaa?
నీకు కందిపప్పు తినడం ఇష్టమా?
(nuvvu kandhipappu
ni thinadaaniki ishtapadathaavaa?)
(నువ్వు కందిపప్పు ని తినడానికి
ఇష్టపడతావా?)
Do you like to eat green peas?
HV
S V1 O O
డు యు లైక్ టు ఈట్ గ్రీన్ పీస్?
Avunu, nenu kandhipappu ni thinadaaniki
ishtapadathaanu.
అవును, నేను కందిపప్పు ని తినడానికి
ఇష్టపడతాను.
Yes, I like to eat green peas.
S V1 O
O
యెస్, ఐ లైక్ టు ఈట్ గ్రీన్ పీస్.
Naaku konni saarlu errapappu ishtam.
నాకు కొన్నిసార్లు ఎర్రపప్పు
ఇష్టం.
Nenu konnisaarlu
errapappu ni ishtapadathaanu.
(నేను కొన్నిసార్లు ఎర్రపప్పు ని ఇష్టపడతాను)
I like red lentils sometimes.
S V1
O O
ఐ లైక్ రెడ్ లెంటిల్స్ సంటైమ్స్.
Nuvvu repu errapappu vandagalavaa?
నువ్వు రేపు ఎర్రపప్పు
వండగలవా?
Can you cook red lentils tomorrow?
HV
S V1 O O
కెన్ యు కుక్ రెడ్ లెంటిల్స్ టుమారో?
Avunu, nenu repu errapappu vandagalanu.
అవును, నేను రేపు ఎర్రపప్పు
వండగలను.
Yes, I can cook red lentils tomorrow.
S HV V1 O O
అవును, ఐ కెన్ కుక్ రెడ్ లెంటిల్స్
టుమారో.
Nuvvu ekkadiki veluthunaavu?
నువ్వు ఎక్కడికి వెళుతున్నావు?
Where are you going?
QW HV S
V4
వేర్ ఆర్ యు గోయింగ్?
Nenu aadadaaniki veluthunnaavu?
నేను ఆడడానికి వెళుతున్నాను.
I am going to play.
S HV
V4 O
ఐ యాం గోయింగ్ టు ప్లె.
Nuvvu ekkada aadathaavu?
నువ్వు ఎక్కడ ఆడతావు?
Where will you play?
QW
HV S V1
వేర్ విల్ యు ప్లె?
Nenu ground lo aadathaanu.
నేను గ్రౌండ్ లో ఆడతాను.
I will play in the ground.
S HV
V1 O
ఐ విల్ ప్లె ఇన్ ద గ్రౌండ్.
Nee snehithulu akkadiki vasthaaraa?
నీ స్నేహితులు అక్కడికి వస్తారా?
Will your friends come there?
HV
S V1 O
విల్ యువర్ ఫ్రెండ్స్ కం దేర్?
Avunu, naa snehithulu akkadiki vasthaaru.
అవును, నా స్నేహితులు అక్కడికి
వస్తారు.
Yes, my friends will come there.
S HV V1
O
యెస్, మై ఫ్రెండ్స్ విల్ కం దేర్.
Jaagratthagaa aadandi. Debbalu thagilinchukokandi.
(gaayaalu pondhakandi).
జాగ్రత్తగా ఆడండి. దెబ్బలు
తగిలించుకోకండి. (గాయాలు పొందకండి)
Play carefully. Don’t get wounds.
V1 O .
HV not V1 O
ప్లె కేర్ఫుల్లి. డోంట్ గెట్ వూండ్స్.
Neeku nee body meedha debbalu thagilithe,
nenu ninnu punish chesthaanu.
నీకు నీ బాడీ మీద దెబ్బలు తగిలితే,
నేను నిన్ను పనిష్ చేస్తాను.
Nuvvu nee shareerm
meedha debbalu pondhithe, nenu ninnu shikshithaanu.
(నువ్వు నీ శరీరం మీద దెబ్బలు
పొందితే, నేను నిన్ను
శిక్షిస్తాను.
If you get wounds on your body. I will
punish you.
If
S V1 O O . S HV V1
O
ఇఫ్ యు గెట్ వూండ్స్ ఆన్ యువర్
బాడి. ఐ విల్ పనిష్ యు.
Sare, naaku debbalu thagalavu. Nenu jaagratthagaa
aadathaanu.
సరే, నాకు దెబ్బల తగలవు. నేను
జాగ్రత్తగా ఆడతాను.
(Sare, nenu debbalu
pondhanu. Nenu jaagratthagaa adathaanu.)
(సరే, నేను దెబ్బలు పొందను.
నేను జాగ్రత్తగా ఆడతాను. )
Ok, I don’t get wounds. I play carefully.
S HV not V1 O . S V1 O
ఓకె, ఐ డోంట్ గెట్ వూండ్స్. ఐ ప్లె
కేర్ఫుల్లి.
Oka ganta
maathrame aadu. Nuvvu ganta tharvaatha thappakundaa raavaali. Dheenni manasunapettuko(gurthupettuko).
ఒక గంట మాత్రమే ఆడు. నువ్వు
గంట తర్వాత తప్పకుండా రావాలి. ధీన్ని మనసునపెట్టుకో(గుర్తుపెట్టుకో).
Play only one hour. You should come after
one hour. Mind it.
V1 O . S
HV V1 O
V1 O
ప్లె ఓన్లీ వన్ అవర్. యు శుడ్ కం
ఆఫ్టర్ వన్ అవర్. మైండ్ ఇట్.
Nenu nee kosam edhuruchoosthaanu.
నేను నీ కోసం ఎదురుచూస్తాను.
I shall wait for you.
S
HV V1 O
ఐ షల్ వెయిట్ ఫర్ యు.
Manam kalisi lunch cheddhaam.
మనం కలిసి లంచ్ చేద్ధాo.
We will have(eat) lunch together.
S
HV V1 O O
వి విల్ హ్యావ్
(ఈట్) లంచ్ టుగెదర్.
Nee books akkada unnaayi. Nenu nee bag lo
box mariyu nee books unchaanu. Neat gaa nee bag ni unchu.
నీ బుక్స్ అక్కడ ఉన్నాయి. నేను
నీ బ్యాగ్ లో బాక్స్ మరియు నీ బుక్స్ ఉంచాను. నీట్ గా నీ బ్యాగ్ ని ఉంచు.
Your books are there. I kept your books and
box in your bag. Keep your bag neat.
S HV O .
S V2 O
O . V1
O O
యువర్ బుక్స్ ఆర్ దేర్. ఐ కెప్ట్
యువర్ బుక్స్ అండ్ బాక్స్ ఇన్ యువర్ బ్యాగ్. కీప్ యువర్ బ్యాగ్ నీట్.
Repu holiday undhi.
రేపు హాలిడే ఉంది.
Holiday is tomorrow.
S
HV O
హాలిడే
ఈజ్ టుమారో.
There is a holiday tomorrow.
S
HV O O
దేర్ ఈజ్
ఎ హాలిడే టుమారో.
Repu holiday
undhaa?
రేపు
హాలిడే ఉందా?
Is
holiday tomorrow?
HV S
O
ఈజ్ హాలిడే
టుమారో?
Is
there holiday tomorrow?
HV S
O O
ఈజ్ దేర్
హాలిడే టుమారో?
Repu holiday untadhi.
రేపు హాలిడే ఉంటది.
A Holiday will be tomorrow.
S HV O
ఎ హాలిడే విల్ బి టుమారో.
There will be a holiday tomorrow.
S HV
O O
దేర్ విల్ బి ఎ హాలిడే టుమారో.
Akkada repu oka holiday untadhaa?
అక్కడ రేపు ఒక హాలిడే ఉంటదా?
(repu holiday
untadhaa?)
(రేపు హాలిడే ఉంటదా?)
Will there be a holiday tomorrow?
HV
S O O
విల్ దేర్ బి ఎ హాలిడే టుమారో?
Ledhu, akkada repu oka selavu undadhu.
లేదు, అక్కడ రేపు ఒక సెలవు
ఉండదు.
No, there will not be a holiday tomorrow.
S HV not O O
నొ, దేర్ విల్ నాట్ బి ఎ హాలిడే టుమారో.
No, holiday will not be tomorrow.
S HV not O
నొ, హాలిడే విల్ నాట్ బి టుమారో.
Naaku job vacchindhi.
నాకు జాబ్ వచ్చింది.
(nenu job
pondhaanu).
(నేను జాబ్ పొందాను.)
I got job.
S V2
O
Nuvvu endhuku nannu aduguthunnaavu?
నువ్వు ఎందుకు
నన్ను అడుగుతున్నావు?
Why are you asking me?
QW HV
S V4 O
వై ఆర్ యు ఆస్కింగ్ మి?
Naaku nee school nundi oka message vacchindhi.
Kaavuna, nenu ninnu aduguthunnaanu.
నాకు నీ స్కూల్ నుండి ఒక
మెసేజ్ వచ్చింది. కావున, నేను నిన్ను అడుగుతున్నాను.
I got a message from your school. So, I am
asking you.
S
V2 O O . S HV
V4 O
ఐ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ యువర్ స్కూల్.
సొ, ఐ యాం ఆసకినగ యు.
Teacher school maaku cheppaledhu.
టీచర్ స్కూల్
లో మాకు చెప్పలేదు.
The teacher did not tell us in the school.
S HV not V1
O O
ద టీచర్ డిడ్ నాట్ టెల్ అజ్ ఇన్
ద స్కూల్.
Nuvvu selavu
gurinchi news paper lo chooshaavaa?
నువ్వు సెలవు గురించి న్యూస్
పేపర్ లో చూశావా?
Did you see in the newspaper about the
holiday?
HV S V1
O O
డిడ్ యు సి ఇన్ ద న్యూస్పేపర్ అబౌట్
ద హాలిడే?
Avunu, nenu selavu gurinchi news paper lo
chooshaanu.
అవును, నేను సెలవు గురించి
న్యూస్ పేపర్ లో చూశాను.
Yes, I saw in the newspaper about the holiday.
S V2 O O
యెస్, ఐ సా ఇన్ ద న్యూస్పేపర్ అబౌట్
ద హాలిడే.
Adhi nijamaithe, akkada selavu untadhi.
అది నిజమైతే, అక్కడ సెలవు
ఉంటది.
If that is true, there will be a holiday.
ఇఫ్ దట్ ఈజ్ ట్రు, దేర్ విల్ బి
ఎ హాలిడే.
Selavu undhi.
సెలవు ఉంది.
There is a holiday.
S
HV O
దేర్ ఈజ్ ఎ హాలిడే.
Selavu untadhi.
సెలవు ఉంటది.
There will be a holiday.
S HV
O
దేర్ విల్ బి ఎ హాలిడే.
Telugu to English Conversation Day 3
Telugu to English Conversation Day 5
Telugu to English Conversation All