Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, An English Language Researcher since 2015, Founder of English Language Hub

Let Sentences

Let me do - నన్ను చేయనివ్వండి 

Don't let me do -  నన్ను చేయనివ్వకండి 

Let us do - మమ్మల్ని చేయనివ్వండి 

Don't let us do - మమ్మల్ని చేయనివ్వకండి 

Let him do - అతన్ని చేయనివ్వండి 

Don't let him do - అతన్ని చేయనివ్వకండి 

Let her do - ఆమెని చేయనివ్వండి 

Don't let her do - ఆమెని చేయనివ్వకండి 

Let it do - దీన్ని చేయనివ్వండి 

Don't let it do - దీన్ని చేయనివ్వకండి 

Let them do - వాళ్ళని చేయనివ్వండి 

Don't let them do - వాళ్ళని చేయనివ్వకండి 


Spoken English in Telugu PDF CLICK HERE


Spoken English CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ ఈజీగా ఇలా నేర్చుకోండి CLICK HERE

ఇంగ్లీష్ ని ఈజీగా ఇలా అర్ధంచేసుకోండి CLICK HERE 

కాంపిటీటివ్ ఇంగ్లీష్ CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షలు CLICK HERE

అండర్ స్టాండింగ్ ఇంగ్లీష్ పరీక్షలు  CLICK HERE

స్కూల్ లో సంభాషణలు CLICK HERE

------

Let me drink - నన్ను తాగనివ్వండి 

Don't let me drink -  నన్ను తాగనివ్వకండి 

Let us drink - మమ్మల్ని తాగనివ్వండి 

Don't let us drink - మమ్మల్ని తాగనివ్వకండి 

Let him drink - అతన్ని తాగనివ్వండి 

Don't let him drink - అతన్ని తాగనివ్వకండి 

Let her drink - ఆమెని తాగనివ్వండి 

Don't let her drink - ఆమెని తాగనివ్వకండి 

Let it drink - దీన్ని తాగనివ్వండి 

Don't let it drink - దీన్ని తాగనివ్వకండి 

Let them drink - వాళ్ళని తాగనివ్వండి 

Don't let them drink - వాళ్ళని తాగనివ్వకండి 

------

Let me eat - నన్ను తిననివ్వండి 

Don't let me eat -  నన్ను తిననివ్వకండి 

Let us eat - మమ్మల్ని తిననివ్వండి 

Don't let us eat - మమ్మల్ని తిననివ్వకండి 

Let him eat - అతన్ని తిననివ్వండి 

Don't let him eat - అతన్ని తిననివ్వకండి 

Let her eat - ఆమెని తిననివ్వండి 

Don't let her eat - ఆమెని తిననివ్వకండి 

Let it eat - దీన్ని తిననివ్వండి 

Don't let it eat - దీన్ని తిననివ్వకండి 

Let them eat - వాళ్ళని తిననివ్వండి 

Don't let them eat - వాళ్ళని తిననివ్వకండి 

------


మరింత సమాచారం కోసం 


ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE 

ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021  కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE

స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE