మీరు తెలుసుకోవాలి
You have to know (you should
know)
తెలుగులో బ్రింగ్ అర్థo మరియు బ్రింగ్ క్రియ రూపాలు
Bring
meaning in Telugu and bring verb forms
ఇది సంగ్రహించబడింది.
This
was extracted.
ఆ మహిళ హైదరాబాద్‌కు అపరిచితురాలు.
The woman is a stranger to
Hyderabad.
సంఘటన ప్రారంభంలో, ఆ మహిళ చార్మినార్‌లో ఉండెను .
In the beginning of the incident,
the woman was at the Charminar.
ఈ ఈవెంట్‌లోని మహిళ గ్రామస్తురాలు
కావచ్చు.
The woman in this event may be a villager.
నగరంలో బస్సులకు నంబర్లు ఉన్నాయని
ఆ మహిళకు తెలుసు.
The woman knew that the city buses
did have numbers.
పోలీసు అధికారి ఇచ్చిన దిశను
మహిళ తప్పుగా అర్థం చేసుకుంది.
The woman misunderstood the
direction given by the police officer.
పోలీసు అధికారి తప్పుడు దిశానిర్దేశం
ఇచ్చారు.
The police officer gave a
wrong direction.
తమాషా సంఘటన ఏమిటి?
What is the funny incident?
అది ఎక్కడ జరిగింది?
Where did that happen?
ఇది ఎప్పుడు జరిగింది?
When
did it happen?
మిమ్మల్ని ఏది నవ్వించింది?
What made you laugh?
వారు ఆసక్తి చూపడం లేదు
They are not showing Interest
వారికి ఆసక్తి లేదు.
They did not have interest.
వారు ఎంత ఇచ్చారు?
How much did they give?
వారు వంద రూపాయలు ఇచ్చారు
They did give one hundred
rupees
నేను నిన్న ఇంట్లో ఉండలేదు.
కాబట్టి, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
I
was not in home yesterday. so, I did not lift phone
నెట్ రావడం లేదు
Net is not coming
మీ ఫోన్‌లో సిగ్నల్ ఉందా?
Is signal in your phone?
ఫోన్‌లో ఛార్జింగ్ లేదు
No charging in phone
ఛార్జింగ్ పెట్టండి
Put charging
ఛార్జర్ ఎక్కడ ఉంది?
Where is charger?
మీరు ఛార్జర్ కోసం శోధిస్తున్నారా?
Are you searching for charger?
అవును, నేను ఛార్జర్ కోసం వెతుకుతున్నాను
Yes, I am searching for
charger
అక్కడ ఛార్జర్ ఉంది.
There
is charger.
ఎవరూ చెప్పలేదు.
Anybody did not tell.
ఎవరూ చెప్పకుండా మీకు ఎలా తెలిసింది?
How did you know without telling anyone?
నేను అనుకున్నాను
I did think
మీరు ఎలా అలా అనుకున్నారు?
How did you think like that?
నేను కొన్నిసార్లు అలా అనుకుంటాను
I will think sometimes like that
మనం నోరు తెరవడానికి ముందు హృదయాన్ని తెరవాలి
We should open heart before open mouth
విజయం మీ దగ్గరకు రాదు, మీరు దాని దగ్గరికి వెళ్లాలి.
Success will not come near you, you should go near that.
ఎవరైనా చెబితే, మీరు వింటారా?
If anyone will tell, will you listen?
ఎవరైనా చెబితే, మీరు వినకూడదు.
If anyone will tell, you should not listen.
నువ్వు నా ఆత్మ సహచరుడివి
You are my soul mate
ఎప్పుడూ సంతోషంగా ఉండు
Be happy always
సంతోషం మనకు సగం బలం
Happiness is half strength to us
బిగ్గరగా పిలవండి
Call loudly
అతను నెమ్మదిగా ఎందుకు పిలుస్తున్నాడు?
Why is he calling slowly?
మీరు నెమ్మదిగా పిలిస్తే, అతను వినడు.
If you will call slowly, he will not listen.
మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తిని ప్రేమించండి.
Love opposite person how you are loving you.
సంకోచించకండి.
Feel free.
మా అమ్మ చెప్పింది. మీరు, మీతో సంతోషంగా ఉండండని.
My mother told. You, be happy with you.
ఏదీ రాదు.
Anything will not come
మనం ఎలా ఆలోచిస్తామో, మనం అలా పొందుతాము.
How we will think, we will get like that.
మనం ఎలా ఆలోచిస్తామో, అలా జరుగుతది.
How we will think, happens like that.
మర్యాదగా మాట్లాడండి. కఠినంగా మాట్లాడకండి.
Talk politely. Don’t talk harshly.
మాట్లాడే ముందు ఆలోచించండి.
Think before speak.
మీరు ఆలోచిస్తే, మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తది.
If you will think, you will know what you are talking
మీకు భాష గురించి తెలుసా?
Did you know about language?
మీకు తెలిసిఉంటే, చెప్పండి.
If you did know, tell.
నేను శారీరకంగా పేదవాడిని కానీ లోపల నేను పేదవాడిని కాదు. ఎందుకు అంటే, నాకు టాలెంట్ ఉంది.
I am poor physically but I am not poor inside. Why means, I did have talent.
ప్రతిభ అనేది ఏ వ్యక్తి సొంతం కాదు.
Talent is not any person own.
దేవుడు నీవు అడిగే ప్రతిదాన్ని ఇస్తాడు కానీ నీ అవసరం కోసం నువ్వు అడగాలి. అనవసరంగా అడగవద్దు.
God will give everything what you will ask but you should ask for your need. Don’t ask for
unnecessarily.
మీకు మంచి హృదయం ఉంటే, మీరు మంచిని పొందుతారు.
If you will have good heart, you will get good.
మీకు చెడు హృదయం ఉంటే, ఆ చెడ్డ హృదయం మీ జీవితాన్ని పాడు చేస్తది.
If you will have bad heart, that bad heart will spoil your life.
మంచిగా ఉండండి మరియు మంచి చేయండి. ఎందుకు అంటే, ఆత్మ ఉన్న చోట దేవుడు ఉన్నాడు.
Be good and do good. Why means, Where soul is there is God.
దేవుడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు.
God is in every human being.
మంచి చేయడానికి ముందు ఉండండి. చెడు చేయడానికి చివర ఉండండి.
Be first to do good. Be last to do bad.
మనం జీవించగలిగే గ్రహం మరొకటి లేదు.
There is no other planet where we can live.
జీవించడానికి మరొక గ్రహం లేదు.
There is no another planet to live.
మానవుడు జీవించడానికి భూమి ఒకే ఒక గ్రహం.
Earth is only one planet to live human being.
మీరు మంచి చేస్తే, మీరు మంచిని పొందుతారు.
If you will do good, you will get good.
మీరు చెడు చేస్తే, మీరు చెడుని పొందుతారు.
If you will do bad, you will get bad.
మేము బంతిని పైకి విసిరితే, ఆ బంతి క్రిందికి వస్తుంది. అదే విధంగా, మీరు ప్రతిదీ పొందుతారు.
If we will through ball upside, that ball will come downside. Same way, you will get everything.
మనస్సు అన్నీటికి కారణం. మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఆ విధంగా పొందుతారు.
Mind is reason to all. How you will think, you will get that way
ఇలా
Like this
అలా
Like that.
ఈ విధంగా (ఈ వైపు)
This way
ఆ విధముగా (ఆ వైపు)
That way
దారి లేదు.
No way.
మా అసభ్య ప్రవర్తన కారణంగా అన్ని మార్గాలు మూసుకుపోయాయి.
All ways were closed due to our misbehavior.
కాబట్టి, జాగ్రత్తగా ఉండండి
So, be careful
మంచి గురించి ఆలోచించండి. చెడు గురించి ఆలోచించకండి.
Think about good. Don’t think about bad.
ఈ పని చేయడానికి ఏ ఒక్కరు తగినవారు కాదు.
Anyone person is not suitable to do this work.
మంచి వ్యక్తి ఇలా చేయాలి అప్పుడు అంతా బాగుంటది.
Good person should do this then everything will be good.
ప్రతి వ్యక్తి మంచి విషయాలు చెప్పగలడు కానీ కొంతమంది వ్యక్తులు అలా చేయగలరు.
Every person can tell good matters but some persons can do like that.
రేపు నన్ను కలువు.
Meet me tomorrow.
మీరు రేపు ఎక్కడ ఉంటారు?
Where will you stay tomorrow?
నేను రేపు ఆఫీసులో ఉంటాను.
I will stay in office tomorrow.
నా పని రేపు అయిపోతదా?
Will my work be completed tomorrow?
నీ పని రేపు అయిపోతది.
Your work will be completed tomorrow?
మీరు రేపు నా పని చేస్తారా?
Will you do my work tomorrow?
అవును, నేను రేపు నీ పని చేస్తాను.
Yes, i will do your work tomorrow.
ఎంత ఖర్చవుతది?
(నేను ఎంత డబ్బు చెల్లించాలి?)
How much money should I pay?
------
కొంచమే ఖర్చవుతది.
(నువ్వు కొంచం డబ్బులు చెల్లించాలి)
You should pay some money.
వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి?
How many days should they stay here?
వాళ్ళు పది రోజులు ఇక్కడ ఉండాలి.
They should stay here 10 days.
కనిపించేదంతా నిజం కాదు.
(నువ్వు ఏం చూస్తున్నావో అది నిజం కాదు)
What you are looking that is not true.
నిజం ఎప్పుడూ చెదుగానే ఉంటది.
Truth will be bitterly always.
న్యాయం కోసం పోరాడాలి.
Should Fight for justice.
అహింసే మన ఆయుధం.
Non-violance is our weapon.
--------
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు.
I said, see and come but burned and came.
భౌతికదూరం పాటించాలి.
Should follow physical distance.
నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతది.
If you will not do as I told, your job will be gone.
నీకు ఏం తెలుసు?
What did you know?
నాకు నీ కన్నా ఎక్కువే తెలుసు.
I knew more than you.
పిలిస్తుంటే పలకవే.
(నేను పిలుస్తున్నాను, నువ్వు వినడం లేదు)
I am calling, you are not listening.
నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.
Do as your wish.
------
అమ్మ నా కోసం ఏం తెచ్చింది?
What did mummy bring for me?
అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది.
Mummy brought clothes for you.
ఇది నా కోసమేనా?
Is this for me?
అవును, అది నీ కోసమే.
Yes, That is for you.
ఆలోచించి చెప్తా.
I will think and tell.
మాట్లాడడం ఆపండి.
Stop talking.
వాడే ఇది చేసాడు.
He did this.
-----
ఎన్ని రోజులయ్యింది నువ్వు వచ్చి.
(నువ్వు చాలా రోజుల క్రితం వచ్చావు)
You came many days ago.
కనిపించడం
Appear.
గమనించడం
Observe.
సహాయం చెయ్యడం
Help
ప్రారంభించడం
Inaugurate
ఈ శకం ముగిసింది.
This era is completed.
నేను తీసుకున్నాను.
I took.
నేను తీసుకోబడ్డాను.
I am taken.
------
దయచేసి, కూర్చొని ఉండండి.
Please, be seated.
నువ్వు వెళ్ళావు, ఇది ఇలా జరిగింది.
You went, it happened like this.
నువ్వు ఇక్కడ ఉంటే, ఇది ఇలా జరగదు.
If you stay here, it will not happen
ఆమె చెపితే, నేను ఏదైనా చేస్తాను.
If she will tell, i will do anything.
నువ్వు ఎప్పుడు చేసావు?
When did you do?
నువ్వు నా పొజిషన్ లో ఉంటే, నీకు తెలుస్తది.
If you stay in my position, You know that.
నాకు ఉద్యోగం రాలేదు.
(నేను ఉద్యోగం పొందలేదు)
I did not get job.
నాకు ఉద్యోగం వచ్చింది.
(నేను ఉద్యోగం పొందాను)
I got job.
నీ మనసు నాకు తెలుసు.
I knew your mind.
వాళ్ళు నిజముగా మంచివాళ్ళా?
Are they really good persons?
కాదు, వాళ్ళు నిజముగా మంచివాళ్ళు కాదు.
No, They are not good persons.
ముందే ఎందుకు చెప్పలేదు?
Why did not you tell before?
నేను మరచిపోయాను.
I forgot.
మీరు క్రికెట్ చూస్తారా?
Will you watch cricket?
అవును, నేను క్రికెట్ చూస్తాను.
Yes, I will watch cricket
క్రికెట్ మ్యాచ్ లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి?
When are cricket matches starting?
క్రికెట్ మ్యాచ్ లు నాలుగు రోజుల్లో ఉన్నాయి.
Cricket matches are in good days.
నా పవర్ ఏమిటో చూపిస్తా.
I will show my power.
మాటలు చెప్పడం కాదు చేతల్లో చూపించాలి.
Not tell in talks, should show in do.
------
Can, Can not ని తెలుగు లోని ఏ పదాలకు ఉపయోగించాలి.
"గలను, గలము, గలవు, గలరు, గలడు, గలదు" లేదా "గలనా, గలమా, గలవా, గలరా, గలడా, గలదా" అనే పదాలు వచ్చినప్పుడు Can ని ఉపయోగించాలి.
"లేను, లేము, లేవు, లేరు, లేడు, లేదు"
లేదా "లేనా, లేమా, లేవా, లేరా, లేడా, లేదా" అనే పదాలు వచ్చినప్పుడు Can not ని ఉపయోగించాలి.
Examples : Can వస్తే Verb 1 వస్తది.
నేను తినగలను - I can eat.
నేను తినలేను - I can not eat.
నేను తినగలనా? - Can i eat?
నేను తినలేనా? - Can not i eat?
వారు వెళ్ళగలరు - They can go.
వారు వెళ్ళలేరు - They can't go.
వారు వెళ్ళగలరా? - Can they go?
వారు వెళ్ళలేరా? - Can't they go?
ఆమె చెప్పగలదు - She can tell.
ఆమె చెప్పలేదు - She can't tell.
ఆమె చెప్పగలదా? - Can she tell?
ఆమె చెప్పలేదా? - Can't she tell?
------
తిందాం - Let's eat.
తిందామా? - Shall we eat?
తాగుదాం - Let's drink.
తాగుదామా? - Shall we drink?
చేద్దాం - Let's do.
చేద్దామా? - Shall we do?
చదువుదాం - Let's read.
చదువుదామా? - Shall we read?
రాద్దాం - Let's write.
రాద్దామా? - Shall we write?
చూద్దాం - Let's see.
చూద్దామా? - Shall we see?
-----
నన్ను చెప్పనివ్వండి - Let me tell.
నన్ను చెప్పనివ్వకండి - Don't let me tell.
ఆమెని అడగనివ్వండి - Let her ask.
ఆమెని అడగనివ్వకండి - Don't let her ask.
వారిని చేయనివ్వండి - Let them do.
వారిని చేయనివ్వకండి - Don't let them do.
అతనిని మాట్లాడనివ్వండి - Let him speak.
అతనిని మాట్లాడనివ్వకండి - Don't let him speak.
మమ్మల్ని చూడనివ్వండి - Let us see.
మమ్మల్ని చూడనివ్వకండి - Don't let us see.
నువ్వు ఏం అనుకుంటావు?
What will you think?
నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటాను.
I will think, "i should talk with them"
(I will think to talk with them)
నువ్వు ఏమనుకుంటున్నావు?
What are you thinking?
నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను.
I am thinking, "I should talk with them.
(I am thinking to talk with them)
నువ్వు ఏమనుకున్నావు?
What did you think?
నేను వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను.
I thought, "I should talk with them.
(I thought to talk with them.
-------
నన్ను చెప్పనివ్వండి.
Let me tell.
నన్ను చెప్పనివ్వకండి.
Don't let me tell.
మమ్మల్ని చెప్పనివ్వండి.
Let us tell.
మమ్మల్ని చెప్పనివ్వకండి.
Don't let us tell.
అతనిని చెప్పనివ్వండి.
Let him tell.
అతనిని చెప్పనివ్వకండి.
Don't let him tell.
ఆమెని చెప్పనివ్వండి.
Let her tell.
ఆమెని చెప్పనివ్వకండి.
Don't let her tell.
వాళ్ళని చెప్పనివ్వండి.
Let them tell.
వాళ్ళని చెప్పనివ్వకండి.
Don't let them tell.
-----
School is opened.
స్కూల్ తెరవబడింది.
School is being opened.
స్కూల్ తెరవబడుతుంది.
School has been opened.
స్కూల్ తెరవబడింది.
School was opened.
స్కూల్ తెరవబడి ఉండెను.
School was being opened.
స్కూల్ తెరవబడుతుండెను.
School had been opened.
స్కూల్ తెరవబడి ఉండెను.
School will be opened.
స్కూల్ తెరవబడతది.
ఆమె మాట్లాడుతది - She will talk
ఆమె మాట్లాడుతుంది - She is talking
ఆమె మాట్లాడింది - She talked
ఆమె మాట్లాడగలదు - She can talk
ఆమె మాట్లాడవచ్చు - She may talk
ఆమె మాట్లాడుతూ ఉండవచ్చు - She may be talking
ఆమె మాట్లాడి ఉండవచ్చు - She might talked
ఆమె మాట్లాడగలుగుతది - She could talk
ఆమె మాట్లాడగలిగింది - She could talk
ఆమె మాట్లాడుతుండెను - She was talking
ఆమె మాట్లాడితే - If she will talk (If she talks)
ఆమె మాట్లాడుతుంటే - If she is talking
ఆమె మాట్లాడిఉంటే - If she talked
ఆమెని మాట్లాడనివ్వండి - Let her talk
ఆమె తీసుకోబడతది - She is taken (She will be taken)
ఆమె తీసుకోబడుతుంది - She is being taken
ఆమె తీసుకోబడింది - She was taken (She has been taken)
------
వర్షం పడతదా?
Will rain fall?
వర్షం పడదా?
Won't rain fall?
వర్షం పడుతుందా?
Is rain falling?
వర్షం పడట్లేదా?
Isn't rain falling?
వర్షం పడిందా?
Did rain fall?
వర్షం పడలేదా?
Didn't rain fall?
------
వర్షం పడతది -
Rain will fall.
వర్షం పడదు -
Rain will not fall.
వర్షం పడుతుంది -
Rain is falling.
వర్షం పడట్లేదు -
Rain is not falling.
వర్షం పడింది -
Rain fell.
వర్షం పడలేదు -
Rain did not fall.
------
నాకు పెళ్లి అయితది.(నేను పెళ్లిచేసుకుంటాను)
I will marry.
నాకు పెళ్లి కాదు.(నేను పెళ్ళిచేసుకోను)
I won't marry.
నాకు పెళ్లి అవుతున్నది.(నేను పెళ్లిచేసుకుంటున్నాను)
I am marrying.
నాకు పెళ్లి కావట్లేదు.(నేను పెళ్లిచేసుకుంటలేను)
I am not marrying.
నాకు పెళ్లి అయ్యింది.(నేను పెళ్లిచేసుకున్నాను)
I married.
నాకు పెళ్లికాలేదు.(నేను పెళ్లిచేసుకోలేదు)
I didn't marry.
-----
నీకు పెళ్ళిఅయితదా? (నువ్వు పెళ్లిచేసుకుంటావా?)
Will you marry?
నీకు పెళ్లికాదా? (నువ్వు పెళ్లిచేసుకోవా?)
Won't you marry?
నీకు పెళ్లిఅవుతుందా?(నువ్వు పెళ్లిచేసుకుంటున్నావా?
Are you marrying?
నీకు పెళ్లి కావట్లేదా? (నువ్వు పెళ్లిచేసుకుంటలేవా?)
Aren't you marrying?
నీకు పెళ్లి అయ్యిందా? (నువ్వు పెళ్లిచేసుకున్నావా?)
Did you marry?
నీకు పెళ్లి కాలేదా? (నువ్వు పెళ్లిచేసుకోలేదా?)
Didn't you marry?
----------
నేను అలా అనుకోలేదు.
I didn't think so.
నువ్వు ఈ పని చేయాలి.
You should do this work.
ఈ పని చేయబడాలి.
This work should be done.
-----
నా = my, me
నాకు = to me
నన్ను = me
నాది, నావి = mine
-----
మా = our, us
మాకు = to us
మమ్మల్ని, = us
మాది, మావి = ours
-----
నీ, మీ = your, you
నీకు, మీకు = to you
నిన్ను, మిమ్మల్ని = you
నీది, మీది, నీవి, మీవి = yours
------
అతని, అతడి = his, him
అతనికి, అతడికి = to him
అతన్ని, అతడిని = him
అతనిది, అతడిది, అతనివి, అతడివి = his
-----
ఆమె = her
ఆమెకు, ఆమెకి = to her
ఆమెని = her
ఆమెది, ఆమెవి = hers
-----
దీని = it, this
దీనికి = to it, to this
దీనిని = it , this
దీనిది, దీనివి = its
------
వారిని, వాళ్ళని = them
వారికి, వాళ్ళకి = to them
వారి, వాళ్ళ = their, them
వారిది, వాళ్ళది, వారివి, వాళ్ళవి = theirs
-----
మన = us, our
మనకి, మనకు = to us
మనల్ని = us
మనది, మనవి = ours
-----
నా = my, me
నాకు = to me
నన్ను = me
నాది, నావి = mine
-------
నా పేరు రవి - My name is Ravi.
వాళ్ళు నా కోసం వచ్చారు - They came for me.
నన్ను ఇవ్వు - Give me
నాకు ఇవ్వు - Give to me
అమ్మ నన్ను పిలిచింది - Mummy called me.
ఈ పెన్ను నాది - This pen is mine.
ఈ పెన్నులు నావి - These pens are mine.
ఇది నా పెన్ను - This is my pen.
ఇవి నా పెన్నులు - These are my pens.
------
మా = our, us
మాకు = to us
మమ్మల్ని, = us
మాది, మావి = ours
-----
వాళ్ళు మా బంధువులు - They are our relatives.
వాళ్ళు మా కోసం వచ్చారు - They came for us.
మాకు ఇవ్వండి - Give to us.
మమ్మల్ని ఇవ్వండి - Give us.
మమ్మల్ని అడగండి - Ask us.
ఈ ఇల్లు మాది - This house is ours.
ఈ ఇల్లులు మావి - These houses are ours.
-----
నీ, మీ = your, you
నీకు, మీకు = to you
నిన్ను, మిమ్మల్ని = you
నీది, మీది, నీవి, మీవి = yours
------
నీ(మీ) పేరు ఏమిటి? - What is your name?
నీ(మీ) గురించి చెప్పండి - Tell about you.
నేను నీకు(మీకు) ఇచ్చాను - I gave to you.
నేను నిన్ను(మిమ్మల్ని) ఇచ్చాను - I gave you.
వాళ్ళు నిన్ను(మిమ్మల్ని) పిలిచారు -
They called you.
ఇది నీ(మీ) పెన్ను - This is your pen.
ఇవి నీ(మీ) పెన్నులు - These are your pens.
ఈ పెన్ను నీది(మీది) - This pen is yours.
ఈ పెన్నులు (నీవి) మీవి - These pens are yours.
------
అతని, అతడి = his, him
అతనికి, అతడికి = to him
అతనిని, అతడిని = him
అతనిది, అతడిది, అతనివి, అతడివి = his
-----
అతని(అతడి) పేరు కిరణ్ - his name is Kiran.
వాళ్ళు అతని(అతడి) కోసం వచ్చారు -
They came for him.
అతనికి(అతడికి) ఇవ్వండి - Give to him.
అతనిని(అతడిని) ఇవ్వండి - Give him.
అతనిని(అతడిని) అడగండి - Ask him.
అతని(అతడి) గురించి చెప్పండి - Tell about him.
ఈ పెన్ అతనిది(అతడిది) - This pen is his.
ఈ పెన్నులు అతనివి(అతడివి) -
These pens are his.
ఇది అతని(అతడి) పెన్ను - This is his pen.
ఇవి అతని(అతడి) పెన్నులు - These are his pens.
-------
ఆమె = her
ఆమెకు, ఆమెకి = to her
ఆమెని = her
ఆమెది, ఆమెవి = hers
-------
ఆమె పేరు రమ్య - Her name is Ramya.
ఆమెకి(ఆమెకు) ఇవ్వండి - Give to her.
ఆమెని ఇవ్వండి - Give her.
ఆమెని అడగండి - Ask her.
ఆమె గురించి చెప్పండి - Tell about her.
వాళ్ళు ఆమెని పిలిచారు - They called her.
ఈ పెన్ను ఆమెది - This pen is hers.
ఈ పెన్నులు ఆమెవి - These pens are hers.
ఇది ఆమె పెన్ను - This is her pen.
ఇవి ఆమె పెన్నులు - These are her pens.
------
దీని = it, this
దీనికి = to it, to this
దీనిని = it , this
దీనిది, దీనివి = its
-------
దీని పేరు టామీ - It(this) name is Tommy.
దీనికి ఇవ్వండి - Give to it(this)
దీనిని ఇవ్వండి - Give it(this)
దీనిని అడగండి - ask it(this)
దీని గురించి చెప్పండి - Tell about it(this)
వాళ్ళు దీనిని పిలిచారు - They called it (this).
ఈ బెల్ట్ దీనిది - It(this) belt is its.
ఈ బెల్టులు దీనివి - These belts are its
ఇది దీని బెల్ట్ - It(this) is it(this) belt.
ఇవి దీని బెల్టులు - These are it(this) belts.
-------
వారి, వాళ్ళ = their, them
వారికి, వాళ్ళకి = to them
వారిని, వాళ్ళని = them
వారిది, వాళ్ళది, వారివి, వాళ్ళవి = theirs
-----------
వారి(వాళ్ళ) పేర్లు A, B - Their names are A and B
నేను వాళ్ళ కోసం వచ్చాను - I came for them.
వాళ్ళకి ఇవ్వండి - Give to them.
వాళ్ళని ఇవ్వండి - Give them.
వాళ్ళని అడగండి - Ask them.
వాళ్ళ గురించి చెప్పండి - Tell about them
మేము వాళ్ళని పిలిచాము- We called them.
ఈ పెన్ను వాళ్ళది - This pen is theirs.
ఈ పెన్నులు వాళ్ళవి - These pens are theirs.
ఇది వాళ్ళ పెన్ను - This is their pen.
ఇవి వాళ్ళ పెన్నులు - These are their pens.
--------
ఇంగ్లీష్ లో రెండు రకాల వాక్యాలు ఉన్నాయి.
1. Verb ఉన్న వాక్యం.
2. Verb లేని వాక్యం.
Verb లేని వాక్యాలు:
నా దగ్గర బండి ఉంది. (నేను బండి కలిగిఉన్నాను)
I have bike.
నా దగ్గర బండి ఉండెను. (నేను బండి కలిగిఉండెను)
I had bike.
నా దగ్గర బండి ఉంటది. (నేను బండి కలిగిఉంటాను)
I will have bike.
(have, had, will have = Helping Verbs)
--------------------
Verb ఉన్న వాక్యాలు:
నేను అన్నం తిని ఉన్నాను.
I have eaten rice.
నేను అన్నం తిని ఉండెను.
I had eaten rice.
నేను అన్నం తిని ఉంటాను.
I will have eaten rice.
(eaten = Verb 3)
----------------
నాకు గుర్తుంటది (నేను గుర్తుంచుకుంటాను)
I will remember
నాకు గుర్తుండదు (నేను గుర్తుంచుకోను)
I will not remember
---------
ఈ మెసేజ్ తొలగించబడతది.
This message will be deleted.
(This message is deleted)
ఈ మెసేజ్ తొలగించబడుతుంది.
This message is being deleted.
ఈ మెసేజ్ తొలగించబడింది.
This message was deleted.
(This message has been deleted)
---------
Aameki gurthuntadhi
She will remember
Aameki gurthundadhu
She will not remember
Aameki gurthuntundhi
She is remembering
Aameki gurthuntaledhu
She is not remembering
Aameki gurthundhi
She did rememer
Aameki gurthuledhu
She did not remember
--------
Idhi sarigaa undhaa, ledhaa?
Is this correct or not?
Kiran annam thintunnaadu
Kiran is eating rice.
Kiran oka Doctor
Kiran is a Doctor.
Ivi correct
These are correct.
Neeku ardhamayyindhaa?
Did you understand?
Naaku thelusthadhi (nenu thelusukuntaanu)
I will know
Mee linkulu tholaginchabaddaayi
Your links were deleted.
Ee message tholaginchabadindhi
This message was deleted.
Nenu thappugaa bhodhisthunte, prajalandharu antaaru, ee paddhathi thappu.
If i am teaching wrongly all people say that this process is wrong.
----------------
Passive Voice
పరీక్షలు నిర్వహించబడతాయి.
Exams will be conducted (Simple. Future)
Exams are conducted (Simple. Present)
పరీక్షలు నిర్వహించబడుతున్నాయి.
Exams are being conducted.(Present Contin)
పరీక్షలు నిర్వహించబడ్డాయి.
Exams were conducted. (Simple Past)
Exams have been conducted) (Pres. Perfect
)
---------
అతడు ఆలోచిస్తాడు = He will think (He thinks)
అతడు ఆలోచిస్తున్నాడు = He is thinking
అతడు ఆలోచించాడు =
He thought (He has thought)
అతడు ఆలోచించగలడు = He can think
అతడు ఆలోచించవచ్చు = He may think
అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు=
He may be thinking
అతడు ఆలోచించి ఉండవచ్చు =
He might thought
అతడు ఆలోచించగలిగాడు = He could think
అతడు ఆలోచించాలి = He should think
అతడిని ఆలోచించనివ్వండి = Let him think.
-----------------+
Active Voice
మనం(మేము) దీనిని పిలుస్తాము
We call this (We will call this)
మనం(మేము) దీనిని పిలిస్తున్నాము
We are calling this.
మనం(మేము) దీనిని పిలిచాము
We called this (We have called this)
--------------------
Passive Voice
ఇది పిలవబడతది
This is called (This will be called )
ఇది పిలవబడుతుంది
This is being called
ఇది పిలువబడింది
This was called (This has been called)
------------
Active Voice
నేను పెళ్లిచేసుకుంటాను
I marry (I will marry)
నేను పెళ్లిచేసుకుంటున్నాను
I am marrying
నేను పెళ్లిచేసుకున్నాను
I married (I have married)
-------------------
Passive Voice
నేను పెళ్లిచేసుకోబడతాను
I am married (I will be married)
నేను పెళ్లిచేసుకోబడుతున్నాను
I am being married
నేను పెళ్లిచేసుకోబడ్డాను
I was married (I have been married)
Correct gaa maatlaadandi. Picchi vaadu laagaa maatlaadavaddhu.
Talk correctly. Should not talk as mad person.
-----------
నేను మీరొక టీచరని అనుకుంటాను
నేను అనుకుంటాను, "మీరొక టీచరని"
I think, "you are a Teacher"
నేను మీరొక టీచరని అనుకుంటున్నాను
నేను అనుకుంటున్నాను, "మీరొక టీచరని"
I am thinking, "you are a Teacher"
నేను మీరొక టీచరని అనుకున్నాను.
నేను అనుకున్నాను, "మీరొకటీచరని"
I thought, "you are a Teacher"
--------/
గవర్నమెంట్ దసరా సెలవులు ప్రకటిస్తది.
Government declares Dasara holidays.
OR
(Government will declare Dasara holidays)
దసరా సెలవులు ప్రభుత్వం చేత ప్రకటించబడతాయి.
Dasara holidays are declared by government.
OR
(Dasara holidays will be declared by government)
దసరా సెలవులు ప్రకటించబడతాయి.
Dasara holidays are declared.
OR
(Dasara holidays will be declared)
---------
గవర్నమెంట్ దసరా సెలవులు ప్రకటిస్తుంది.
Government is declaring Dasara holidays.
దసరా సెలవులు ప్రభుత్వం చేత ప్రకటించబడుతున్నాయి.
Dasara holidays are being declared by government.
దసరా సెలవులు ప్రకటించబడుతున్నాయి.
Dasara holidays are being declared.
-------
గవర్నమెంట్ దసరా సెలవులు ప్రకటించింది.
Government declared Dasara holidays.
OR
(Government has declared Dasara holidays)
దసరా సెలవులు ప్రభుత్వం చేత ప్రకటించబడ్డాయి.
Dasara holidays were declared by government.
OR
(Dasara holidays have been declared by government)
దసరా సెలవులు ప్రకటించబడ్డాయి.
Dasara holidays were declared.
OR
(Dasara holidays have been declared)
-------------
India win by 8 wickets
ఇండియా గెలవడం చేత 8 వికెట్స్
1 4 3 2
ఇండియా 8 వికెట్స్ చేత గెలవడం.
1 2 3 4
ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి.
మీనింగ్ అవసరం లేదా?
--------------
India wins by 8 wickets
ఇండియా గెలుస్తది చేత 8 వికెట్స్
1 4 3 2
ఇండియా 8 వికెట్స్ చేత గెలుస్తది
1 2 3 4
----------–------
India won by 8 wickets
ఇండియా గెలిచింది చేత 8 వికెట్స్
1 4 3 2
ఇండియా 8 వికెట్స్ చేత గెలిచింది.
1 2 3 4
1 - Conversation in English and Telugu
2 - Conversation in English and Telugu
3 - Conversation in English and Telugu
4 - Conversation in English and Telugu
5 - Conversation in English and Telugu
6 - Conversation in English and Telugu
7 - Conversation in English and Telugu
8 - Conversation in English and Telugu
9 - Conversation in English and Telugu
10 - Conversation in English and Telugu
11 - Conversation in English and Telugu
12 - Conversation in English and Telugu
13 - Conversation in English and Telugu
14 - Conversation in English and Telugu
15 - Conversation in English and Telugu
16 - Conversation in English and Telugu
17 - Conversation in English and Telugu
18 - Conversation in English and Telugu
19 - Conversation in English and Telugu
--------
Eat Answers and Questions in English and Telugu
Drink Answers and Questions in English and Telugu
Read Answers and Questions in English and Telugu
Write Answers and Questions in English and Telugu
Go Answers and Questions in English and Telugu