NEW EXAMS
స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు పరీక్ష - 4 CLICK HERE
Old Exams
మరింత సమాచారం కోసం
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్ష
నేను
ఆమె
వెళ్ళు
నేను చూశాను
వాళ్ళు రాలేదు
నువ్వు మాట్లాడతావా?
అవును, నేను మాట్లాడతాను
నాకు చెప్పకు
ఎవరికి చెప్పాలి?
వాళ్ళకు చెప్పు
వాళ్ళకు చెప్పను
నువ్వు చెప్పకుంటే నేను చెప్తాను
వెళ్ళి చెప్పు
ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను
ఎవరొచ్చారు?
మీ చుట్టాలు వచ్చారు.
కూర్చోమని చెప్పు
అడిగింది ఇవ్వు
నీ ఇష్టం కాదు, నా ఇష్టం
వాళ్ళు ఎవరు?
వాళ్ళు నీకు తెలియదా?
వాళ్ళు మీకోసమే వచ్చారని నేను అనుకుంటున్నాను
సమాధానాలు
నేను
I
ఆమె
She
వెళ్ళు
go
నేను చూశాను
I saw ( I did see) (I have seen)
వాళ్ళు రాలేదు
They did not come
నువ్వు మాట్లాడతావా?
Do you speak? (Will you speak?)
అవును, నేను మాట్లాడతాను
Yes, I speak (Yes, I will speak)
నాకు చెప్పకు
Don't tell to me
ఎవరికి చెప్పాలి?
To whom should I tell?
వాళ్ళకు చెప్పు
Tell to them
వాళ్ళకు చెప్పను
I don't tell to them (I won't tell to them)
నువ్వు చెప్పకుంటే నేను చెప్తాను
If you don't tell, I tell (If you will not tell, I will tell)
వెళ్ళి చెప్పు
Go and tell
ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను
Stay here, I come now (i will come now)
ఎవరొచ్చారు?
Who did come? ( Who has come?)
మీ చుట్టాలు వచ్చారు.
Your relatives came (Your relatives have come)
కూర్చోమని చెప్పు
Tell to them, Please, Sit
అడిగింది ఇవ్వు
What I asked, give that
నీ ఇష్టం కాదు, నా ఇష్టం
Not your wish, my wish
వాళ్ళు ఎవరు?
Who are they?
వాళ్ళు నీకు తెలియదా?
Didn't you know them?
వాళ్ళు మీకోసమే వచ్చారని నేను అనుకుంటున్నాను
I am thinking, they came for you ( I am thinking, they have come for you)