Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఒకటవ తరగతి స్పోకెన్ ఇంగ్లీష్ || 1st class Spoken English

            Lesson - 1


  Verb Forms (
క్రియా రూపాలు)

Verb 1  Verb 2 Verb 3   Verb 4
   eat      ate      eaten     eating
  ఈట్      ఏట్     ఈటెన్    ఈటింగ్ 

drink    drank   drunk   drinking
డ్రింక్      డ్రాoక్    డ్రంక్     డ్రింకింగ్ 

read   read   read   reading
రీడ్      రెడ్     రెడ్    రీడింగ్ 

write  wrote   written  writing
 రైట్      రోట్      రిటెన్      రైటింగ్ 

 do   did   done   doing
 డు   డిడ్   డన్   డూయింగ్ 



1st class Spoken English Lesson - 2


(nenu thintaanu)
నేను తింటాను 
I eat
(ఐ ఈట్)



(nenu thinanu)
నేను తినను 
I don't eat
(ఐ డోంట్ ఈట్)


(nenu thintunnaanu)
నేను తింటున్నాను 
I am eating
(ఐ యామ్ ఈటింగ్)


(nenu thintalenu) (nenu thinatlenu) (nenu thinadam ledhu)
(నేను తింటలేను)(నేను తినట్లేను)(నేను తినడం లేదు)
I am not eating
(ఐ యామ్ నాట్ ఈటింగ్)


(nenu thinnaanu)
నేను తిన్నాను 
I ate
(ఐ ఏట్)


(nenu thinaledhu)
నేను తినలేదు 
I didn't eat
(ఐ డిడంట్ ఈట్)






(nenu thraaguthaanu)
నేను త్రాగుతాను  
I drink
(ఐ డ్రింక్)



(nenu thraaganu)
నేను త్రాగను  
I don't drink
(ఐ డోంట్ డ్రింక్)


(nenu thraaguthunnaanu)
నేను త్రాగుతున్నాను  
I am drinking
(ఐ యామ్ డ్రింకింగ్)


(nenu thraaguthalenu) (nenu thraagatlenu) (nenu thraagadam ledhu)
(నేను త్రాగుతలేను )(నేను త్రాగట్లేను)(నేను త్రాగడం లేదు)
I am not drinking
(ఐ యామ్ నాట్ డ్రింకింగ్)


(nenu thraagaanu)
నేను త్రాగాను  
I drank
(ఐ డ్రాoక్ )


(nenu thraagaledhu)
నేను త్రాగలేదు  
I didn't drink
(ఐ డిడంట్ డ్రింక్)
                   


 Verb Forms
 (క్రియా రూపాలు)
      Verb 1     Verb 2      Verb 3     Verb 4
I       eat           ate           eaten        eating
నేను    తింటాను  తిన్నాను  తిని         తింటు


సమాధానాలు (Answers)

నేను తింటాను
 I    eat


నేను తినను
I  don’t  eat


నేను తింటున్నాను
I am eating


నేను తింటలేను
I am not eating


నేను తిన్నాను
I ate


నేను తినలేదు
I didnt eat




Helping Verbs Questions (సహాయక క్రియల ప్రశ్నలు)


నువ్వు తింటావా?
Do you eat?


నువ్వు తినవా?
Don’t  you eat?


నువ్వు తింటున్నావా?
Are you eating?

నువ్వు తింటలేవా?(తినట్లేదా?) (తినడం లేదా?)
Aren’t you eating?


నువ్వు తిన్నావా?
Did you eat?


నువ్వు తినలేదా?
Didn’t you eat?




Question Word Questions (ప్రశ్నా పదాల ప్రశ్నలు)


నువ్వు ఏం తింటావు?
What do you eat?


నువ్వు ఎందుకు తినవు?
Why don’t you eat?


నువ్వు ఏం తింటున్నావు?
What are you eating?


నువ్వు ఎందుకు తింటలేవు? (తినట్లేదు?) (తినడం లేదు?)
Why aren’t you eating?


నువ్వు ఏం తిన్నావు?
What did you eat?


నువ్వు ఎందుకు తినలేదు?
Why didn’t  you eat?



ముచ్చట్లు, సంభాషణలు - 1 || Spoken English in Telugu



ముచ్చట్లు, సంభాషణలు - 2 || Spoken English in Telugu