సమాధానాలు (Answers)
Helping Verbs Questions సహాయక క్రియల ప్రశ్నలు
Question Words Questions ప్రశ్నా పదాల ప్రశ్నలు
మీరు తెలుసుకోవాలి
You have to know (you should know)
తెలుగులో బ్రింగ్ అర్థo మరియు బ్రింగ్ క్రియ రూపాలు
Bring meaning in Telugu and bring verb forms
ఇది సంగ్రహించబడింది.
This was extracted.
ఆ మహిళ హైదరాబాద్‌కు అపరిచితురాలు.
The woman is a stranger to Hyderabad.
సంఘటన ప్రారంభంలో, ఆ మహిళ చార్మినార్‌లో ఉండెను .
In the beginning of the incident, the woman was at the Charminar.
ఈ ఈవెంట్‌లోని మహిళ గ్రామస్తురాలు కావచ్చు.
The woman in this event may be a villager.
నగరంలో బస్సులకు నంబర్లు ఉన్నాయని ఆ మహిళకు తెలుసు.
The woman knew that the city buses did have numbers.
పోలీసు అధికారి ఇచ్చిన దిశను మహిళ తప్పుగా అర్థం చేసుకుంది.
The woman misunderstood the direction given by the police officer.
పోలీసు అధికారి తప్పుడు దిశానిర్దేశం ఇచ్చారు.
The police officer gave a wrong direction.
తమాషా సంఘటన ఏమిటి?
What is the funny incident?
అది ఎక్కడ జరిగింది?
Where did it happen?
ఇది ఎప్పుడు జరిగింది?
When did it happen?
మిమ్మల్ని ఏది నవ్వించింది?
What made you laugh?
వారు ఆసక్తి చూపడం లేదు
They are not showing Interest
వారికి ఆసక్తి లేదు.
They did not have interest.
వారు ఎంత ఇచ్చారు?
How much did they give?
వారు వంద రూపాయలు ఇచ్చారు
They did give one hundred rupees
నేను నిన్న ఇంట్లో ఉండలేదు. కాబట్టి, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు.
I was not in home yesterday. so, I did not lift phone
నెట్ రావడం లేదు
Net is not coming
మీ ఫోన్‌లో సిగ్నల్ ఉందా?
Is signal in your phone?
ఫోన్‌లో ఛార్జింగ్ లేదు
No charging in phone
ఛార్జింగ్ పెట్టండి
Put charging
ఛార్జర్ ఎక్కడ ఉంది?
Where is charger?
మీరు ఛార్జర్ కోసం శోధిస్తున్నారా?
Are you searching for charger?
అవును, నేను ఛార్జర్ కోసం వెతుకుతున్నాను
Yes, I am searching for charger
అక్కడ ఛార్జర్ ఉంది.
There is charger.
నువ్వు హోం వర్క్ చేస్తావా?(nuvvu home work chesthaavaa?)
Will you do home work? (విల్ యు డు హోం వర్క్?)
అవును, నేను హోం వర్క్ చేస్తాను (avunu, nenu home work chesthaanu)
Yes, I will do home work (యెస్, ఐ విల్ డు హోం వర్క్)
గిన్నెల మీద మూత పెట్టు (ginnela meedha mootha pettu)
Put cap or plate on vessel (పుట్ క్యాప్ ఆర్ ప్లేట్ ఆన్ వెసెల్)
మూత ఇక్కడ లేదు (mootha ikkada ledhu)
No cap or plate here (నొ క్యాప్ ఆర్ ప్లేట్ హియర్)
మూత అక్కడే ఉంది. చూడు (mooth akkade undhi. Choodu)
See. Cap or plate is there. (సి, క్యాప్ ఆర్ ప్లేట్ ఈజ్ దేర్)
నువ్వే వచ్చి మూత పెట్టు. (nuvve vacchi mootha pettu)
You, come and put cap (యు, కం అండ్ పుట్ క్యాప్)
నువ్వు చిన్న పని కూడా చేయట్లెవు (nuvvu chinna pani koodaa cheyatlevu)
You are not doing small work (యు ఆర్ నాట్ డుయింగ్ స్మాల్ వర్క్)
నేను రేపటి నుండి చేస్తాను (nenu repati nundi chesthaanu)
I will do from tomorrow (ఐ విల్ డు ఫ్రమ్ టుమారో)
అలాగే కానీ, ఫోన్ రీఛార్జ్ చేయమన్నాను. చేశావా? (alaage kaane, phone recharge cheyamannaanu. Cheshaavaa?)
ok, I said, do phone recharge. Did you do phone recharge? (ఒకే, ఐ సెడ్, డు ఫోన్ రీఛార్జ్. డిడ్ యు డు ఫోన్ రీఛార్జ్)
నా బ్యాంక్ లో బాలన్స్ లేదు (naa bank lo balance ledhu)
No balance in my bank (నొ బాలెన్స్ ఇన్ మీ బ్యాంక్)
నీ బ్యాంక్ లో నుండి నా దాంట్లోకి డబ్బులు పంపించు (nee bank lo nundi naa dhaantloki dabbulu pampinchu)
Send money from your bank to my bank (సెండ్ మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ టు మీ బ్యాంక్)
నీ రీఛార్జ్ అయిపోయింది. చూడు. (nee recharge ayipoyindhi. Choodu)
See. Your recharge is over. (సి. యువర్ రీఛార్జ్ ఈజ్ ఓవర్)
హలో చిన్ని. హాయ్. బావున్నావా? (halo chinni. Hai. Baavunnaavaa?)
Hello, chinni. Hai. Are you good? (హలో, చిన్ని. హాయ్. ఆర్ యు గుడ్?)
బావున్నాను. (baavunnaanu)
I am good. (ఐ యాం గుడ్)
ఎప్పుడు వచ్చావు? (eppudu vacchaavu?)
When did you come? (వెన్ డిడ్ యు కం?)
నేను ఇప్పుడే వచ్చాను (nenu ippude vacchaanu)
I did come now (ఐ డిడ్ కం నవ్)
అమ్మ రాలేదా? (amma raaledhaa?)
Didn’t mother come? (డిడంట్ మదర్ కం?)
అమ్మ రేపు వస్తది. (amma repu vasthadhi)
Mother will come tomorrow. (మదర్ విల్ కం టుమారో)
నువ్వు పoడగకి వచ్చావా?(nuvvu pandagaki vacchaavaa?)
Did you come for festival. (డిడ్ యు కం ఫర్ ఫెస్టివల్)
అవును, పoడగకి వచ్చాను (avunu, pandagaki vacchaanu)
Yes, I did come to festival (యెస్, ఐ డిడ్ కం టు ఫెస్టివల్)
సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు? (selavulu enni rojulu icchaaru?)
How many holidays did you get? (హవ్ మెని హాలిడేస్ డిడ్ యు గెట్?)
సెలవులు వారం రోజులు ఇచ్చారు. (selavulu vaaram rojulu icchaaru)
I did get one week holidays (ఐ డిడ్ గెట్ ఒన్ వీక్ హాలిడేస్)
మీ అమ్మమ్మ వాళ్ళింటి నుండి ఏమి తెచ్చావు? (mee ammamma vaallinti nundi emi thecchaavu?)
What did you bring from your grand mother? (వాట్ డిడ్ యు బ్రింగ్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ మదర్?)
మా అమ్మమ్మ డ్రస్ కొని ఇచ్చింది. కొన్ని లడ్డూలు పంపింది. (maa ammamma dress koni icchindi. Konni laddulu pampindhi)
My grand mother did buy dress and give. She did send few laddus (మై గ్రాండ్ మదర్ డిడ్ బయ్ డ్రెస్ అండ్ గివ్. షి డిడ్ సెండ్ ఫ్యు లడ్డూస్)
లడ్డు తీసుకో. లడ్డు టేస్ట్ బావుందా? (laddu theesuko. Laddu taste baavundhaa?)
Take laddu. Is laddu taste good?) (టెక్ లడ్డు. ఈజ్ లడ్డు టేస్ట్ గుడ్?)
లడ్డు టేస్ట్ చాలా బావుంది. (laddu taste chaalaa baavundhi)
Laddu taste is good. (లడ్డు టేస్ట్ ఈజ్ గుడ్)
నేను ఒక డ్రస్ కొనాలనుకుంటున్నాను. (nenu oka dress konaalanukuntunnaanu)
I am thinking to buy one dress ( ఐ యాం థింకింగ్ టు బయ్ ఒన్ డ్రెస్)
నేను షాప్ కి వెళ్ళాలి. నువ్వు నాతో వస్తావా? (nenu shop ki vellaali. Nuvvu naatho vasthaavaa?)
I should go to shop. Will you come with me? (ఐ శుడ్ గొ టు షాప్. విల్ యు కం విత్ మి?)
మీ అమ్మ నీతో వస్తది. నేను షాప్ కి రాను. (mee amma neetho vasthadhi. Nenu shop ki raanu)
Your mother will come with you. I will not come to shop. (యువర్ మదర్ విల్ కం విత్ యు)
నేను మా నాన్నని డబ్బులు అడగాలి. (nenu maa naannani dabbulu adagaali)
I should ask money my dad. (ఐ శుడ్ ఆస్క్ మనీ మై డ్యాడ్)
నాన్న డబ్బులు ఇస్తే, నేను దాచుకుంటాను. ఆ డబ్బులు ఖర్చు చేయను. (naanna dabbulu is the, nenu dhaachuntaanu. Aa dabbulu kharchu cheyanu)
If father will give money, I will save. I will not waste money. (ఇఫ్ ఫాదర్ విల్ గివ్ మనీ. ఐ విల్ సేవ్)
ఎవరూ చెప్పలేదు.
Anybody did not tell.
ఎవరూ చెప్పకుండా మీకు ఎలా తెలిసింది?
How did you know without telling anyone?
నేను అనుకున్నాను
I did think
మీరు ఎలా అలా అనుకున్నారు?
How did you think like that?
నేను కొన్నిసార్లు అలా అనుకుంటాను
I will think sometimes like that
మనం నోరు తెరవడానికి ముందు హృదయాన్ని తెరవాలి
We should open heart before open mouth
విజయం మీ దగ్గరకు రాదు, మీరు దాని దగ్గరికి వెళ్లాలి.
Success will not come near you, you should go near that.
ఎవరైనా చెబితే, మీరు వింటారా?
If anyone will tell, will you listen?
ఎవరైనా చెబితే, మీరు వినకూడదు.
If anyone will tell, you should not listen.
నువ్వు నా ఆత్మ సహచరుడివి
You are my soul mate
ఎప్పుడూ సంతోషంగా ఉండు
Be happy always
సంతోషం మనకు సగం బలం
Happiness is half strength to us
బిగ్గరగా పిలవండి
Call loudly
అతను నెమ్మదిగా ఎందుకు పిలుస్తున్నాడు?
Why is he calling slowly?
మీరు నెమ్మదిగా పిలిస్తే, అతను వినడు.
If you will call slowly, he will not listen.
మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తిని ప్రేమించండి.
Love opposite person how you are loving you.
సంకోచించకండి.
Feel free.
మా అమ్మ చెప్పింది. మీరు, మీతో సంతోషంగా ఉండండని.
My mother told. You, be happy with you.
ఏదీ రాదు.
Anything will not come
మనం ఎలా ఆలోచిస్తామో, మనం అలా పొందుతాము.
How we will think, we will get like that.
మనం ఎలా ఆలోచిస్తామో, అలా జరుగుతది.
How we will think, happens like that.
మర్యాదగా మాట్లాడండి. కఠినంగా మాట్లాడకండి.
Talk politely. Don’t talk harshly.
మాట్లాడే ముందు ఆలోచించండి.
Think before speak.
మీరు ఆలోచిస్తే, మీరు ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుస్తది.
If you will think, you will know what you are talking
మీకు భాష గురించి తెలుసా?
Did you know about language?
మీకు తెలిసిఉంటే, చెప్పండి.
If you did know, tell.
నేను శారీరకంగా పేదవాడిని కానీ లోపల నేను పేదవాడిని కాదు. ఎందుకు అంటే, నాకు టాలెంట్ ఉంది.
I am poor physically but I am not poor inside. Why means, I did have talent.
ప్రతిభ అనేది ఏ వ్యక్తి సొంతం కాదు.
Talent is not any person own.
దేవుడు నీవు అడిగే ప్రతిదాన్ని ఇస్తాడు కానీ నీ అవసరం కోసం నువ్వు అడగాలి. అనవసరంగా అడగవద్దు.
God will give everything what you will ask but you should ask for your need. Don’t ask for
unnecessarily.
మీకు మంచి హృదయం ఉంటే, మీరు మంచిని పొందుతారు.
If you will have good heart, you will get good.
మీకు చెడు హృదయం ఉంటే, ఆ చెడ్డ హృదయం మీ జీవితాన్ని పాడు చేస్తది.
If you will have bad heart, that bad heart will spoil your life.
మంచిగా ఉండండి మరియు మంచి చేయండి. ఎందుకు అంటే, ఆత్మ ఉన్న చోట దేవుడు ఉన్నాడు.
Be good and do good. Why means, Where soul is there is God.
దేవుడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు.
God is in every human being.
మంచి చేయడానికి ముందు ఉండండి. చెడు చేయడానికి చివర ఉండండి.
Be first to do good. Be last to do bad.
మనం జీవించగలిగే గ్రహం మరొకటి లేదు.
There is no other planet where we can live.
జీవించడానికి మరొక గ్రహం లేదు.
There is no another planet to live.
మానవుడు జీవించడానికి భూమి ఒకే ఒక గ్రహం.
Earth is only one planet to live human being.
మీరు మంచి చేస్తే, మీరు మంచిని పొందుతారు.
If you will do good, you will get good.
మీరు చెడు చేస్తే, మీరు చెడుని పొందుతారు.
If you will do bad, you will get bad.
మేము బంతిని పైకి విసిరితే, ఆ బంతి క్రిందికి వస్తుంది. అదే విధంగా, మీరు ప్రతిదీ పొందుతారు.
If we will through ball upside, that ball will come downside. Same way, you will get everything.
మనస్సు అన్నీటికి కారణం. మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఆ విధంగా పొందుతారు.
Mind is reason to all. How you will think, you will get that way
ఇలా
Like this
అలా
Like that.
ఈ విధంగా (ఈ వైపు)
This way
ఆ విధముగా (ఆ వైపు)
That way
దారి లేదు.
No way.
మా అసభ్య ప్రవర్తన కారణంగా అన్ని మార్గాలు మూసుకుపోయాయి.
All ways were closed due to our misbehavior.
కాబట్టి, జాగ్రత్తగా ఉండండి
So, be careful
మరింత సమాచారం కోసం
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ స్పోకెన్ ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కొత్త పద్దతి 2021 కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ప్రతిరోజూ అర్దంచేసుకొనే ఇంగ్లీష్ కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
ఇంగ్లీష్ చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
తెలుగు చదవడం ఎలా కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్కూల్ లో స్పోకెన్ ఇంగ్లీష్ (సంభాషణల) కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
కొత్త పోస్టుల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
స్పోకెన్ ఇంగ్లీష్ పరీక్షల కోసం ఇక్కడ నొక్కండి CLICK HERE
మంచి గురించి ఆలోచించండి. చెడు గురించి ఆలోచించకండి.
Think about good. Don’t think about bad.
ఈ పని చేయడానికి ఏ ఒక్కరు తగినవారు కాదు.
Anyone person is not suitable to do this work.
మంచి వ్యక్తి ఇలా చేయాలి అప్పుడు అంతా బాగుంటది.
Good person should do this then everything will be good.
ప్రతి వ్యక్తి మంచి విషయాలు చెప్పగలడు కానీ కొంతమంది వ్యక్తులు అలా చేయగలరు.
Every person can tell good matters but some persons can do like that.